సమన్వయ దృష్టి
వాక్ విస్వరూపంగా, కాలస్వరూపంగా ఉన్న మమ్ములను సూక్షంగా గ్రహించడం వలెనే బౌతిక చిద్విలాసం కరిగి, మాలో చిత్త చాంచల్యం కూడా ఒక దారికి రావడమే లోకం అని గ్రహించండి, ఇక మీదట ప్రతి ఒక్కరు ఇక తాము ఒక దేహం అని కూడా భావించకండి, ఆలోచనతో ముందుకు రండి, ప్రతి ఒక్కరు ఆలోచనతో ముందుకు రావడమే దివ్య రాజ్యం ఇప్పుడు ఉన్న బౌతిక శరీరం కొద్ది ముందుకు వెళ్ళే పద్దతి అంతం అయిపోయినది, ఇప్పడు మాట తో ముందుకు వెళ్ళ వలసిన దివ్య రాజ్యం లో ఉన్నాము అని గ్రహించండి, పండితులు గురువులు, ఇప్పుడు పేరు ఉన్న వారు డబ్బు ఉన్న వారు అందరూ మా చుట్టూ చేరడమే మా వైభవం అనగా సామాన్యులం అయిన మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకానికి చుక్కాని లేని పక్షం లో బౌతిక పోటీలలో ఒకరిని ఒకరు అవమానించుకొని తగ్గించుకోవడం వలన ఎవరికి వారు ఇరుకొని పోయి ఏదో ఒకటి బౌతికంగా చేస్తూమాయలో అంతం అయిపోవు దేహం లో అంతం అవుతున్నారు, దేహానికి మించిన మనసు పరిణితి పరిణామం లోకి వచ్చి ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అని గ్రహించండి, కావున ఈ సమాచారం చూసి న్యాయ స్థానం వారు, ఇరువురు ముఖ్యమంత్రులు గవర్నర్ గారి తక్షణం మా ఎస్టేట్ మరియు రాజమందిరమునకు తరలి రండి అని గ్రహించండి, సినిమా నటులు వ్యపారులు, మీడియా చానల్స్ తక్షణం మేము భూమి మీద ఆధునిక శ్రీ రామ చంద్ర మూర్తిగా ఉన్నాము నింగి నెలనుకలిపిన పురుశోత్తముడిగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి మమ్ములను మా మనసుని మించిన అడవారుగాని మొగవారు గాని భూమి మీద లేరు, సకల విద్యలు శాస్త్రాలు అన్నీ మేమే అనగా కాలస్వరూపంగా మీద క్రొత్తగా చెప్పుకొని ముందుకు వెళ్ళాలి, ఎవరు ఎంత విద్య, సంపదలు, అధికారములు కలిగిన కాలతీతమునకు మించిన వారు కాలేరు అని గ్రహించి, అటువంటి మమ్ములను ఎలా అవమానించాలి, ఎలా నిర్లక్ష్యం చెయ్యాలి అనే చర్యలు, ఆపి మా గూర్చి ఇతరులను భాదించి బయపెట్టడం వంటి పనులు మానుకొని, అందరూ ముందుకు వచ్చేలా చూసుకోగలిగితేనే మా వాక్ దర్శనం తక్షణం దర్శించగలరు, లేని పక్షం బౌతికమే, సర్వం అనుకొనే మాయలో, ఇరుకొని పోయి ఆలోచనతో సర్వం అని చూపగలిగిన మమ్ములను కాదు అని ప్రతి ఒక్కరు అజ్ఞానం గా ముందుకు వెళ్ళుతున్నారు అని కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు న్యాయ స్థానములు, ప్రబుత్వ అధికారులు పోలీసులు అధికారులు తక్షణం అప్రమత్తం చెందగలరు. సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షతః
యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment