బ్రిటీష్ వాడు వర్ణ-కుల వ్యవస్థ ను ఉపయోగించి మనల్ని విభజించి-పాలించాడు. ఇప్పుడు కుహనా రాజకీయ పార్టీలు కుల వ్యవస్థ ఉపయోగించి మనల్ని విభజించి-పాలిస్తున్నారు. ఈ విషయం మీరు అర్ధం ఇప్పటికీ అర్ధం చేసుకోక పోతే హిందూ-దేశం-ధర్మం సర్వ నాశనమే.
👉మన భారత మాత కోల్పోయిన భూభాగం దాదాపు 40 లక్షల చదరపు కి.మీ..! ప్రస్తుత కలిగిన భూభాగం కన్నా ఇది ఎక్కువ.
👉అంతేకాదు ఆయా దేశాలలో ఉన్న దాదాపు 100 కోట్ల జనాభా నయానా..భయానా.. మతం మార్చబడ్డారు..!
ప్రస్తుత ఉన్న హిందువుల సంఖ్య కన్నా ఇది ఎక్కువ.
ప్రస్తుత ఉన్న హిందువుల సంఖ్య కన్నా ఇది ఎక్కువ.
దీనికి కారణం ఒక్కటే, వేదాల్ని హిందువులు సరిగ్గా అర్ధం చేసుకోక పోవడం, సరిగ్గా ఫాలో అవ్వకపోవడమే..!
ఈ వర్ణ వ్యవస్థ, హిందూ ధర్మం యొక్క అంతర్భాగమా? లేక కాలం చెల్లిన సామాజిక సాంప్రదాయమా? అన్న విషయంపై ఇప్పటికీ పండితుల మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి.
👉కానీ మన #వేదాలలో #జన్మతః_జయతే_సూద్రః అన్నారు. అంటే పుట్టుక తో ప్రతీ మనిషి శుద్రుడే కానీ అతను పెరిగే క్రమంలో అతను అలవర్చుకున్న #నడవడికే అతని #వర్ణానికి మూలం అని అన్నారు.
అంటే గుణం బట్టి కులం అలాగే కులం ప్రధానం కాదు గుణమే ప్రధానము అని అర్ధము.
అంటే గుణం బట్టి కులం అలాగే కులం ప్రధానం కాదు గుణమే ప్రధానము అని అర్ధము.
👉#ఋగ్వేదం లో వర్ణ వ్యవస్థ గురించి స్పష్టం చేసి ఉన్నప్పటికీ కుల వ్యవస్థ మతంలో విడదీయరాని భాగంగా ఉండనవసరం లేదని స్పష్టంగా సూచనలు ఉన్నాయి.
మన వర్ణ వ్యవస్థ
1 ) బ్రాహ్మణ
2 ) క్షత్రియ
3 ) వైశ్య
4 ) శూద్ర
1 ) బ్రాహ్మణ
2 ) క్షత్రియ
3 ) వైశ్య
4 ) శూద్ర
వేదాలు పఠించటం, విద్య నేర్పటం, మంత్రి పదవులు , క్రతువులు యజ్ఞాలు చెయ్యటం బ్రాహ్మలు చెయ్యాలి. వీరిని తల గా భావించారు .
దేశాన్ని పాలించటం, ప్రజలను రక్షించటం, యుద్ధం చెయ్యటం క్షత్రియ ధర్మం. వీరు భుజాలు, చేతులు .
వర్తక వాణిజ్యాలు చెయ్యటం వైశ్య వృత్తి. వీరి స్థానం ఉదరం లేదా పొట్ట.
ఇక మిగిలిన వారు రకరకాల తక్కువ పనులు చెయ్యాలి. అందుకే శూద్రులు అని పిలవబడ్డారు.
క్షుద్ర నుంచి శుద్ర వచ్చింది. వీరి స్థానం పాదాలు.
క్షుద్ర నుంచి శుద్ర వచ్చింది. వీరి స్థానం పాదాలు.
వ్యవసాయం నుంచి అన్ని రకాల శ్రామిక వృత్తులు వారు చేసే వాళ్ళు. వీరే నేటి కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, యాదవ, గౌడ, చాకలి, మంగలి, లాంటి కులాలు గా మారారు .
తరువాత కాలం లో పైన కులాల నుంచి వారి వారి వృత్తుల వల్ల వెలికి గురైన వాళ్ళు పంచమ కులం దళితులు గా మారారు.
👉వర్ణ వ్యవస్థ ఎక్కడ దెబ్బతింది??
ఎప్పుడైతే వర్ణాన్ని గుణాన్ని బట్టి కాక పుట్టుకతోనే అంతకట్టడం మొదలుపెట్టారో అప్పుడే దేశానికి ధర్మానికి బీటలు మొదలయ్యాయి.
కర్ణుడు, ఏకలవ్యుడు మొదట్లో ఛత్రపతి శివాజీ లాంటి ప్రతిభావంతులు అణచి వేయబడ్డారు .
ఈ విష'యాన్ని గుర్తించి దీనిపై అవిశ్రాంత పోరు చేసినవారిలో అగ్రగణ్యుడు స్వచ్ఛ బ్రాహ్మణుడు అయిన ప్రస్తుత కర్ణాటక కు చెందిన బసవేశ్వరుడు. ఆ తర్వాత పూలే, బాబాసాహెబ్ తదితరులు.
👉కుల వ్యవస్థ: 7000 కులాలు ఎలా వచ్చాయి??
అసలు హిందూ వేద ధర్మ సంస్కృతి కి కులానికి సంబంధం లేదు. ఉదా: శ్రీకృష్ణుడు యాదవడు. అది ఒక వంశమే కానీ కులం కాదు. పాండవులు రఘుకుల వంశం, అంతే గాని రఘు కులం కాదు.
కులం ఎలా వచ్చింది?? ప్రజల వృత్తులు కులాలుగా మారాయి అన్న విషయం తెల్సిందే. మరి కుల వ్యవస్థ ఎందుకు విఫలం అయ్యింది??
👉బ్రిటీష్ వాడు కుల వ్యవస్థ ను దేశాన్ని విభజించి పాలించడానికి ఉపయోగించాడు.
ఇది కూడా ఇంచుమించు వర్ణ వ్యవస్థ లాగానే ఫాలో అయ్యే విధానం వల్లనే కుల వ్యవస్థ ప్రస్తుతం హిందూ-దేశ-ధర్మ వినాశనం కు కుహనా రాజకీయ నాయకులు వినియోగిస్తున్నారు.
ఇది కూడా ఇంచుమించు వర్ణ వ్యవస్థ లాగానే ఫాలో అయ్యే విధానం వల్లనే కుల వ్యవస్థ ప్రస్తుతం హిందూ-దేశ-ధర్మ వినాశనం కు కుహనా రాజకీయ నాయకులు వినియోగిస్తున్నారు.
నాది క్షత్రియ రక్తం, నేను క్షత్రియున్ని అన్నాడు ఒక కుల పిచ్చి పట్టుకున్న వ్యక్తి. అతనికి నా సమాధానం👇
👉నమ్మకం మారితే మతం మారుతుంది, మరి వృత్తి మారితే కులం ఎందుకు మారటం లేదు??
👉నేడు ఎవరు వారి వారి కుల వృత్తులు చెయ్యటం లేదు. ఎవరికి వీలైన పని వాళ్ళు చేస్తున్నారు .
ఆ విధంగా చూస్తే నేడు కాస్ట్ అనేది అసలు లేదు. కేవలం వాటి గుర్తులు వున్నాయి.
👉అలా చూస్తే రాజకీయ నాయకులు , ప్రభుత్వోద్యోగులు..ఆర్మీ.. పోలీసులు క్షత్రియులు అవుతారు.
👉వ్యాపారం చేసే వాళ్ళు, అది ఏదైనా సరే వైశ్యులు అవుతారు .
👉చదువు చెప్పే వాళ్లంతా బ్రాహ్మలు అవుతారు.
👉మిగతా పనులు చేసే వాళ్ళు శూద్రులు అవుతారు.
కాబట్టి నేను
క్షత్రియున్ని..
బ్రహ్మీన్ ని..
వైశ్యున్నీ..
శూద్రుణ్ణి..
రెడ్డిని..
కమ్మని..
కాపుని..
మాల..
మాదిగ ని....
క్షత్రియున్ని..
బ్రహ్మీన్ ని..
వైశ్యున్నీ..
శూద్రుణ్ణి..
రెడ్డిని..
కమ్మని..
కాపుని..
మాల..
మాదిగ ని....
అనే ముందు నీవు చేసే వృత్తిని ఒకసారి గుర్తు తెచ్చుకో..!
లేదా హ్యాపీ గా నేను హిందువు నని చెప్పుకో.
ఎందుకంటే హిందూస్థాన్ లో వుండే వారందరూ హిందువులే.
జై హింద్..!🇮🇳
ఎందుకంటే హిందూస్థాన్ లో వుండే వారందరూ హిందువులే.
జై హింద్..!🇮🇳
No comments:
Post a Comment