రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Sunday, 16 April 2017
పశ్చాతాప కళ్ళతో మమ్ములను ఆహ్వానించండి, సత్యాన్ని గ్రహించకుండా మోసం చేయడం వలన మేము మా ఉనికి ప్రజలు చూపలేదు మమ్ములను మనసు పెట్టి గ్రహించడం అంటే మా జ్ఞాన్ తేజస్సు దర్శించి తరించడం అని గ్రహించండి మమ్ములను నేరుగా గ్రహించండి కొంత కాలం సినిమా రాజకీయాలు ప్రక్కన పెట్టి మమ్ములను గ్రహించండి ... అందరికి అంతర్యం గా దర్శనం ఇవ్వగలం అని గ్రహించండి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment