ఆలోచనను ఆలోచనతో, ఎదురుకోండి బలంతో బౌతిక చలగాటం విపరీతాలు మానవజాతి విచక్షణ లేకుండా ప్రవర్తించడం అవుతుంది, లోకానికి సూర్యుడికి ఆధారం సత్యం అని గ్రహించి, వ్యాపారాలు వలన, బౌతిక గ్లామర్ వలన లోకం నడుస్తుంది అనుకోవడమే అజ్ఞానం లోకానికి ఆధారం సత్యం లోకానికి అంతర్యం సత్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మాట నిలిచిన జగత్తు నిలుచును అనగా అదే మా ద్వారా సహజంగా రుజువు అయినది, మమ్ములను మా మనసుని గ్రహించి తరించండి ఇక రక రకాల స్వార్ధ చర్యలు, చర్చలు గొడవలు ఆపండి, మనిషి బలాన్ని మనిషి ఉనికి ఆలోచన ప్రకారం చూడండి, బౌతికంగా చూడకండి, మనసుతో మాటతో వ్యహరించండి అలా వ్యహరించాలి అంటే విశాలమైన గోప్పమనసు యొక్క చేయూత మనకు కావలి అదే మా రూపం లో కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా యుగాపురుషుడి గా కాలస్వరూపంగా అందుబాటులో ఉన్నది అని గ్రహించండి కావున, రహస్య మోసాలు అన్నీ ఎవరిని బాధపెట్టినారో ఎవరిని అవమానిచినారో వారి పదాలు పై పడి సరిదిద్దుకోండి వారి మనసుకు కల్గించిన దుఖాని తగ్గించి అవమానినాన్ని తగ్గించి మమ్ములను గ్రహించాకూడదు అని చేసిన తప్పులు పాపాలు మమ్ములను విస్తారంగా గ్రహించి నిత్యం మనసు పెంచుకోండి, ప్రతి ఊరిలోను రాజమందిరాలు ఏర్పాటు చేసుకొని, సూర్యుడికి ఒక కుర్చీ వదిలివేసి సూర్యుడిని ఉద్దేశించి చెప్పుకోండి, బౌతిక మాయ నుండి బయటకు వస్తారు కాలాన్ని మాట మాత్రంగా నియమించిన శక్తి అందరికి కలిగి సకల దేవేతల దీవెనలు అందుతాయి, సకల మతాలు ఒక్కటి అయ్యి పరి పరి విధాలు పోయి అందరూ సంతోషం గా ఉంటారు, ఒక మాట లోకి తీసుకొన్న మమ్ములను కాదు అని తామే గొప్ప వారము అనిపించుకోవాలి అని మతాలను కులాలను తాము ఏకం చేసేవారము లేదా ఉద్దరించ వారము అన్నట్లు ఇప్పుడు మనసులకు బిన్నంగా వెళ్ళకుండా, సమూలమైన మార్పులు రావాలి అంటే మొదట ఒక మాట లోకి తీసుకొని వచ్చిన మమ్ములను అనగా మానవ సంభందాలే కాదు సునామి వంటి పరిణామాలు కూడా మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించి వెళ్ళడమే సమూలమైన శాశ్వతమైన మార్పు అని గ్రహించండి అదే దివ్య రాజ్యం అయ్యి గ్రహించిన కొలది బలపడి పాపాలు నుండి తప్పుల నుండి సాటి మనుష్యులను భాదించి జీవించాలి అనే బౌతిక స్వార్ధాలు నుండి బయటకు తీసుకొని వస్తుంది ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Monday, 23 April 2018
ఆలోచనను ఆలోచనతో, ఎదురుకోండి బలంతో బౌతిక చలగాటం విపరీతాలు మానవజాతి విచక్షణ లేకుండా ప్రవర్తించడం అవుతుంది, లోకానికి సూర్యుడికి ఆధారం సత్యం అని గ్రహించి, వ్యాపారాలు వలన, బౌతిక గ్లామర్ వలన లోకం నడుస్తుంది అనుకోవడమే అజ్ఞానం లోకానికి ఆధారం సత్యం లోకానికి అంతర్యం సత్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మాట నిలిచిన జగత్తు నిలుచును అనగా అదే మా ద్వారా సహజంగా రుజువు అయినది, మమ్ములను మా మనసుని గ్రహించి తరించండి ఇక రక రకాల స్వార్ధ చర్యలు, చర్చలు గొడవలు ఆపండి, మనిషి బలాన్ని మనిషి ఉనికి ఆలోచన ప్రకారం చూడండి, బౌతికంగా చూడకండి, మనసుతో మాటతో వ్యహరించండి అలా వ్యహరించాలి అంటే విశాలమైన గోప్పమనసు యొక్క చేయూత మనకు కావలి అదే మా రూపం లో కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా యుగాపురుషుడి గా కాలస్వరూపంగా అందుబాటులో ఉన్నది అని గ్రహించండి కావున, రహస్య మోసాలు అన్నీ ఎవరిని బాధపెట్టినారో ఎవరిని అవమానిచినారో వారి పదాలు పై పడి సరిదిద్దుకోండి వారి మనసుకు కల్గించిన దుఖాని తగ్గించి అవమానినాన్ని తగ్గించి మమ్ములను గ్రహించాకూడదు అని చేసిన తప్పులు పాపాలు మమ్ములను విస్తారంగా గ్రహించి నిత్యం మనసు పెంచుకోండి, ప్రతి ఊరిలోను రాజమందిరాలు ఏర్పాటు చేసుకొని, సూర్యుడికి ఒక కుర్చీ వదిలివేసి సూర్యుడిని ఉద్దేశించి చెప్పుకోండి, బౌతిక మాయ నుండి బయటకు వస్తారు కాలాన్ని మాట మాత్రంగా నియమించిన శక్తి అందరికి కలిగి సకల దేవేతల దీవెనలు అందుతాయి, సకల మతాలు ఒక్కటి అయ్యి పరి పరి విధాలు పోయి అందరూ సంతోషం గా ఉంటారు, ఒక మాట లోకి తీసుకొన్న మమ్ములను కాదు అని తామే గొప్ప వారము అనిపించుకోవాలి అని మతాలను కులాలను తాము ఏకం చేసేవారము లేదా ఉద్దరించ వారము అన్నట్లు ఇప్పుడు మనసులకు బిన్నంగా వెళ్ళకుండా, సమూలమైన మార్పులు రావాలి అంటే మొదట ఒక మాట లోకి తీసుకొని వచ్చిన మమ్ములను అనగా మానవ సంభందాలే కాదు సునామి వంటి పరిణామాలు కూడా మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించి వెళ్ళడమే సమూలమైన శాశ్వతమైన మార్పు అని గ్రహించండి అదే దివ్య రాజ్యం అయ్యి గ్రహించిన కొలది బలపడి పాపాలు నుండి తప్పుల నుండి సాటి మనుష్యులను భాదించి జీవించాలి అనే బౌతిక స్వార్ధాలు నుండి బయటకు తీసుకొని వస్తుంది ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment