Tuesday, 21 March 2017



💐#తెలంగాణా నిజాం నవాబు గారు💐
💐#బంగారు తెలంగాణా ఎంతవరకు వచ్చింది ?💐
💐#మూసీనదీ మురికి వదిలిందా?💐
💐#హుస్సేన్ సాగర్ ప్రక్షాళన జరిగిందా?💐
💐#కరీంనగర్ లండన్,పారీస్ లాగా అయ్యిందా?💐
💐#నయీం కేసు ఏమైంది?💐
💐#EAMCETలీకేజీ కేసు ఏమైంది?💐
💐#KG To PG విద్య ఎంత వరకు వచ్చింది?💐
💐#గురుకుల పాఠశాల టీచర్ల రిక్రూట్‌మెంటు ఎందుకు
క్యాన్సల్ అయ్యింది?💐
💐#దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైంది?💐
💐#ఇండ్లు లేని ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇల్లని
ఆశ పెడితివి?💐
💐#స్కైవేలు నిర్మించారా, ఫోర్ లైన్ రోడ్స్ వేశారా
సిటీలో?💐
💐#ఉద్యమప్పుడు నీతో ఉన్న ఉద్యమ నాయకులు
ఇప్పుడు ఏరి?💐
💐#యునివర్సిటిల VC ల నియామాకాలు జరిగాయా?💐
💐#ప్రభుత్వ మెడికల్ కాలేజీలెన్ని వచ్చాయి ?💐
💐#TSPSC చేసిన నియామాకాలెన్ని?💐
💐#మంత్రి వర్గంలో మహిళలేరి?💐
💐#పార్టీ మారిన వాళ్ళకే పదవులు కట్టబెట్టారు మరి
ఉద్యమం కోసం పోరాడినవాడు పదవికి అర్హుడు
కాదా?💐
💐#ప్రత్యేక తెలంగాణా బిల్లు పార్లమెంటు లో మద్దతు
ఇచ్చిన BJP పార్టీ వాళ్ళు లు ద్రోహులు ఆ?💐
💐#రాయల తెలంగాణా,హైదరాబాద్ UT అని చెప్పిన
MIM నిజాయితీ గలవారా? 💐
💐#ప్రత్యేక తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టినపుడు
పార్లమెంటు లో TRS బలమెంతా?💐
💐#మీరు చేస్తే ఉద్యమం అదే మేం నిరుద్యోగులం చేస్తే
ద్రోహామా?💐
💐#సింగరేణీ వారసత్వ ఉద్యోగాల విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వపై కుట్రనా?
కాదు , ప్రభుత్వమే వారిపై కుట్రగా కేసు పెట్టించి నమ్మక ద్రోహం చేశారు💐
💐#మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధం అంటే
అది బీజేపీ కుట్ర అంటావా?? 💐
💐#ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఇబ్బడి ముబ్బడి పెంచితే రాష్ట్రం అబివృద్ధి చెందినట్లా?💐
💐#నిరుద్యోగులు,ప్రైవేటు ఉద్యోగులు ఏట్లో కొట్టుకొని పోయిన ఫర్వాలేదా?
💐#సూటిగా ప్రశ్నిస్తే తెలంగాణా ద్రోహులమా? 💐
💐#అవకాశం వచ్చినపుడు మేం ఏంటో చూపిస్తాం?💐

No comments: