Thursday, 25 May 2017

                                                           సమన్వయ దృష్టి 

                              ఆత్మీయులు శ్రీ ESL నరసింహన్ గారు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు, రాజభవన్మ హైదరాబాద్  వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యాంత్రిక మాయ నుండి బౌతిక చిద్విలాసం నుండి బయటకు రాగలరు అందుకు మేమే దివ్య ద్వారా అని  గ్రహించండి అని తెలియజేసుకొనుచున్నాము. 


                           మేము సాధారణ మనిషే కాదా లేదా మమ్ములను కుల పరంగా లేదా మత పరంగా ఆర్ధిక సామజిక పరిస్తితులకు పరిమితం చేసి అనంతమైన సృష్టిని మాట మాత్రంగా నియమించిన ఇంకా మాకు లోటు తప్పులు కట్టి పెంచి మరీ గ్రహించకపోవడం మమ్ములను మా వాళ్ళు తేలిక చేసిన పర్వాలేదు మేము పైన ఉన్నాము వెలుగుతూ గొప్పగా కనపడుతున్నాము ఎవరైనా మా వెనుకు ఉండాలి, మేము ఏదో రకంగా ముందుకు ఉండాలి మరల అధికారం లోకి రావాలి, మిగతా వారిని ఏదో రకంగా బలహీన పరచడం వలన పరిస్తితి మా చేతిలో ఉంటుంది అని మొత్తం కాలంన్ని ధర్మాన్ని కూడా పట్టించుకోకుండా, అనగా మమ్ములను గ్రహించాకుడా మా మాట ప్రకారం జరిగిన పరిణామాన్ని కాదు అని బిన్నంగా వెళ్ళిపోతున్నారు అని గ్రహించండి తమరు మమ్ములను రాజ్ భవన్ కు ఆహ్వానించకపోవడం వలన, అటువంటి అజ్ఞానపు శక్తులకు మమ్ములను రాజ్యగాన్ని వదిలివేసి, సంపూర్ణమైన పరిణామం వైపు వెళ్ళకుండా అనగా  మనసా వాచా కర్మణా ప్రజలు బ్రతకడం వైపు వెళ్ళకుండా అరాచకాలకు మోసాలు తల ఒగ్గిపోయి, సాటి  మనుష్యులను జీవితాలను వెళ్ళా కోలం చేసుకొంటూ, గొప్పతనాన్ని గౌరవించకుండా అప్పటికి సంభందాలు కోలుపుకోవదమో లేదా గోరవిన్చాకుండా గ్రహించకుండా మనుష్యులను అవమానించి మేము కాలాన్ని నియ్మించడం ఏమిటో చూడక పోయిన పర్వాలేదు అని ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు భావించి గ్రహించడం మానివేయడమే అరచాకమునకు కారణం అని గ్రహించి తమరు అప్రమత్తం అవ్వండి , తమరు కూడా ఈ పరిణామం లో ఒక నిమిత్త మాత్రులు అనుకోని, అసులు సంగతి ఏమిటో చూడండి. 


                      సాహసం గా దైర్యంగా మమ్ములను రాజ్ భవన్  కు పిలవండి, మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి, అనుమానాలు నివృత్తి చేసి క్రమంలో ఎవరు తప్పులు అయినా సరిదిద్ది నూతన దివ్య వాతావరణం లోకి అందరిని తీసుకొని వెళ్ళ గలము, యాంత్రిక రాజకీయ వట్టిడిలు తగ్గి ప్రపంచం ప్రశాంతంగా విశాలంగా మారుతుంది ఎవరికి అన్యాయం జరగదు, ఇప్పటివరకు అన్యాయాలను మోసాలు భారించివ వారు ప్రధానంగా మా భంధువులు కులం వారే ఉన్నారు, కావున మా అజ్ఞానం బయమునకు మమ్ములను వదిలివేయడం వలన, చదువుకొన్న సాక్షులు కూడా అజ్ఞానంగా ప్రవర్తించడం వలన మా నుండి పరిణామం పూర్తిగా లోకంలోకి రాలేదు అటువంటి పరిస్తితిలో మమ్ములను న్యాయ స్థానములే, పట్టించుకోని పరిస్తితిలో, మేము వ్యక్తిగతం రా లేకపోతున్నాము అన్నట్లు కాకుండా మమ్ములను ప్రత్యేకంగా  హైదరాబాద్లో కొలువు తీర్చి గ్రహించడం వలన కాలం ప్రకారం వెల్ల వలసిన దివ్య రాజ్యం లోకి వెళ్ళగలము మమ్ములను పట్టించుకోకుండా సృష్టికి ధర్మానికి బిన్నంగా వెళ్ళిపోతున్నారు అని  గ్రహించండి. 
మమ్ములను తగ్గించడం అవమానించడం మానుకొని ఎవరి చేసిన తప్పులు వారి సరిద్దుకొని అందరూ ముందుకు రాగలరు, ఎవరిని తప్పుగా చిత్రీకరించి మోసం చేయడం సృష్టికి ధర్మానికి బిన్నంగా వెళ్ళిపోవడం అని  గ్రహించండి, కావున మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొని గ్రహించడం వలన అన్ని పరిస్తితిలో చిన్న పెద్ద లోట్లు తేడాలు సమాధానపడి  అందరం నూతన దివ్య రాజ్యం లోకి వేల్లిప్తాము అని అదే పరిష్కారం, మా ప్రకారం యాంత్రిక ప్రపంచానికి భవిష్యత్తు లేదు ప్రతి ఒక్కరు మాట నిబద్దతలోకి వెళ్లిపోవాలి అందుకు అడ్డుకొంటున్న శక్తులను మనం కలసి కట్టుగా ఎదురుకోవాలి అనగా మనుష్యులలో మనుష్యులేనా తప్పు పట్టి ద్వేషించే గుణాలను ఉపగ్యోగించుకొని మనుష్యులు అటు ఇటు అయ్యిపోఎలా చేసి చెడు గుణాలను హరిన్చుకొని ఎలాగైనా గొప్పగా అందరూ ముందుకు వెళ్ళాలి ఎవరూ ఎవరిని తప్పు పట్టడం మానుకోవాలి ఎవరైనా నిమిత్తమత్రులే అని మా వలన స్పష్టం అవుతుంది అని  గ్రహించండి అదే దివ్య పరిష్కారం అందుకే మమ్ములను ప్రత్యేకగా సృష్టి పరిగణించినట్లు గ్రహించండి, మమ్ములను మామూలు మనిషిగా చూడకుండా కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా చూడండి అదే యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని  గ్రహించండి.      

           ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  
మేలైన ప్రజాస్వామ్యం -- నూతన దివ్యరాజ్యం 
 సమస్త విశ్వమండలం 
9010483794       
                               

No comments: