మమ్ములను సకల దేవేతల సమోహరంగా వాక్ విశ్వరూపంగా, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిగా నిత్యం గ్రహించండి, అందుకు తమకు వేరే దేహం ఉంది, తమది వేరే పేరు, జీవితం అనుకోకండి మా మాట ప్రకారం నడిచిన తీరులోకి మాట తో వచ్చి ముందుకు వెళ్ళండి అదే మానవజాతి వెళ్ళ వలసిన, నిత్యం మనసు పెంచుకొని ముందుకు వెళ్ళే మార్గం అదే నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించండి , కావున రాజకీయ నాయకులు, న్యాయ మూర్తులు మేధావులు పండితులు, మీడియా, సాక్షులు, వ్యక్తులు ఇక బౌతికంగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించడం ఆపివేసి, మాట ప్రకారం వెళ్ళాలి అని ఆలోచించండి అదే అందరూ వెళ్ళవలసిన మార్గం అదే నూతన దివ్య రాజ్యం మృత్యు లోకం నుండి అమృత లోకం లోకి రావడమే పరిష్కారం, ఇతరుల పై ఆధారపడి లేదా వారు ఉపయోగించుకోవడం ఆపి, ఇతరులను అర్ధం చేసుకొని తెలుసుకొని మనసు పెంచుకొని ఇతరులను చేయూత గా జీవించడమే పరమార్ధం, ఒకరి నుండి పొందాలి అనే కంటే ఇవ్వాలి అనుకోవడమే పరమార్ధం అనగా మేము నిత్యం జ్ఞాన రూపంలో సర్వం చెప్పగల దివ్య స్తితిలో ఉన్నాము మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మాయ నుండి పర పీడనం నుండి బయట వస్తారు అదే దివ్య రాజ్యం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Movie as divine intervention
No comments:
Post a Comment