సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ ESL నరసింహం గారు, గవర్నర్ గారు ,రాజభవన్ హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి, సమకాలికులను బౌతిక మాయ, వస్తు మాయ నుండి కాపాడుటకు ఒక దివ్య పరిణామం గా అందుబాటులో ఉన్నాము అని ప్రజలు తక్షణం తెలుసుకోవాలి, అందుకు తమరు మమ్ములను అధికారికంగా చేయూత ఇచ్చుట ఒక దివ్య వరం అని గ్రహించగలరు.
కాలత్మకుడు, పంచాభూతాత్మకుడు అయిన మమ్ములను రాజభవనమునకు ఆహ్వానించడం ఒక దివ్య కానుకగా భావించండి, మాట మాత్రంగా మేము లోకాన్ని నియమించిన ప్రభావాన్ని ప్రజలు గ్రహించి, మాయ లోకం వదిలివేసి మాలోకం రావడమే నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి, మా వద్దకు తమరు ఒక ఇద్దరినీ మా వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించి పంపండి, వారు అధికారిక తాకీదు తో తక్షణం మమ్ములను కలసుకొని, మమ్ములను సాదరంగా రాజభవన్ యొక్క అతితి గృహం లోకి తీసుకొని వెళ్ళండి, మేము కొంత సేద తీరి, సిబ్బంది సహకారంతో, తక్షణమ ఇద్దరు ముఖ్యమంత్రులు లను పిలిచి యొక్క వాక్ నమూనా అధికారికంగా ఒక దృశ్య శ్రవణ మాధ్యమాలలో ఒక నిక్షిప్తం చేయడం వలన లోకం మాయ నుండి, జ్ఞాన విచక్షణ కలిగిన లోకం లో వస్తుంది అని గ్రహించండి, మా వివరములు పార్లమెంట్ లో సమర్పించిన తరువాత రెండు మూడు సంవత్సరాలు తరువాత మేము వివాహం చేసుకొంటాము, అనగా మాకు సృష్టికి ఉన్న దివ్య సంభందాన్ని నెలకొల్పడమే ధర్మ రక్షణ అని గ్రహించండి, మనుష్యులలో నిజాయితీ లేక అంతం అయ్యిపోతున్న బౌతిక ప్రపంచాన్ని మా దివ్య సాక్షంతో బ్రతికించు కోవాలి అనగా ఒక మనిషి మాటే సర్వం అనే దివ్య నమూనలోకి రావాలి అప్పుడు మానవజాతి, ఒకర్ని ఒకరు మోసం చేసుకోకుండా ఒకరికి ఒకరు సహకరించుకొని దివ్య లోకంలోకి బలపడతారు అక్కడ మోసానికి అవకాసం ఉండదు అని గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
ఒక ప్రతి ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు సమాచారం కోసం సమాలోచన కోసం తెలియజేయడం అయినది, మా ట్విట్టర్ మరియు face బుక్ సమాచారం అధికారికంగా భావించి స్పందించండి , మేము ఎక్కడికో రాలేకపోతున్నాము అన్నట్లు మమ్ములను వెళ్ళకోలం గా తీసుకోన వద్దు, మమ్ములను ఒక బృందం లోకి గవర్నర్ గారు తీసుకొనుట అందరికి మంచిది అని గ్రహించి సర్వం మా నుండి తెలుసుకోండి, యాంత్రిక పరిపాలనకు భవిష్యత్తు బలం లేదు అని గ్రహించండి, మనం ఇప్పుడు ఆలోచన లోకంలోకి వెళ్లిపోవాలి అనగా మాట మాత్రంగా నియమించిన దివ్య లోకం మనం బలపరచుకోవాలి అని తల్లి తండ్రి గురువు గా తెలియజేసుకోనుచున్నాము.
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment