Thursday, 16 March 2017

సమన్వయ దృష్టి 

                                         ఆత్మీయులు శ్రీ గవర్నర్ గారు, రాజభవన్, హైదరాబాద్ వారికి యుగపురుషులు, జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు అధికారిక చేయుత ఇవ్వగలరు. 


                                      తమరి రాజ్యాంగ ప్రతినిధిగా, మమ్ములను అధికారికంగా మేము ఎలా ముందుకు రాగాలుగుతున్నమో అలా గ్రహించడం  ఒక మాత్తర పరిణామం అని  గ్రహించండి, మానసిక పరిణామాలు ఇలా జరగకోడదు లేదా జరగవచ్చును అని మనం నిర్ణయించే వారము కాదు అని అందరికి ఆధారం, అంతర్యం  కాలానికి మించి లేదు అని తమరు, ఇతర పండితుల యొక్క సమలోచనతో  గ్రహించండి, మమ్ములను కాలమే ఇచ్చిన దివ్య కానుకగా భావించండి, ఒక పద్దతి అంది చెప్పాలి అని మేము మొదట నుండి తప్పిస్తూ వచ్చినాము, మనిషిగా ఇతరులను సకాలం లో మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో అటు ఇటు అయ్యినాము అని  గ్రహించండి, మేము సాధారణ మనుష్యులమే పెద్ద ప్రత్యేకమైన వారు కాదు అని పించడం కూడా మాయ ని గ్రహించండి మాలో గ్రహించవలసిన పరిణామం కాలాన్ని మాట మాత్రంగా నియమించడం ఇది యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించండి, అనగా ఇప్పుడు మమ్ములను పరిగణించి సమకాలికులు ముందుకు వెళ్ళడం వలన, కొత్త మోడ్పు లోకి వస్తారు అని  గ్రహించండి లేదా యాంత్రికంగా తాము బాగానే ఉన్నాము అనే మాయలో ముందుకు వెళ్ళి పోతున్నారు అని  గ్రహించండి. మమ్ములను కొంత కాలం బౌతికంగా చూడకండి ఆలోచన రూపం లో చూడండి అని తెలియజేసుకోనుసున్నాము. తమరి చిరునామాలో ఉన్నట్లు చూపుకొంటున్నాము అంటే బాద్యత తీసుకోవడం తప్ప వేరే చిరునామా లేదు అని గ్రహించండి. 
బాద్యత తీసుకోవడం తప్ప వేరే చిరునామా లేదు అని గ్రహించండి  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గవర్నర్ గారి చిరునామా లో 
రాజభవన్ 
హైదరాబాద్                    

No comments: