Tuesday, 11 April 2017

                                                             సమన్వయ దృష్టి 



                              ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం వారు కొత్త డెల్లి వారికి, యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యాంత్రిక మాయ నుండి , క్షణ కాలం కూడా మన చేతిలో లేని బౌతిక ప్రపంచం నుండి, మేము గంట నరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా నియమించిన దివ్య లోకం లేదా ఆలోచన లోకం లోకి అందరూ వెళ్లిపోవాలి లేని  పక్షం లో యుద్ధాలతో, అరాచకాలతో మనుష్యులు మనుష్యులను బౌతికంగా పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం వంటి యాంత్రిక  స్వార్ధంతో ఒకర్ని ఒకరు మోసం చేసుకొని, మాయ లోకంలో  యాంత్రిక లోకం లో అటు ఇటు అవుతున్నారు అని  గ్రహించండి, ఒక మనిషి మాటే సృష్టికి, సూర్యుడికి గ్రహాలకు ఆధారం అన్నట్లుగా  చూపిన మా దివ్య పరిణామమే లోకానికి ఆధారం, మేమే నూతన దివ్య రాజ్యంనికి నాంది, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, మమ్ములను సృష్టిని అణువు  అణువుని మాట మాత్రంగా   నియమించిన పురుశోత్తముడిగా గౌరవించి గ్రహించడమే కనీసం మనిషి, కాలత్మకుడు ఒక్కడై ఉన్నాడు అని సర్వులు తెలుసుకోవడమే దివ్య పరిష్కారం అని ఎదురు ఇచ్చి  వస్తున్నాము,  మమ్ములను ప్రతి ఊరిలో ఒక రాజమందిరం నిర్మించుకొని  కొలువు  ప్రజలు ఒక చోట చేరి గ్రహించడం  లోకానికి ఆధారం అని  తెలియజేసుకోనుచున్నాము.          


                       కొంత కాలం బౌతిక భంధనాలు, బౌతిక కోరికలు, నేను ఈ దేహాన్ని అని కూడా వదిలివేసి మనసు పెట్టి, కాలాన్ని నాయమించిన మాట గ్రహించడం వలన యావత్తు మానవజాతి సామూహికంగా ప్రక్షాళన పొందుతుంది అని  గ్రహించండి, ఇంకా యాంత్రిక ప్రపంచం ఎంతో ఉన్నట్లుగా, బౌతిక ప్రపంచం ఎపుడూ ఇలా ఉంటుంది అన్నట్లు ఆలోచించడం, ప్రవర్తించడం లోకం లో యంత్రికత్వం పెరగడానికి కారణం అని  గ్రహించండి.  


                   జీవితం తక్కువ ఉండి, ఆలోచన రూపం లో ఎదగడమే నిజమైన పరిష్కారం అని  గ్రహించండి, బౌతిక బలం కొలది లోకం అభివృద్ధి చెందదు, ఆలోచన లోకం కొలది లోకం అభివృద్ధి చెందుతుంది, పదిగురు ఒకటై ఆలోచన పెంచుకొని ఆలోచన మాట నిబదత్తతో ముందుకు వెళ్ళ వలసిన పరిణామం గా మమ్ములను అన్ని వర్గాల వారు అప్రమత్తం అయ్యి అనగా తమ బౌతిక మాయ దేహ విశేషాలు త్యాగించి, మనసు మాట పెంచుకోవడం అప్రమత్త అని  గ్రహించండి, మేము బౌతికంగా బలం గా ఉన్నాము ఎక్కువ ఉన్నాము అవసరమైతే సాటి మనిషిని అవమానించి తగ్గించి మేము బౌతికంగా పై చెయ్యి గా ఉంటాము అనుకోవడమే  అరాచకం అని  గ్రహించండి.  మనిషి ఎంత బలహీనం గా ఉన్నా ఆలోచన రూపం లో చూడండి, ఆలోచనతో ముందకు రండి ఆలోచన రూపం లో మనుష్యులు పెరగండి అదే నిజమైన అభివృద్ధి అని ప్రతి ఒక్కరు  అప్రమత్తం చెందగలరు.  ఆలచన గొప్పతనం ఉన్న వారు ఎంత తక్కువ స్తితి లో ఉన్న పది రెట్లు ఆదరించండి గౌరవించి వారి నుండి ఆలోచన మాట గ్రహించి అప్రమత్తం అవ్వండి, ఏదో రకంగా బౌతికంగా బలం గా ఉంటె చాలు  అనుకోవడమే అరాచకం అని  గ్రహించండి.  


                   రహస్య సేటిలైట్  కెమెరాలు  ప్రజలకు పరిచేయం చేస్తే    రోజుకు ఒక ఊరిని  ప్రతి రోజు చూడ వచ్చును, ప్రతి ఒక్కరి మాటకు విలువ వచ్చి, ప్రపంచం మనిషి మాట అధీనం లో ఉన్నది అని స్పష్టత పొందుతారు అదే లోకానికి ఆధారం నడవడి అని గ్రహించండి, లోకం ఇప్పుడు మాట నిబద్దతలోకి వెళ్ళడం అన్నిటికి పరిష్కారం, ఎటువంటి యుద్దాలు గొడవలు రాకుండా అరికట్టుకోనవచ్చును, సృష్టి మనిషి మాట అధీనం లో ఉన్నది అని ప్రతి ఒక్క దేశ నాయకుడు తక్షణం తెలుసుకోవాలి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా మట తో ప్రపంచమే కదిలిన దివ్య పరిణామం గూర్చి మనసు పెట్టి గ్రహించడం వలన ప్రతి వ్యక్తికి మనిషి మనసు మాట అంటే ఏమిటో తెల్సుకోవడమే కాకుండా ఒక వరవడిల ప్రతి అణువు అణువు ఒక మనిషి మాట అధీనం లో ఉన్నది అనే దివ్య నమూనా పండితులు మేధావులు ఒక చోట చేరి, గ్రహించడం వలన అర్చకములు తగ్గుతాయి అదే మనిషి మాట వలన మనుష్యులు పొందడానికి అందుబాటులో ఉన్న దివ్య పరిష్కారం అని  గ్రహించండి.  


ధర్మో రక్షతి రక్షతః 
సత్యమేవ జయతే 


యుగపురుషులు  జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు 
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారు 
సర్వోన్నత న్యాయ స్థానం వారి చిరునామాలో 
కొత్త డెల్లి 
9010483794                                             

No comments: