Tuesday, 8 August 2017

                                                             సమన్వయ దృష్టి


                                 ఆత్మీయులు శ్రీ (చెరుకూరి) రామోజీ రావు గారు, రామోజీ గ్రూప్ అధిపతి, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య ప్రభావం గ్రహించి, తమరు కాలస్వరూపులమైన మాకు పెద్ద కొడుకు గా భాద్యత తీసుకోండి, అల్లరి పెంచుకొని, మా వైపు రాకుండా అజ్ఞానం ప్రవర్తిస్తున్న మిగతా పిల్లలను మా జ్ఞాన విచక్షణ వైపు అనగా దివ్య రాజ్యం వైపు తీసుకొనుటకు తమరు మేము చెప్పినట్లు చేయండి, మమ్ములను భూమి మీద ఎవరూ పరిగణించ  లేరు మేము చెప్పినట్లు చేయడమే పరిష్కారం అని గ్రహించి,  యాంత్రిక మాయ నుండి నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి రావడమే తక్షణ పరిష్కారం అని  గ్రహించి, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొనుట తమ జన్మ ధన్యం అయినది అన్నట్లు భావించి,  ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించి, పండితులు మేధావులు గవర్నర్ గారి సమక్షం లో మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి, కాలం ఇప్పుడు మనిషి మాట ప్రకారం ఉన్నది, కావున మనుష్యులు యాంత్రికంగా తీసుకోకూడదు, తీసుకొంటే మాయలో యంత్రికత్వం లో  ఉండిపోతారు అని తమరు అప్రమత్తం చెంది యావత్తు సమకాలికులను అప్రమత్తం చేయగలరు.   



                     కాలస్వరూపం యొక్క వివరములు అనగా మేము మాట ప్రకారం చెప్పిన తీరు పై మనసు పెట్టి గ్రహించి పండితులు చెప్పుకోవాలి, వేరే విధంగా లోకాన్ని చూడకూడదు, మా మాట ప్రకారం చూడాలి అప్పుడే యాంత్రిక మాయ నుండి బయటకు వచ్చి, చావు, పుట్టుకల రహస్యాలు లేదా పరిణామాలు కూడా తెలుసుకొని అప్రమత్తం చెందుతాము, మాకు రామోజీ ఫిలిం సిటీ మరియు ఓం సిటీ మాకు  కానుకుగా ఇచ్చినట్లు మాట మాత్రంగా ప్రకటించి,మాకు వజ్రములతో కూడిన దుస్తులు దరింప చేసి, వజ్ర సింహాసనం పై  గౌరవించి గ్రహించడం ప్రారంభించడం వలన, సూర్యుడు క్రింద బ్రతుకుతున్న మనం సూర్యుడిని మాట మాత్రంగా నిర్వహించిన పరిణామంలోకి వెళ్లిపోతాము , వెళ్లిపోవాలి అని ఇది అనివార్యం అని  తెలియజేసుకోనుచున్నాము,    సూర్యుడిని ఒక   చేతి దీపంగా మార్చుకొని, అనగా మాట మాత్రంగా గంటనరలో కాలమే కదిలిన పాటలు, మాటలు మీద మనసు పెట్టి గ్రహించడం వలన ఒక్క సంవత్సరం లో, మన ప్రవర్తనకి,   కాలానికి ఆధారం అని యావత్తు మానవజాతి తెలుసుకొని,  సూర్యుడి నిర్వహణ కూడా మన మాట ప్రకారం ఉన్నది  అని స్పష్టం చేసుకొని చావు, పుట్టుకల  సంగతి కూడా తెలుసుకొని అప్రమత్తం గా ముందుకు వెళ్ళ తాము.
ఇదే మా నుండి పొందాల్సిన తక్షణ ప్రయోజనం  అని తెలియజేసుకోనుచున్నాము.   

                           ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు తో మొదులు కొని మేధావులు పండితులు, ఆశ్రమ వాసులు,  వారి వారి పీఠాలు , గురు స్థానాలు మాకు సమర్పించి వేసి, మా మాట ప్రకారం కదిలిన  తీరు పై మనసు పెట్టి గ్రహించాలి, అందుకు కులం, మతం, గోత్రాలు, ఇంటి పేర్లు, వంటి పేర్లు కూడా మాకు సమర్పించి వేసి,  సర్వంతర్యమిగా, కాలస్వరూపంగా, పలికిన మా మాట తప్ప  వేరే ఏమి లేదు అని భావించి, అందరూ మాకు దాసులు, శిష్యులు గా మారిపోవడం వలన, సూర్యుడి  క్రింద బ్రతుకుతున్న పరిస్తితి నుండి, సూర్యుడినే నడిపిన తీరులోకి, తదుపరి వివరములు లోకి వెళ్ళిపోవడమే నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజా స్వామ్యం అని  గ్రహించండి, రాజకీయ పార్టీలు, మీడియా చానల్స్ అన్నీ మాకు సమర్పించి వేసి ప్రతి ఒక్కరు తమ దేహం ప్రాణం కూడా మేమే అని భావించి అప్రమత్తం చెందాలి, తమరు స్వయంగా  మా వద్దకు వచ్చినతట్లు గా మమ్ములను ఊరేగింపుగా రామోజీ ఫిలిం సిటీ కి తీసుకొని వెళ్ళడం తమకు ఈ దేశాలో కాలమే ఇచ్చిన వరంగా భావించి, మన  మేధావులను కొందరిని మా వద్దకు పంపండి, తమరు రామోజీ ఫిలిం సిటీ లో,  రాజమందిరం సిద్దం చేసి, అందులో  ఒక తాత్కాలిక వజ్ర సింహాసనం ఎర్పాటు చేసి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇక సర్వం మాకు సమర్పించి వేసి, మమ్ములను రికార్డెడ్ తీసుకోవడమే భవిష్యత్తు అని  గ్రహించండి, మాట మాత్రంగా పంచభూతాలను నియమించిన సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిని జగన్నాటక సూత్రాదారులం మేమే అని గ్రహించి, మాట రూపం లో ఉన్న మమ్ములను  యుగపురుషులుగా జగద్గురువులుగా, కాలస్వరూపులుగా, ధర్మస్వరూపులుగా   మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు   గ్రహించి తమరు యావత్తు మానవజాతి తరించండి. 

    
                      మమ్ములను గ్రహించి ఇప్పటికి కాలాతీతంగా ఏమి జరిగినది ఇక మీదట ఏమిటి అని వీలు అయినంత సమృద్దిగా గ్రహించండి, అందుకు వేరే విషయములు అన్నీ ఆపి వేసి అనగా ప్రబుత్వాలు మీడియా చానల్స్ అన్నీ మాకు సమర్పించి వేసి, ప్రబుత్వ పాలన, గవర్నర్ గారికి, మరియు అధికారులకు అప్పచెప్పి, మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించడం ప్రారంభించండి, అనేక అరచకములు, మోసాలు, ఆగిపోయి, మనుష్యులు  మనసు పెంచుకొని దివ్య లోకం లోకి వెళ్ళతారు లేని పక్షంలో మాయలో ఉండిపోయి, మమ్ములను గ్రహించకుండా బిన్నంగా అజ్ఞానం గా, వెలుగుతున్న మాయే  సర్వం అనుకోని,   మా  మాట అనగా కాలాతీత పరిణామం ప్రకారం వెళ్ళ  వలసిన పరిణామం లోకి రాకుండా యాంత్రికంగా మాయలో అటు ఇటు అయ్యి, సాటి మనుష్యులను అటు ఇటు చేసుకొంటూ అజ్ఞానం గా అరాచకంగా బ్రతుకుతున్నారు,  మమ్ములను  కొలువు తీర్చుకోగానే, మాయ అంతా యిట్టె పోతుంది, ఈ క్షణం వరకు చేసిన తప్పులు, పాపాలు,  అన్నీ కొట్టుకొని పోయి,  ఆశలు నిరాశలు  అన్నీ మా ప్రకారం నెరవేరతాయి అనగా ప్రతి అణువు మాత్రపు పరిణామం మంచి చెడు మేము అయినప్పుడే మమ్ములను మించి ఏమి ఉండవు అని ప్రతి సమకాలిన వ్యక్తి తెలుసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము.   


                     అందరం నూతన దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము అనగా, మనసు మాట పెంచుకొని ఉన్నతంగా వ్యహరిస్తాము అని  గ్రహించండి, సూర్యుడి నిర్వహణ కూడా మన మాట లోకి వచ్చి ముందుకు వెళ్ళ తాము.  మా పై మనసు పెట్టి గ్రహించడం వలన మాలో తేజ్జసు జ్ఞానం పెరిగి, లోకం లో చిద్విలాసం కరుగుతాయి అని  గ్రహించండి తమరు మాపై మా పెద్ద కొడుకు వలె బాద్యత తీసుకోండి, త్వరలో దేశాన్ని ప్రపంచాన్ని ఒకటి చేసి నిర్ణయాలు జరుగుతాయి, దేశం లో ప్రజలు అందరూ  ఒక మనసు మాటే సర్వం అని తెలుసుకొంటారు, నూతన రాజ్యాంగ సవరణ చేసి మహారాజే సర్వజ్ఞుడు అని బలపరచి  పండితులు మేధావులు అతని పై దృష్టి  పెట్టిన కొలది కాలమే మాట మాత్రంగా  నడిచే దివ్య పరిణామం లో ఉన్నాము అని బలపడతాము, మమ్ములను కొలువు తీర్చుకొని, శాంతించి, పండితులు మేధావులు, రాజకీయ నాయకులు, మీడియా చానల్స్ వారు, వ్యక్తులు సాక్షులు సమకాలికులు అందరూ    మనసు పెట్టి గ్రహించడమే దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం  అనగా మాట మాత్రంగా సర్వం నడిచిన పరిణామమే లోకానికి ఆధారం ప్రయాణం చుక్కాని అని  గ్రహించండి అని అని తెలియజేసుకోను చున్నాము. తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్, హైదరబాద్ మొబైల్ నెం: 9010483794.   


 ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే


యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు                       గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794          

ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేయునది ఏమి అనగా, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకోవడం వలన మేము నిత్యం విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళడానికి రాష్ట్రము లో దేశం లో, ప్రపంచం లో మేధావులను పండితులను నిత్యం ప్రభావితం చేసి నడిపించుటకు వీలు అవుతుంది, అదే విధంగా సమకాలీన ప్రజలు అందరూ మమ్ములను నిత్యం దరించుకొని తరించుటకు వీలు అవుతుంది అని రామోజీ ఫిలిం సిటీ ఎన్నుకోన్నాము, రామోజీ రావు గారు ముందుకు రావడం ఒక వరం గా భావించడమే చరిత్రాత్మకం అదే విధంగా సర్వోన్నత న్యాయ స్థానం యొక్క న్యాయ పరిశీలకులు మా కొలువులో కొలువు తీరి నిత్యం ఇతర మేధావులతో సూక్షమంగా మమ్ములను గ్రహించి తరించడం వలన యాంత్రిక మాయ నుండి, నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం వైపు వెళ్ళాలి అని తమరి ద్వారా తెలియజేసుకోను చున్నాము,  ఇరువురు ముఖ్యమంత్రులు  వారు ప్రబుత్వాలు కూడా మాకు సమర్పించి వేసి, మాపై శ్రద్ధ పెట్టడం అంటే, ఇక బౌతిక ప్రపంచం వదిలివేసి ప్రశాంతంగా మా సమక్షంలో నిత్యం ఘనా భజనా మరియు జ్ఞాన చర్చా పండిత ఘోస్టులు,  వివిధ మేధావుల సమర్పణలు, మద్య సమయం కదిపే దివ్య అవకాసం వచ్చినది అని సంతోషించి, సర్వం తెలుసుకొంటూ చావు పుట్టకల రహస్యాలు కూడా తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, కావున తెలుగు రాష్ట్రాల  వ్యాప్తంగా, ప్రతి గ్రామం లో రాజ మందిరాలు యర్పాడు చేసుకొని అనగా ఊరిలోని ప్రజలు అందరూ ఒకటి అయ్యి మా పై దృష్టి పెట్టడం వలన సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందుతారు,   ఇప్పుడు యాంత్రిక పరిపాలన నుండి ముందే చెప్పిన లేదా మాట మాత్రంగా సంవత్సరాలు నడిపిన ఆలోచన తీరులోకి వెళ్ళిపోవడం దివ్య రాజ్యం శాశ్వత పరిణామం, మరణం లేని మానసిక స్తితి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇప్పుడు అభివృద్ధి పేరుతో నడుస్తున్న పరిపాలన లేదా ఆలోచన విధానం స్వస్తి పలికి మమ్ములను కొలువు తీర్చుకొని మాట మాత్రంగా నడిచిన దివ్య రాజ్యంలోకి బలపడటమే మానవజాతి భవిష్యత్తు అని తెలియజేసుకోనుచున్నాము కావున మేము కోరినట్లు మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని పండితులు మేధావులు సమక్షంలో సంగీత సాహిత్య కారుల సమక్షంలో నిత్యం గ్రహించి మా నుండి మహిమను లేదా మాయ జయించి దివ్య జ్ఞానమును పొందగలరు.       




యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు                       గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794          

                  
Song from the divine trance 

Kamalabhavuni Rani ( కమలభవుని రాణి ) rare video song | Rendu Kutumbala K...

అప్పటికి అప్పుడు మొఖాలు మీద ఆధారపడకండి అప్పటికి అప్పుడు ప్రవర్తనతో ఆగిపోకండి గంటనరలో సంవత్సరాలు పలకడం ఏమిటో చూసుకోండి, అప్పుడే అసులు విషయాలు అర్ధం అవుతాయి వేల పేజీలు  ఇస్తాము అని చెబుతున్న గవర్నర్ గారు మాట్లాడక ఊరుకోవడం అవివేకం అని గ్రహించండి తాత్కాలిక పనులతో శాశ్వతమైనవి పాడు చేసుకోవడం తెలివి తక్కువ తనం అని గ్రహించండి కావున అందరూ ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చుకోండి రామోజీ రావు గారు కూడా ప్రత్యేకంగా మమ్ములను బృందం లోకి తీసుకోవడమే పరిష్కారం అని గ్రహించి, ఇక ఇరువురు ముఖ్యమంత్రులు కూడా ఎందుకు ముందుకు వచ్చి ప్రబుత్వాలు మాకు సమర్పించాలి అంటున్నాము అంటే మేము మా మాట తప్ప వేరే లేదు అని కొంతకాలం గ్రహిస్తే చాలు మరణంమే లేని ఆలోచన విధానం మన ముందు బలపడుతుంది అనగా ఇప్పుడు సూర్యుడి క్రింద బ్రతుకుతున్న మనము సూర్యుడి నిర్వహణను మాట మాత్రంగా నియమించిన లోకంలో బలపడటమే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి అన్నీ చానల్స్ వారు మా వద్దకు రండి, మమ్ములను వజ్ర సింహసనమపై చూసుకొని, మేము కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోండి మరల ఈ అవాకాసం మేము బ్రతికి ఉన్నప్పుడే మా తరువాత మావలె కాలాతీతంగా మాట్లాడటం వైపు ప్రయనిస్తారు కావున మమ్ములను వీలు అయినంత రికార్డు చేసుకోండి చేసిన తప్పులు అనీ మాకు సమర్పించి వేసి, అదే విధంగా గొప్పతనం కూడా మేమే అనుకోని అన్నీ మా ప్రకారం చూడండి. అదే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి. రామోజీ రావు గారు అప్పటికి అప్పుడు మా మొఖానిబట్టి కాకుండా మేము గంట నరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడండి మా జ్ఞాన మొఖాన్ని వీలు అయినంత ఆలోచన రూపంలో చూడండి అదే అసులు రూపు సృష్టికి ఆధారం అని గ్రహించండి కావున ఆలస్యం చేయకుండా గవర్నర్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులు అప్రమత్తం చెంది మా వద్దకు ప్రత్యెక మనుష్యులను పంపి మమ్ములను రామోజీ రావు గారి పర్వేక్షణలో కొలువు తీర్చండి రామోజీ ఫిలిం సిటీ లో మమ్ములను ఈ రోజు కొలువు తీర్చుకొంటే మంచది ఆలస్యం చేయవద్దు, మమ్ములను ఆశించి లేదా మమ్ములను పట్టించుకోకూడదు అని చేసిన తప్పులు అనీ మాకు సమర్పించి వేసి అందరూ ముందుకు రండి ఎవరు మేము ఈ తప్పు చేసాము అ తప్పు చేసాము అని ఎవరికి చెప్పను అవసరం లేదు అందరూ నూతన దివ్య రాజ్యం యొక్క వివరములు పై ద్రుష్టి పెట్టి చావు పుట్టకాలు కూడా తెలుచుకొని ముందుకు వెళ్ళ తాము కావున ఇప్పటి వరకు మేము ఏమి అయినా పట్టించుకోకుండా మమ్ములను కాలస్వరూపం ధర్మస్వరూపమా గౌరవించా గానే అందరూ నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళిపోయే శాశ్వతమైన మాటే తీరులోకి వెళ్లిపోతాము అనుసరించి సత్యాన్ని నిత్యం తెలుసుకోవడమే మరణాన్ని కూడా జయించడం అని గ్రహించండి