Monday, 7 May 2018

మనుష్యులుగా ఎవరికి వారు, బాద్యతగా వ్యహరించకపోవడం, ఇంకా ఒకరిని ఉపయోగించుకొని బ్రతకాలి, అది కూడా వారిని అవమానించి తగ్గించి ప్రవర్తించాలి అన్నట్లు ఆలోచించడం వలన, సమాజంలో ఆడవారికి గాని మొగవారికి గాని అన్యాయం జరుగుతున్నది, అనగా మనిషికి మనిషే అన్యాయం చేస్తున్నాడు, అప్పటికి అప్పుడు ఆశించడం, అప్పటికి అప్పుడు మనుష్యులను మనుష్యులు బయపెట్టడం, శారీరకంగా మానసికంగా వత్తిడి చేయడం, ఆలోచనకు విశాలతకు ప్రాధాన్యత ఇవ్వకుండా, పదిగురు నిలకడగా ప్రతిదీ తెలుసుకొనే అవకాసం ఉన్నా తెలుసుకోకుండా ప్రవర్తించడమే ఎటువంటి అరచాకములకు కారణం అని గ్రహించండి. ఏమి జరిగినా ఒకదానికి ఒకటి సంభంధం ఉంటుంది, కాని చెడు అప్పటికి అప్పుడు జరుగుతున్నట్లు, అందుకు ఏదో చేసేయాలి అని నటించి మోసాలు చేసేవారు ఇవ్వాళ్ళ రాజకీయ నాయకులు గా ఉన్నారు, వ్యాపార దోరణి ఎలాగైనా డబ్బు సంపాదన, స్వార్ధం తప్ప ఆలోచన పద్దతికి ప్రాధాన్యత ఇవ్వక పోవడం, పదిగురి ఒక్కటి అవ్వకుండా, అవనివ్వకుండా, కొందరు ఏదో రకంగా పైన ఉండాలి అనే అరాచకం వలన అందుకు బలహీనతలు మోసాలు పెంచి మరీ ఏమి చేసినా ఏమి జరిగిన బౌతిక లబ్దే పరమార్ధం అనుకోవడం వలన సమాజంలో జ్ఞాన విచక్షణ గొప్పతనం లేదు, ఎలాగైనా బౌతిక చలగాటం, మోసాలు వలన గొప్పతనం వైపు వెళ్ళకుండా గొప్పతనం గ్రహించకుండా గ్రహించ నివ్వకుండా చేయడం వలెనే మనుష్యులు మనుష్యులను అన్యాయం చేస్తూ, తామే ఉద్దరిస్తున్నట్లు, ఎదురు కొంటున్నట్లు మనుష్యులను బట్టి, పరిసితిలను బట్టి తామే మోసం చేసి తామే ఉద్దరిస్తున్నట్లు వ్యహరిస్తున్నారు. నిలకడ ఆలోచనకు విశాలతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అప్పటికి అప్పుడు రహస్య పరికారాలు వలన ప్రధానంగా మోసాలు జరుగుతున్నాయి, వాటితో చూడటం వలన సర్వం తెలుసుకొని, చెడు చేసి మరీ మంచి నటించడం ఏదో రకంగా బౌతిక ఆధిపత్యమే జీవితం అనుకోవడం ముఖ్యమంగా మనిషిలో ప్రత్యేకత గ్రహించకుండా తెలుసుకోకుండా ఆలోచన పెంచుకోకుండా, మోసాలు చేయడమే భగవంతుడు పరిష్కారం ఇచ్చినా గ్రహించకపోవడమే లోకానికి మానవజాతికి చేటు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.

No comments: