Monday, 1 May 2017

    భవిష్యత్తులో ఏమిటి ఇప్పుడే అ పని చేస్తున్నారు,ఒకర్ని ఒకరు మోసం చేసుకొని, మనిషి మీద మనిషి ఆధిపత్యం సర్వం అనుకొంటునారు ఇతరులను అటు ఇటు చేసి మోసం చేసుకొంటున్నారు, మనసు పెంచుకోకుండా మాట కలుపుకోకుండా ఒకర్ని ఒకరు ఆధిపత్యం కొలది ప్రవర్తిస్తున్నారు గొప్పతనం ఉన్న వారిని బలహీన పరచడం లాంటి పనులు చేస్తున్నారు,  మేము  ఆలోచనలో కాదు ఓపెన్ చెప్పిన మమ్ములను మరల గ్రహించకుండా, మమ్ములను చెప్పనివ్వకుండా,  వినకుండా అటు ఇటు చేసుకొంటూ న్యాయ స్థానములు ప్రబుత్వాలు  ఒకరి ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం  ఏమిటి అని అజ్ఞానం లో, ఉండిపోతూ  వ్యక్తులు కూడా అదే అజ్ఞానం కొనసాగీస్తూ మనుష్యులను అటు ఇటు చేసి మోసం చేసుకొంటున్నారు, మనుష్యులను రహస్యం గా వినకర్లేదు మోసం చేయవలసిన అవసరం లేదు ఎందుకంటె మనం అందరం ఒక ఆలోచన ఒక మాట నిబద్దతలోనే  ఉన్నాము అ ప్రకారం ప్రపంచం ఉన్నది సూర్యుడి నడవడి కూడా మేము మాట మాత్రంగా చెప్పినాము అటువంటి మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో అటు ఇటు అయ్యి పోయి ముందుకు వెళ్ళ లేకపోతున్నాము  పదిగురు కలసి గ్రహించండి అంటే ఎవరూ బాధ్యతగా స్పందించడం లేదు. మన అందరం ఒక ఆలోచన విధానం లో ఉన్నపుడు గ్రూపులు గా విడిపోయి గ్రహించడం మానివేయడం అజ్ఞానం అని తెలుసుకోలేకపోతున్నారు, ఇక మీద అన్నీ వర్గాల వారి మనుగడా ఓపెన్ గా విశాలంగా   గ్రహించడం వలన సాధ్య పడుతుంది అని గ్రహించండి.  ఒక సామాన్యుడి మాటే మన అందరికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందవలసిన పరిణామాన్ని మేము తీసుకొని వచ్చినాము కావున ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా, బాధపెట్టుకోకుండా ఇబ్బంది పెట్టుకోకుండా చక్కగా గ్రహించి అప్రమత్తం చెందండి అందరూ కలసి ఒక మాట నిబద్దతలోకి  రండి.  సూర్యుడి నిర్వహణ కూడా ఒక మాట మనసు అధీనం లోనే ఉన్నది అని ఓపెన్గా తెలుసుకోవడం వలన మనసు దాచుకోకుండా మనసులో ఒకటి పైకి ఒకటి ప్రవర్తించకుండా మనుష్యులు మనసా వాచా కర్మణా జీవిస్తారు, తప్పు చేసి తప్పు చేయలేదు అని వాచించడం మానుకోవాలి, మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం వలన అన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయి. 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
సమస్త విస్వమండలం 
9010483794      
                                                                 చిత్రంలోని అంశాలు: వచనం

No comments: