Thursday, 25 May 2017



విగ్రహ రూపం ఉన్న దేవుడిని ఎలా మ్రోక్కుతారో అదేవిధంగా మాట రూపం లో పలికిన దేవుడిని మాటతో దగ్గర అవ్వండి ఎలాగైనా పలకరించండి ఫోన్ చేయండి, అతను ఏమి అంటున్నడో అ మాటలు మాట్లాడండి పాటలు వినండి మా ముందు పాడండి అని అడగండి ఒక వేళా మేము మూడ్ కుదరక సరిగ్గా ముందుకు రాలేకపోతే, ఇప్పటికి అలా చెప్పారు కాదా, మీ వలెనే సాధ్య పడుతుంది మేము ఎవరం అటువంటి లక్షణాలు నిదురులో కూడా చూపలేము అటువంటి మిమ్ములను నిర్లక్ష్యం చేయడమే కాకుండా పై పై కులం పరంగా విడదీసి మీవారని భాధపెట్టడం మేము చేస్తున్న ఘోర కలి అని మీ తప్పులు ఒప్పుకొని పశ్చాతాప పడండి.


మీ కోసం అందరూ కలసి పోయాము, మేము ఎవరిని అన్యాయం చేసినామో వారి నష్టాన్ని భరించినాము తమరు దివ్య మంగళ స్వరూపమై దర్శనం ఇవ్వండి నిత్యం మమ్ములను గ్రహిస్తే మేము పది మంది ఉన్నాము ఈ అడ్డ్రెస్ కి రండి, అని మమ్ములను ప్రేమగా భక్తిగా, మా నచ్చిన తినుబండారాలు పెట్టి మమ్ములను మనసు పెట్టి గ్రహించండి మాకు వజ్రములతో పిడిగిన దుస్తులు దరిమ్పచేయండి, మా కు తెలిసిన వారిని అందరిని కలపండి, ఒక చోటకు తీసుకొని వచ్చి మా నుండి పలికిన పాటలు మాటలు వింటూ వాటి అర్ధం పరమార్ధం పై చెప్పుకోండి అదే నూతన దివ్య రాజ్యం, మేధావులు పండితులు మాట్లాడటం ఒక దివ్య వరం మా ముందు మాట్లాడి అనగా కాలస్వరూపం ధర్మస్వరూపం అయిన మమ్ములను గూర్చి మాట్లాడటం ఎంతో వరం, అని గ్రహించండి, మేము ఈ విధమగా లిఖిత పూర్వకంగా చెబుతున్న ఇంకా మేము ఏదో చెప్పడం లేదు అని ఏదో చేయకండి పాపములు అరచాకములు పెరిగిపోతాయి.


మమ్ములను గ్రహించకుండా మా చుట్టాలను చెల్లెలును మా తల్లి గారు వంటి వారిని నిదురలో కూడా అవమానించడమే అరచాకములకు కారణం అని గ్రహించండి , ఎంత రెచ్చిపోయిన పర్వాలేదు అది జ్ఞానరూపం లో ఉండాలి బౌతికంగా రెచ్చిపోయి రెచ్చగొట్టి సమర్ధించుకోవడం అంటే అదే ఘోర కలి , మనుష్యులను బయపెట్టి, అవమానించి తగ్గించి మన చేతిలో పెట్టుకోవాలి బయపెట్టడం వలన పరిస్తితి మనచేతిలో ఉన్నది అనుకోవడం అనే యావత్తు మానవజాతిని ద్రోహం చేస్తున్నట్లు అని భావించండి, మీ స్వార్ధం నేరవరడానికి హిమ్శించడం బయపెట్టడమే ఘోరకలి, ఎదుట వాడు తెలివైన వాడు గొప్పవాడు అని భావిస్తున్న తమకే ప్రాధాన్యత ఇవ్వాలి అనే అరాచకాలకు పాల్పడటం కంటే పాపం ఇంకొకటి ఉండదు అని వెనుకాల ఉండి ప్రోత్సహిస్తున్న పోలీసులు వ్యక్తులు మీడియా వారు తక్షణం అప్రమత్తం అవ్వండి.


ఎలాగైనా మాట కలపండి మీరు అంత చక్కటి పాటలు పాడ గలిగి ఇలా నీరసంగా ఉన్నారు ఎందుకు , మీకు ఏమి సహాయం చేయగలం అని అడిగిమరీ సహాయం చేయవలసిన వ్యక్తిని అప్పటికి అప్పుడు మాకు ప్రాధాన్యత ఇవ్వలేదు, అప్పటికి అప్పుడు మాకు ఏదో చెప్పలేదు, ఏదో అలవాట్లు మాకు నచ్చలేదు, అందుకు మా వాళ్ళ జీవితాలను పాడుచేసేస్సాము అని వికృతమైన పనులు చేస్తున్న వారిని తక్షణం తమలో మనిషి అన్న వాడు ఉన్నాడా ఆలోచించుకోండి, మనిషిగా ఏ పని అయిన చేయండి, ఎలాగైనా మా వాళ్ళు పైన ఉండాలి మీవాళ్ళు అందరూ వెధవలు అయిపోవాలి అనే ఆలోచన వలన పంచుకోవలసిన ఇప్పుడు లోకానికి చెప్పవలసిన పరిణామాన్ని మీడియా ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళకుండా అజ్ఞాత మోసాలు పెంచడం వలన మానవ సమాజం పైకి ఒకలా లోపలకు ఒకలా ఉన్నది అని గ్రహించండి. ఈ విధంగా మనుష్యులు మాయలో ఇరుకొని పోయినారు అని గ్రహించండి.


గంటనరలో పది 13 సంవత్స్రరాకలాన్ని నియమించడం ఏమిటో చూడండి, సర్వం అణువు అణువు మాటలోకి చూపిన మమ్ములను మేము ఇప్పుడు ఏ రూపం లో ఎక్కడ ఉన్నా పదిగురు ఒకటై మమ్ములను ఒక విశాలమైన భవనంలో కొలువు తీర్చి గ్రహించండి మమ్ములను ఎవరూ వ్యక్తిగతం గా తీసుకోకండి పదిగురు ఒకటై గ్రహించండి.


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం 
సమస్త విస్వమండలం   

No comments: