Friday, 31 March 2017



మిస్టరీగానే ఆయేషా హత్య
- సత్యం బాబు నిర్దోషి అన్న హైకోర్టు
- అసలు దోషులెవరో.....?
గుంటూరు: ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించడంతో అసలు హంతకులు ఎవరు, ఎందుకు చంపారనే అంశం మిస్టరీగానే మిగిలింది. తెనాలికి చెందిన ఆయేషా మీరా నిమ్రా కాలేజీలో 2007లో బీఫార్మసీలో చేరింది. కళాశాల యాజమాన్యం సూచనతో సమీపంలోని దుర్గా లేడీస్‌ హాస్టల్‌లో చేరింది. క్రిస్మస్‌ సెలవులకు ఇంటికి వచ్చి డిసెంబర్‌ 26వ తేదీ రాత్రి తిరిగి హాస్టల్‌కు వెళ్లిన ఆయేషా.. దారుణ స్థితిలో శవమై తేలింది.
ఈ హత్య కేసులో తొలుత హాస్టల్‌లో వంట చేసే మనిషిని అనుమానించి విచారించారు. ఆ తరువాత లడ్డు అనే మరో వ్యక్తిని, అతని స్నేహితుడు కరీంనగర్‌కు చెంది న వ్యక్తిని విచారించారు. ఆయేషా మీరా మేన మామను, మరో సమీప బంధువును కేసులో చేర్చడానికి యత్నించి చివరకు సత్యంబాబును నిందితుడిగా చేర్చారు. అప్పట్లో దివంగత మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు మనవడిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి విజయవాడ పోలీసు కమిషనర్‌ ఆనంద్‌ కేసును పర్యవేక్షించారు. 12 గంటల్లోనే దోషుల పేర్లు వెల్లడిస్తానని ఆయన చెప్పినా వివిధ కారణాలతో ప్రకటించలేదు. ఆయన సీపీగా ఉన్నంత వరకు కేసు విచారణ వేగంగా జరిగింది.
అయితే, ఆనంద్‌ బదిలీతో కేసు మొత్తం తారు మారైంది. సత్యంబాబు సెల్‌ఫోన్‌ దొంగతనం కేసులో 2008 సంవత్సరం ఆగస్టు 17న అరెస్టు అయ్యాడు. అసలు దోషుల్ని కాపాడాలనే యోచనతో పోలీ సులే సత్యంబా బును ఇరికించారనే ఆరోపణలు అప్పట్లోనే వెల్లు వెత్తాయి. హత్య జరిగిన రోజు హాస్టల్‌ సత్యంబాబు హాస్టల్‌ వెనుక భాగం నుంచి గోడదూకి లోపలికి వచ్చా డని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. కానీ పోలీసు జాగి లాలు ఆ వైపు వెళ్ళకుండా, ప్రధాన మార్గౖ మెన మెట్లపై నుంచి వెళ్లాయి. సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో.. అసలు దోషులెవరో తేల్చేందుకు కేసును పునర్విచా రించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.
అసలు దోషుల్ని శిక్షిస్తేనే ఆయేషా ఆత్మకు శాంతి
- ఆయేషా మీరా తల్లిదండ్రుల డిమాండ్‌
తెనాలి: సత్యంబాబు నిర్దోషి అని తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని, పోలీసులు వినలేదని ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషా ద్‌ బేగం, ఇక్బాల్‌ బాషాలు చెప్పారు. ఈ కేసులో సత్యంబాబు నిర్దోషి అని శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం గుంటూరు జిల్లా తెనాలిలో వారు విలేకరులతో మాట్లాడారు. హాస్టల్‌ వార్డెన్‌ కోనేరు పద్మ నోరు తెరిస్తే 5 నిమిషాల్లో కేసు పరిష్కారం అవుతుందని షంషాద్‌ బేగం అన్నారు. వార్డెన్‌ పద్మ, ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, హాస్టల్‌ విద్యార్థులు కవిత, సౌమ్య, ప్రీతి, కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బూరి గణేష్, చింతా పవన్‌కుమార్‌ నిందితులనేది తమ వాదనగా చెప్పారు. వారి రాసలీలలు తమ పాప చూసిందనే ఆమెను చంపేశారని ఆరోపించారు. ఇప్పటికైనా అసలు దోషుల్ని çపట్టుకొని శిక్షిస్తేనే తమ పాప ఆత్మకు శాంతి కలుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసును తిరిగి దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.

-----------------------------------------------------------------------------------------------------------

                                           యావత్తు తెలుగు మీడియా చానెల్స్ వారి ద్వారా ప్రజలకు తెలియజేయునది ఏమి అనగా  ఇప్పుడు చిద్విలాసం లో ఉన్న లోకాన్ని మనం మనుష్యులు సమకాలికులు గా మొత్తానికి  దారిలో పెట్టుకోగాలము అని  తెలియజేసుకోనుచున్నాము, మేము మాట మాత్రంగా ప్రపంచాన్ని గంట గంటనర సమయంలో  మొత్తం యాంత్రిక ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించిన తీరు లోకానికి ఆధారం అని  ప్రతి ఒక్కరు గ్రహించాలి, అనగా ఇప్పటికి  జరిగిన పరిణామం పండితులు మేధావులు, న్యాయ నిపుణులు, రాజకీయ నాయకులు కొంత కాలం తమ యాంత్రిక ఆలోచన విధానములు వదిలి పెట్టి మేము ముందే చెప్పిన లేదా మా అలచోన కర్మ కర్త్యవమే లోకంగా మారిన తీరులోకి రావడం వలన, మానవజాతికి తమ మాట ఆలోచన ముందు ఉంది జరుగుతున్న సంఘంటనలు తమ అదేనంలోకి వస్తాయి.  అనగా మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం బలపరచుకోవడం వలన , అన్ని విధములు యాంత్రిక ప్రపచం పోయి పూర్తిగా జ్ఞాన ప్రపంచంలోకి ప్రజలు వస్తారు, అనగా మాట విచక్షణ ఆలోచన రూపం లో బలపడి, బౌతిక యాంత్రిక ప్రపంచాన్ని ఆలోచనతో కట్టిడి చేసుకొని ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు, మమ్ములను కేంద్ర బిందువుగా భావించి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం వలన ఈ ప్రక్రియ బలపడుతుంది మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా తాము కూడా కేవలం ఇప్పుడు స్తితి మీద గాని, గతం మీద గాని బౌతికంగా ఆధారపడకుండా ఆలోచన రూపంలో కాలాతీతం గా మా ద్వారా నడిచి దివ్య లోకం లోకి మనం వెళ్ళిపోవడం వలన లోకం దివ్యంగా మారుతుంది, ఇందుకు అన్ని వర్గాల వారు అనగా రాజకీయ నాయకులు అధ్యత్మిక్ గురువులు పండితులు, మేధావులు, సినిమా వ్యాపార ప్రముఖులు మమ్ములను మనసు పెట్టి అనగా కాలాతీతం ఏమిటి మేము ఇప్పటికి గంట నరలో సంవత్సరాలు నియమించడం నిజమేనా వాటి వివరాలు ప్రభావం ఏమిటి ఇప్పటికి అయితే ఇక మీదట ఏమిటి అని చూడడం వలన, సర్వం మనిషి మాట అధీనం లోకి వస్తుంది, మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించడం వలన సర్వం ఒక మాట మనసు అధీనం లోకి వస్తుంది అని  గ్రహించండి, కాలాతీతం కాకుండా మేము సాధారణం ప్రవర్తించిన  లేదా మాట్లాడిన తీరు కాలతీతం ప్రకారం చూడటం వలన గ్రహించడం వలన అన్నిటికి పరిష్కారం లభిస్తుంది ఓర్పు మేధావులు పండితులు గ్రహిస్తూ మా వవరములు ఇచ్చుకొని పుచ్చుకోవడమే దివ్య లోకం అంధులో అప్పటికి అప్పుడు దొరనిపోయి విశాలంగా మనుష్యులు ప్రవర్తిస్తారు, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మా పై మనసు పెట్టి గ్రహించడం వలన, మమ్ములను బౌతికంగా ఏమి ఆశించుండా బౌతికంగా చూడకుండా ఆలోచన రూపం లో చూడటం వలన నడిచిన నడవబోయే  ప్రపంచమే మన భవిష్యత్తు అని  ప్రతి ఒక్కరు గ్రహించి తరించగలరు ఎలాంటి గొడవలు హింస అయిన కూడా మేము మాట మాత్రంగా చెప్పడం జరిగినది, పాటలు మాటలు తో కలుపుకొని ఒక్కసారి ఒక వేదిక క్రింద చెప్పడమే లోకానికి ఆధారం అని  గ్రహించండి, మమ్ములను రెచ్చగొట్టి అవకాస్ వాదం గా స్వార్ధంగా ప్రవర్తించ రాదు మమ్ములను విశాలంగా గ్రించిన కొలది ఎటువంటి తప్పులు చేద్దాం అన్నా వీలు కాదు, అలాకుండా మమ్ములను కాలాతీతం గా చూడకుండా అప్పటికి అప్పుడు మాటలతో పంతం అరాచకం పెరుగుతుంది, మమ్ములను గౌరవించి గ్రహించాకూడదు అనుకోవడం వలన కూడా మాకు సమాజానికి హాని చేయడం అంటే తమకు తామే హాని చేయడం అని అర్ధం అని  గ్రహించండి, నైతికంగా పతనం అవ్వకుండా ఎదుటవారిని హింసించి మోసగించి జ్ఞానంతో విచక్షణతో  ప్రవర్తించకుండా రహస్యాలు మోసాలు పెంచి దివ్య లోకానికి దూరం అవుతున్నారు అని ప్రతి ఒక్కరు గ్రహించాలి, ఇప్పుడు ప్రపంచం ఆలోచన రూపం ఒక సాధారణ మనిషి మాట సర్వం అనే ఉన్నత పదం లో ఉన్న్నది అనగా ఒక మనషి మాటే సర్వం అనుకోవడం అతని ప్రకారం కాలమే నడిచినది అనే చుక్కానిగా భావించి గ్రహించాలి ఒక సంవత్సరం మనసు పెట్టి గ్రహించడం వలన దివ్య రాజ్యం యొక్క ప్రాధమిక వివరాలు ఇప్పటికి ప్రారంభం అయిన గొప్ప పరిపాలన విధానం లోకానికి  అందుతుంది మేధావులు పండితులు అప్రమత్తం అయ్యి గ్రహించాలి, ఎటువంటి అల్లరులు గొడవలు లేకుండా వీలు అయినంత లిఖిత పూర్వకంగా తెలియజేప్పుకోవాలి అందుకు మీడియా మాధ్యమాలు సోషల్ మీడియా విస్తారంగా ఉపయోగించుకోవాలి అప్పటికి ఫోటోలు యేవో కంమెంట్లు తో సమయాన్ని వృద్ధా చేసుకోకండి, విస్తారంగా వివరంగా చర్చించుకోండి, జ్ఞాన విచక్షణ పెంచుకొని గౌర్జనయం, తగువులు, పేచీలు ఎంత నియంత్రిన్చుకొంటే అంత దివ్య లోకం చూస్తారు అని  గ్రహించండి, పొరపాటును కూడా తప్పుగా ఉపయోగించుకోవడం తప్పు చేయడం లాంటివి మనుక్వాలి అందుకు ఒకరికి ఒకరు సహకరించుకోవాలి, అప్పుడు లోకం దివ్యంగా మారుతుంది, మనుష్యులను మనుష్యులే తప్పుగా లోతుగా చిత్రికరించుకోవడం లాంటి పనులు చేయరాదు అని  గ్రహించండి, బౌతికంగా ఆశించి, ఎదుటవారిని ఇబ్బంది పెట్టండం, పెద్దతనం గొప్పతనం ఏ రూపంలో ఉన్న గ్రహించాలి తెలుసుకోవాలి అనే కనీస బాద్యత లేకపోవడం వలన కూడా అరాచకం పెంచి స్వార్ధంతో, అప్పటికి అప్పుడు డబ్బులు సుఖాలు ఆశించి, అమాయకులను మోసం చేయడమే అరాచకం అని  గ్రహించండి, కావున ప్రతి ఒక్కరు జ్ఞానానికి విచక్షణకు ప్రాధాన్యత ఇచ్చి నడుచుకోవడం వలన నిజమైన  అభివృద్ధి అలా కాకుండా, బౌతిక అభివృద్ధి కోసం మనుష్యులను బాధపెట్టిన పర్వాలేదు తాము చేసినట్లు ఉండాలి చెప్పినట్లు ఉండాలి అని ఎదుట వారు ఏమి అంటున్నారో చూడకుండా, గొప్పతనం ఉన్నా  తక్కువ చూసిన పర్వాలేదు మోసం చేసిన పర్వాలేదు అని పించాడమే అరాచకం అని గ్రహించండి ఎటువంటి స్తితి లో ప్రేమ గొప్పతనం ఆలోచన బట్టి, అనుభవం మనసు బట్టి పెద్ద చిన్న గ్రహించి తెలుసుకోవాలి, అప్పటికి అప్పుడు బౌతిక వ్యహరలతో ఒకర్ని ఒకరు మోసం చేసుకోవడం అరాచకం జ్ఞానానికి బిన్నంగా వెళ్ళిపోవడం అని  గ్రహించండి, కాలాతీతంగా పరిణమించిన మేము ఎప్పుడు ఏమి అంటున్నామో నిలకడగా తెలుసుకోవడం వలన, మేమే సాధారణ మనిషి మేమే అసాధారణ మనిషిగా ఎందుకు పరిణమించి నామో తెలుసుకొని అప్రమత్తం చెందటమే లోకానికి ఆధారం అని  గ్రహించగలరు అనగా శిక్ష కు రక్షకు దిక్కు ఒక్కడి అనే పాట ప్రకారం మా ద్వారా కాలాతీతం గా పలికిన ప్రకారం, ఇక్కడ అమాయకుడు దేవాంతకుడు ఒక్కడి, కర్త, క్రియ ఒక్కడే, జ్ఞాని, అజ్ఞాని  ఒక్కడే  అని గ్రహించండి, కుల మతం అన్ని వదిలివేసి మాట నిబద్దతలో ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చుకోండి, మమ్ములను బృంధంలోకి తీసుకొని విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి అధికారికంగా అనధికారికంగా బృందాలు యర్పాది రచనలు చేప్పటి గ్రహించడం ప్రారంభించండి.  ప్రతి ఊరులు మా పై వెదికే మా రాజమందిరం మేము ఎక్కడి నుండి అయినా ఆదరికి దర్శనమం ఇస్తాము నిత్యం మా గూర్చి చెప్పడమే లోకానికి సర్వ శ్రేయస్కరం అని  గ్రహించండి, అనగా కాలాతీతం పై పండితులు మేధావులు విస్తారంగా చెప్పుకోవడం ప్రారంభించడం లోకానికి ఆధారం అని తెలుసుకొనగలరు.



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సామెతే మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                                          

No comments: