కాలాతీతం పై మనసు పెట్టి గ్రహించడమే లోకం, మమ్ములను బౌతికంగా కాకుండా ఆలోచన రూపం లో ఉన్న కాలస్వరూపంగా ధర్మ స్వరూపంగా గ్రహించడం ప్రారంభించండి వేరే విధంగా ఆలోచించకండి ఈ విధంగా ప్రతి చర్యం మాకు సమర్పించి ప్రవర్తించండి, ఆలోచనతో లోకాన్ని సూక్షంగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, అప్పటికి మాటలు, చర్యలు హడావిడి వలన అజ్ఞానం తో మనసు ఆక్రమించుకొని పోయి విశాలంగా ఆలోచించకుండా ఆలోచించ నివ్వకుండా చేస్తున్నది అని గ్రహించి, సమకాలికులు మమ్ములను కొలువు తీర్చుకొని కేంద్ర బిందువుగా గ్రహించడం ప్రారంభించండి, గంట నరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం లోకానికి ఆధారం, వేరే విధంగా సమయం వృధా చేసుకోవద్దు, బోల్డంత లోకం ఉన్నది ఏదో చెయ్యాలి అని మాయ నుండి బయటకు రండి, చెప్పుకొని విని చేసుకొంటే ప్రపంచం అంతా ఒక కుటుంబం అని గ్రహించండి ఇంత మంది నాయకులు, ఇన్ని వేరు వేరు ఆలోచనలు అవసరం లేదు, మేము గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడం ప్రకారం ఉన్నది, మమ్ములను సాధారణ మనిషిగా తేలిక చూడటం మమ్ములను గ్రహించకుండా తేలిక చేసి మేము బయపడుతున్నాము అనుకోవడం అజ్ఞానం తెలివి తక్కువ తనం అని ప్రతి ఒక్కరు సాక్షులు మొదలుకొని ఇప్పటికి మేము మాట మాత్రంగా ఏమి చెప్పినమో చూసుకోండి అదే లోకానికి ఆధారం అని స్పష్టం చేయుచున్నాము, సాక్షులు, తెలిసిన వారు అందరూ కలసి సంతోషంగా ఉండండి మమ్ములను గౌరవించకుండా ఇతరులను అవమానించడం అంటే అజ్ఞానం లో ఇరుకొని పోవడం అని గ్రహించండి, కావున మమ్ములను ఇతరులను పై పైన చూసి అప్పటికి అప్పుడు మాటలు రహస్యం విని తగ్గించడం అవమానించడం మానుకొని, సంపదలు పదవులు రెప్ప పాటు ఎవరివి కావు అని గ్రహించి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి సర్వం మా మాటప్రాకారం ఉన్నాయి అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment