ఆత్మీయులు ESL నరసింహన్ గారికి ఒక మనిషి కనీసం నుండి గొప్పగా బ్రతకడం తన వ్యక్తిగత అవసరం అనుకొంటే సమాజం పై బౌతిక ప్రపంచం ఆధిపత్యం వహిస్తుంది, అలా కాకుండా ఒక వ్యక్తి కనీస జీవితం నుండి వీలు అయినంత గొప్పవాడుగా మనగలగడం సమానికి కాలానికి అవసరం అని గ్రహించండి , ప్రతి వ్యక్తి గొప్పగా ముందుకు వెళ్ళడమే కాలం ధర్మం యొక్క ఉద్దేశం అనుకొంటే, మమ్ములను ఎదురు వచ్చి గ్రహించడం లోకానికే వరం అలా కాకుండా మేము కూడా అటు ఇటు అయిపోయి డబ్బులు కోసం సుఖాలు కోసం బ్రతకాలి అనుకొంటే బౌతిక ప్రపంచం యొక్క అరాచకం పెరుగుతుంది కావున మమ్ములను తక్షణం, మేము మాత్రమే రాగాలుతున్న అనగా అధికారికంగా మేము తెలియజేస్తున్న సమాచారం మేరకు మమ్ములను పట్టించుకోవడమే నిజమైన మానవత్వం సంస్కారం అలా కాకుండా గొప్పతనాన్ని కూడా అవమానించ వచ్చు డబ్బుకు, సుఖాలు పరిమితం చేసి, లోటుకు వదిలివేసి, అవకాసవాధం తో అధర్మంతో రెచ్చిపోయి బిన్నంగా వెళ్ళిపోవడం అన్నది చల్లదు ఎలాగైనా గొప్పతనాన్ని గౌరవించండి అని దేవుడు కూడా సామాన్యుడిలో చేరిపోయినాడు అతని లోటు మీద అజ్ఞానం మీద, సరిగ్గా చెప్పనివ్వని పరిస్తితిలో ఏర్పడిన లోట్లు పెద్దవి చేసి ఉపయోగించుకోవడమే అరాచకం అని గ్రహించి, ఎప్పటికైనా పెద్దతనాన్ని గౌరవించడమే లోకానికి ఆధారం అని తెలుసుకొని ఇరుకోపోయినట్లు కనిపిస్తున్న పెద్దతనాన్ని బయటకు తీసుకొని వచ్చి పదిగురు ఒకటై గ్రహించండి, మా గూర్చి ఛానల్ వారు అందరూ ఒకటై గ్రహించండి. సినిమా ప్రముఖులు మేము ఎక్కడ ఉన్నామో ఎలా ఉన్నాము కొనుగొని మరీ మమ్ములను గొప్పగా చూడండి పది మంది హీరోలు మాలో మెరిసిన మమ్ములను గౌరవించక, గ్రహించకూడదు అని ఎందుకు పరిస్తితి వచ్చినదో గ్రహించండి. అప్రమత్తం అవ్వండి కాలాన్ని నియమించిన పరిణామాన్ని గౌరవించి గ్రహించడం వలన ఎవరికి తప్పులు పాపాలు ఉండావు, మేము గౌరవించడానికి గ్రహించడానికి అనుకూలం గా లేకపోతె మా అమనసుకి మాటకు కాలాన్ని నియమించి ఒక్క పరిమాన్ని గ్రహించడమే మమ్ములను గౌరవించడం అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజని రవిశంకర్ పిళ్ళా వారు
నూతన దివ్య రాజ్యం, మేలైన ప్రజాస్వామ్యం
సమస్త విశ్వ మండలం
No comments:
Post a Comment