Friday, 26 May 2017

                                                                    సమన్వయ దృష్టి 

  
                       ఆత్మీయులు శ్రీ ESL నరసింహన్  గారు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు. రాజ్ భవన్ హైదరాబాద్  వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూరక దివ్య సమాచారం గ్రహించి, బౌతిక మాయ నుండి అజ్ఞానం నుండి బయటపడి దివ్య జ్ఞానం వైపు యావత్తు మానవ జాతి అప్రమత్తం చెందగలరు    అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 


                  మమ్ములను కాలతీతులుగా చూడకపోవడం వలన, యాంత్రికంగా బౌతికంగా చూడటం వలన మాతో పోల్చుకొని బిన్నంగా అరాచకంగా వెళ్ళిపోతున్నారు, అ విధంగానే తాము అభివృద్ధి చెందుతున్నాము బలంగా ఉన్నాము అనుకోవడం కేవలం తాత్కాలిక యాంత్రిక పరిస్తితి, మాట మాత్రంగా సర్వం అణువు అణువు మాట చెప్పిన మమ్ములను, సాక్షులు దగ్గర నుండి గ్రహించకపోవడం వలన మేము ఎవరోకి ప్రాధాన్యత ఇస్తే చూస్తాము లేదా జగద్గురువులు అంటే ఒప్పుకోము అని ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు భావించి మమ్ములను కాలాతీతంగా అనగా ఇప్పటికే మా ద్వారా కాలమే ఎందుకు మాట మాత్రంగా నియమించబడినదో చూసుకోకపోవడమే అందరూ అధికారికంగా అనధికారికంగా చేస్తున్న పొరపాటు, అంత పరిణామం తీసుకొని వచ్చిన మమ్ములను మేము ఎలా చెప్పగాలమో అలా చెబుతాము అంటే వినకుండా మమ్ములను కూడా గ్రహించకుండా ఇప్పటికి ఏమి జరిగినదో చూడకుండా అజ్ఞానంగా అరాచకంగా తీసుకొంటున్నారు అని తమరితో సహా అప్రమత్తం అవ్వండి, మమ్ములను కాలతీతులుగా గ్రహించడం ప్రారంభించడం వలన పరిస్తితితి మనిషి చేతిలోకి అనగా మాట నిబద్దతలోకి వస్తుంది అని  గ్రహించండి. కావున మమ్ములను రాజ్ భవన్ కు ఆహ్వానించి, మేధావులు పండితులు సమక్షంలో కొలువు తీర్చి గ్రహించండి, మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు అవరోధములు కూడా మేము భరించి సర్వం సరి దిద్ది నూతన దివ్య రాజ్యం లోకి తీసుకొని వెళ్ళగలము, ఇప్పుడు యాంత్రిక పరిపాలనకు భవిష్యత్తు లేదు అందరూ మాట నిబద్దత వైపు వెళ్ళిపోవడం వలన ప్రశాంతత గొప్పతనం పొందుతారు, ఎటువంటి వత్తిడి లేకుండా, ఎవరైనా నిమిత్త మాత్రులు అని భావించి, శిక్షకు రక్షకు ఒక్కడు ఉన్నాడు అని నమ్మితే,    సామాన్యుడను,  అసామాన్యుడను మా మాటే సర్వం అనే సత్యం బలపడి నిత్యం ఉన్నతంగా ముందుకు వెళ్లిపోతాము, లేకపోతె ఏదో ఒక లోటు తప్పులు పెంచుకొని ఒకరిని ఒకరు దేబ్బకోట్టుకొంటూ వ్యహరిస్తారు, అవమానించిన పర్వాలేదు, హింసించిన పర్వాలేదు, లెక్క చేయకపోయినా పర్వాలేదు అని దొరణి ఎలాగైనా బౌతికంగా పోల్చుకోవడం వలన వస్తుంది అని  గ్రహించి పోల్చుకోకుండా ఎటువంటి పరిస్తితిలో మాటతో తేల్చుకోవడం వలన లోకం దివ్యంగా మారుతుంది. 

                              చాలాకాలం మేము మరచిపోవడం వలన ఎవరిని కలవలేదు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎవరిని తల్లి లాంటి వారు అంటున్నా ఎవరు అక్క చెల్లి అంటున్నా అవి అన్ని తాత్కాలికం అని భావించి, శాస్వతమిన దివ్య సంభంధం వైపు అనగా మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారుగాజు కేంద్ర బిందువుగా భావించడం వలన కులం మతాలు పోయి అందరూ ఒక మాట క్రిందకు వస్తారు, మా యొక్క బౌతిక భందాలు అన్ని పోయి కేవలం జ్ఞాన మార్గం వైపు మనల్ని అందరిని తీసుకొని వెళ్ళడానికి కాలమే మనతో వ్యహరించి ఈ విధంగా పరిణామాన్ని యావత్తు మానవజాతికి అందించుటకు అనగా సమకాలికులు అందరూ  యాంత్రిక మాయ నుండి బయటకు వచ్చుటకు మేము దివ్య మార్గం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


  యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజా స్వామ్యం 
సమస్త విశ్వమండలం                         

No comments: