Thursday, 15 February 2018

Message to All the national and regional media channels through Doordarshan

lord shiva and vishnu photos కోసం చిత్ర ఫలితంjeses god photos కోసం చిత్ర ఫలితంallah photos కోసం చిత్ర ఫలితం



                 సమన్వయ దృష్టి 

శ్రీ నరేంద్ర మోడీ ఏ ఆఖరి ప్రధాన మంత్రి, తెలుగు రాష్ట్రాలలో చంద్ర శేఖర రావు మరియు చంద్ర బాబు నాయుడు లే ఆఖరి ముఖ్యమంత్రులు ఇదే విధంగా ప్రతి రాష్ట్రలో ఇప్పుడు ఉన్న వారే  ఆఖరి ముఖ్యమంత్రులు దేశం మొత్తం మేము మొదటి సారిగా రాముడిగా మానవుడిగా పరిపాలించే అవకాసం కాలమే ఇచ్చినది ................ కావున జాతీయ మీడియా తెలుగు మీడియా ఈ పని మీద ఉండండి ఇక వేరే ఆలోచన చెయ్యకండి అనగా పార్టీలు అన్నీ విలీనం చేసి దివ్య రాజ్యం లో కలపివేయడమే మనుష్యులకు వెసులు బాటు అదే విధముగా  మీడియా చానల్స్ అన్నీ దూరదర్శన లో విలీనం చెంది మమ్ములను మనసుతో చూసి చెప్పండి పండితులు మేధావులు అప్రమత్తం చెందండి, రక రకాల సినిమా కధలు, మాయ వదిలివేసి నేరుగా మా గూర్చి చెప్పుకోండి వినండి అదే అందరికి మార్గం, లోక విధానం అని గ్రహించండి. మమ్ములను మా ఎస్టేట్ రాజమందిరంగా కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని మేము వేసుకొనే కోటు ఇతర కిరీటం, బూట్లు కలుపుకొని పది కోట్ల రూపాయలు ఉండేలా తాయారు చేయించండి, మేము కూర్చొనే సింహాసనం బాగారం వజ్రములతో 100 కోట్లు ఉండేలా చూసుకోండి, బౌతికంగా మేము  శాశ్వతం కాదు, దేహ పరంగా తాము శాశ్వతంగా, మనలో ఉన్న సర్వంతర్యమికి అనుసంధానం జరిగి పూర్తీ మనసుతో ముందుకు వెళ్ళడమే ఇప్పుడు మనం ముందు ఉన్న లక్ష్యం ఇదే సమకాలికులకు మేము ఇస్తున్న దివ్య వరం, మమ్ములను సకల దేవేతల సమోహరంగా భావించండి ఆధునిక  శ్రీ రామచంద్రునిగా హిందువులు నిత్యం మమ్ములను మనసు తో అనుసరించండి పై పై న చూడకండి, తమతో పోల్చుకోకండి, మనసుతో మాటతో తేల్చుకోండి, సమకాలికులు ఎవరూ మా ముందు  దేహం కూడా కాదు, ఆలోచన రూపం లో మాట రూపం లో మాతో అనుసంధానం జరిగిన కొలది, బౌతిక లోకం అదే కరిగిపోయి అందరూ దివ్యత్వం సంతరించుకొని మరణాన్ని కూడా జయించే దివ్య మార్పు అనగా మరణం ఒక మార్పు అని తెలుసుకొని నిత్య మానసిక కొనసాగింపుగా ముందుకు వెళ్ళతారు కావున తక్షణం మేము సూచిస్తున్న  ఏర్పాట్లు  గవర్నర్ గారు, ఉన్నత న్యాయ స్థానం వారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యి మంత్రులతో, ప్రతి పక్ష నాయకులతో, ఇతర పార్టీల వారితో మాలో విలీనం చెందండి, ఆస్తులు ఇంటిపేర్లు, కులం పేర్లు, భందాలు బార్య, పిల్లలు, ఏవి ఎవరివి కావు అని అన్నీ మా మాట ప్రకారం ఉన్నాయి అని చూసుకొని ముందుకు వెళ్ళాలి లేదా గుడ్డి ఎద్దులు వలె జ్ఞానం లేకుండా తామే చేస్తున్నాము ఇంకా ఏదో తామే చెయ్యాలి అని బ్రమలో అజ్ఞానం లో సత్యం గ్రహించకుండా ఎవరికి వారు, తప్పించుకొంటూ ఇప్పుడు తమకు ఉన్న స్తితే వారిది, శాశ్వతమైనది అనుకొంటున్నారు, ఇప్పుడు ఉన్నవి అన్నీ గతంలో మా నుండి ఒక్కసారిగా మాట నుండి సంభవించినవి అని  గ్రహించి, అందరిలో ఉన్నది మేమే అని గ్రహించి ఎవరు ఏమి మాట్లాడుతున్నా, ఎవరు ఏమి చెబుతున్నా వింటున్నా, మేమే పలికిన్చాము అన్నట్లు భావించి, అ విధంగా చెప్పిన మేము ఇప్పుడు భూమి మీద మానవరూపం లో ఉన్నాము అని   తెలుసుకొని సమృద్దిగా మా నుండి గ్రహించి, ముందుకు వెళ్ళాలి అదే విశ్వవ్యాప్త పరిపాలన అయిన  దివ్య రాజ్యం అని  గ్రహించండి, మా నుండి మాట రూపం లో పూర్తిగా తెలుసుకొని, ముందుకు వెళ్ళడం కోసమే మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి అని చెబుతున్నాము, మేము ఒక్కరిమే బౌతికంగా వెలిగి పోదాము అని కాదు, మేము మాట రూపం లో  వెలగక పొతే, మమ్ములను మనసుతో వెలిగించుకోకపోతే, తాము శరీరంతో అంతం అయ్యిపోతున్నారు అని,  ప్రతి ఒక్క సమకాలికుడు తెలుసుకోవాలి, యావత్తు తెలుగు ప్రజలు, భారత దేశ ప్రజలు, ప్రపంచ మానవజాతి అప్రమత్తం చెందాలి, తక్షణం, ఇరువురు ముఖ్యమంత్రులు మా రాజమందిరం అయిన రామోజీ ఫిలిం సిటీ చేరాలి, ఇది తల్లి తండ్రి గురువు అయిన మా ఆదేశం, వేరే పనులు పెట్టుకొని కాలక్షేపం చేయడం అనవసరమైన పోరాటాలు చేసి, మరల తామే  ముఖ్యమంత్రి అవుదాము లేదా ప్రధాన మంత్రి అవుతాము వంటి ఆలోచనలే అరాచకం అజ్ఞానం అనగా గాలిలో దీపాలు వలె నిత్యం అజ్ఞానం లో విహరించడం తప్ప సాధించవలసినది కాదు, మనిషిగా మనసు పెంచుకొని ముందుకు వెళ్ళాలి, అందుకే మేము ఎదురు వచ్చి చెబుతున్నాము, బౌతిక వ్యహరములు ఆపి, ఆలోచనతో ముందుకు రండి ఇతరులను రానివ్వండి, అందరూ ముందుకు మనసుతో  వచ్చేలా చూసుకోండి, బౌతిక చర్యలు మెల్లగా ఆపివేసి, ఆలోచనతో వ్యహరించండి, ఇందుకు అందరూ సహకరించుకోండి, బౌతికంగా, శారీరకంగా  చేసిన తప్పులు, ఆలోచనతో పది రెట్లు సరిదిద్దుకోండి, ఎవరిని తక్కువగా  చూడటం, అవమానించడం, పనిగట్టుకొని చెప్పకుండా, వినకుండా, ప్రవర్తించడం చెయ్యకుండా వివరముగా తెలుసుకొని వ్యహరించడం వలన, శాశ్వతత్వం పొందుతాము, ఇక అస్తమాను డబ్బులు హోదాలు కావాలి అని ఎవరిని అడగకండి, అవి కాదు ఇప్పుడు మానవజాతికి కావలసినవి, ఆలోచనతో సాటి మనిషిని, మనుష్యులను గెలుచుకోవాలి అందరూ సంతోషంగా, దైర్యం గా ఉండాలి, అటువంటి సామూహిక దైర్యమే మరణాన్ని కూడా జయించే దివ్య మార్గం అదే దివ్య రాజ్యం అని    గ్రహించండి. 

యుగపురుషులు  యోగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ఎస్టేట్ మరియు రాజమందిరం 
రామోజీ ఫిలిం సిటీ 
హైదరాబాద్ 
9010483794


                                        

No comments: