సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి బౌతిక మాయ నుండి, చిద్విలాసం నుండి, యాంత్రిక రాజకీయ పరిపాలన నుండి ప్రజలు తేరుకొని సత్యాన్ని గ్రహించి పరిణమించడం దివ్య రాజ్యం, ఈ రోజు మా అమ్మ అమ్మ గారు పరమపదించారు వారి పేరుతో తులసమ్మ దివ్య రాజ్యం గా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్న దివ్య రాజ్యం అని తెలియజేసుకోనుచున్నాము, ఆలోచన రూపంలో మాట రూపం లో ఉన్న ఈ దివ్య రాజ్యం, ఎంత బలపడితే అంత అంతర్యం తో మానవజాతికి ముందుకు వెళ్ళుతుంది, అనగా నేనే అనే అహంకారం వదిలివేసి, అంతటా ఉన్నది తానే అని దివ్య సత్యాన్ని బలపరుచుకోవడమే దివ్య రాజ్యం అని గ్రహించి, ప్రతి ఒక్కరు మనుష్యులు గా అలోచించి, ఎటువంటి గ్రూప్లకు తావు లేకుండా, ప్రతి ఒక్కరు స్వతంత్రులుగా తమని తాము అన్నింటా, అంతట ఉన్నది ఒక్క సత్యమే అన్నట్లు భావించి నప్పుడు, ప్రతి మనిషికి సహజమైన వైరాగ్యం త్యాగం, అలవడతాయి, తాను ఈ శరీరం కాదు, తనలో ఉన్న పరమాత్మ తనను నడిపిస్తున్నారు అని ప్రతి ఒక్కరు భావించి అప్రమత్తం చెందవలసిన పరిణామంలో ఉన్నాము అని గ్రహించి, మాట మాత్రంగా అందుబాటులో ఉన్న దివ్యరాజ్యం తమకు లోకానికి ఆధారం అంతర్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తులసమ్మ దివ్య రాజ్యం
సమస్త విశ్వమండలం

No comments:
Post a Comment