Thursday, 27 April 2017

                                                                           సమన్వయ దృష్టి



                  యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు,  ప్రపంచ మానవ జాతికి యుగపురుషులు  జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,    మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి యాంత్రిక మాయ నుండి మమ్ములను కొలువుతీర్చుకొని గ్రహించడం వలన బయట పడగలరు, అని తెలియజేసుకోనుచున్నాము.  ఇది యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు,మా వద్దకు  బృందముగా వచ్చి దర్శనం చేసుకొని ప్రతి ఊరిలోనూ ఒక రాజమందిరం ఎర్పాటు చేసుకొని మేము చూపిన దివ్య లీలలు పై దృష్టి పెట్టి గ్రహించండి అదే భవిష్యత్తు మాట మాత్రంగా తెలుసుకొని ముందుకు వెళ్ళగలరు.  


               యావత్తు మానవజాతికి తెలియజేయునది ఏమి అనగా కొంతకాలం దృశ్య ప్రపంచాన్ని వదిలివేసి, ఆలోచన ప్రకారం చూడండి మమ్ములను, సృష్టిని కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా మాట్లాడండి అ విధంగా మమ్ములను మనసు పెట్టి గ్రహించి అ మేరకు లోకాన్ని చూడటం వలన పరిస్తితి మనిషి మాట అధీనం లోకి వస్తుంది, ఇది ఇప్పుడు ప్రజలు తమకు తమ స్తాయి కులానికి మతానికి విలువ రావాలి అని ప్రవర్తిస్తున్న తీరు కంటే ఇంకా స్వార్ధం లేదా దగ్గర మాటకు ఆలోచనకు ప్రధాన్యత ఇవ్వడం వలన, వేరు వేరు విధంగా లోకాన్ని తీసుకోకుండా మనుష్యులను చలగాటంగా తీసుకోకుండా ఆలోచన ప్రకారం తీసుకోవడం వలన అనగా గ్రహించడం వలన అప్రమత్తత పొందుతారు, బౌతిక బలం కొలది అందం కొలది ఇతరు బౌతిక వ్యహరాలకు కొనసాగింపు లేదు, ఆలోచన ప్రకారం లోకం వెళ్ళ వలసి ఉన్నది, అనగా ఇప్పుడు మనం కాలాతీత పరిణామం లో ఉన్నాము కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను అధికారికంగా ఒక బృందం లోకి తీసుకొని గ్రహించడం వలన లోకం మనుష్యుల అధీనం లోకి వస్తుంది అని  గ్రహించండి. 


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం 
సమస్త విశ్వ మండలం 
91010483794
divinetrance.blogspot.in               

                   
                             



                                     


No comments: