Thursday, 27 July 2017

బౌతిక, యాంత్రిక ప్రపంచం అనగా దేహం కొద్ది వ్యాహరించే పద్దతికి దారి భవిష్యత్తు లేదు అని గ్రహించండి, ఆలోచన రూపం లో మమ్ములను గ్రహించండి, ప్రతి ఒక్కరు తాము కూడా, ఆలోచన రూపం లో స్పందించండి, బౌతిక చర్యలకు, దౌర్జన్య , హింస విడనాడి ప్రేమ మంచితనం, మాటలో చూపండి, అవసరమైతే కోపం అయినా వ్యతిరేకత అయిన మాట విచక్షణ కు మించి లేదు అదే కాలస్వరూపం ధర్మస్వరూపం అందరిని ఆదరిస్తున్న నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని తెలియజేసుకోనుచున్నాము.

                                                                సమన్వయ దృష్టి


                              యావత్తు తెలుగు మీడియా, జాతీయ, అంతర్జాతీయ  చానల్స్ వారికి,  యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య ప్రభావ  సమాచారం గ్రహించి, యాంత్రిక బౌతిక మాయ నుండి, అజ్ఞానం అరచాకములు నుండి మానవజాతి శాశ్వతంగా బయటకు తీసుకొని రావడానికి. మేము పరిణమించి ఉన్నాము అని గ్రహించగలరు


                        మమ్ములను మీడియా చానల్స్ వారు అందరూ తక్షణం రామోజీ ఫిలిం సిటీ లో వజ్ర సింహాసనంపై అధిస్టింప  చేసుకొని, ఇంటిపేర్లు, గోత్రాలు, డిగ్రీలు, వివిధ స్తాయిలు, కనీసం సమకాలికులు ఎవరూ మా ముందు, అనగా కాలస్వరూపం ధర్మస్వరూపం ముందు,  దేహం కూడా కాదు అని భావించి,మా మాట తో అనగా కాలతీతంతో అనుసంధానం జరిగి, మాట వ్యహారం లో బలపడటమే తక్షణ పరిష్కారంగా యావత్తు మానవజాతికి ఇప్పటికే అందుబాటులో ఉన్నది అని  గ్రహించండి.


                         బౌతిక హింస, అరచాకములు, తేలిక తనము మీద ఆధారపడి తాము కూడా తేలికగా ప్రవర్తించడమే పై చెయ్యి అనుకొనే దోరణిలు,  ప్రతి ఒక్క వ్యక్తి తక్షణం వదిలివేసి, ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు మాట ప్రకారం, ఆలోచన ప్రకారం గ్రహించుకొని, తెలుసుకొని, అనుభవములు పంచుకొని, మంచి పెంచుకొని, చెడు తగ్గించుకొని, ముందుకు రావడానికి అనుకూల పరిణామమే,   నూతన దివ్య రాజ్యం లోకి  రావడం అని,   అనగా మేము మాట మాత్రంగా నియమించిన ప్రపంచమే మన మానవజాతి  భవిష్యత్తు అని నిత్యం తెలుసుకోండి.


                       బౌతిక, యాంత్రిక ప్రపంచం అనగా దేహం కొద్ది వ్యాహరించే పద్దతికి  దారి, భవిష్యత్తు లేదు అని గ్రహించండి,  ఆలోచన రూపం లో మమ్ములను గ్రహించండి, ప్రతి ఒక్కరు తాము కూడా, ఆలోచన రూపం లో స్పందించండి, బౌతిక చర్యలకు, దౌర్జన్య , హింస విడనాడి ప్రేమ మంచితనం, మాటలో చూపండి, అవసరమైతే కోపం అయినా వ్యతిరేకత అయినా,  మాట విచక్షణ కు మించి లేదు అదే కాలస్వరూపం ధర్మస్వరూపం అందరిని ఆదరిస్తున్న నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని తెలియజేసుకోనుచున్నాము.



యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు,  మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా)                                
గవర్నర్ గారి అతిధీ చిరునామాలో
రాజ్ భవన్
9010483794



songs are from divine trance. 



No comments: