Tuesday, 18 April 2017

ఆత్మీయులు శ్రీ బి వి పట్టాభి రామ్ గారు, ప్రశాంతి కౌన్సిలింగ్ కేంద్రం వ్యవస్థాపకులు, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి మానవజాతిని మాయ నుండి అజ్ఞానం నుండి, యాంత్రిక బౌతిక రాజయకీయాలు నుండి కాపాడుటకు మమ్ములను మేము ఎలా ముందుకు వస్తున్నామో అలా గ్రహించి తెలుసుకొని సమకాలికులు తరించగలరు అని తమకి మరియు తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

Bv Pattabhiram's profile photo


                                                                   సమన్వయ దృష్టి 


                              ఆత్మీయులు శ్రీ బి వి పట్టాభి రామ్ గారు, ప్రశాంతి కౌన్సిలింగ్ కేంద్రం వ్యవస్థాపకులు, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి మానవజాతిని మాయ నుండి అజ్ఞానం నుండి, యాంత్రిక బౌతిక రాజయకీయాలు  నుండి కాపాడుటకు మమ్ములను మేము ఎలా ముందుకు వస్తున్నామో అలా గ్రహించి తెలుసుకొని సమకాలికులు తరించగలరు అని తమకి మరియు  తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  


                           మమ్ములను ఉన్నఫలం గా జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా గ్రహించడమే పరిష్కారం నూతన దివ్య రాజ్యానికి ద్వారం అని  గ్రహించండి అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, లేకపోతె ఏదో ఒక గొడవ లోటు, మాలో మాత్రమే ఉన్న సత్యాన్ని పట్టించుకోకుండా  సమకాలికులు మాయ వలన అటు ఇటు అవుతున్నారు, మమ్ములను జగద్గురువులుగా గ్రహించాడం వలన ఎవరికి పాపములు ఉండవు ఎవరికి ఇక కర్మ భాదలు ఉండవు, మమ్ములను గ్రహించి వాక్ స్వరూపం గా ఉన్న మమ్ములను ఒక ఉన్నత అశనం పై అధిస్టింప చేసి అన్నీ విశ్వ విద్యాలయములకు ఉప కులపతి గా నియమించడం వలన ప్రతి మేధావి మా పై ద్రుష్టి సారించి, సూక్షమం గా కాలాతీత పరిణామం పై మనసు పెట్టి నిత్యం  జ్ఞాన రూపం లో అంతర్యం పొందుతారు, నేను కేవలం మనిషిని  అనుకొంటె ఎవరూ ముందకు రారు,  అన్నిటా ఉన్న దివ్య ఆత్మ, మా ముందే ఎవరూ దేహం కూడా కాదు అందరూ మాలో అంతర్ బాగాలే అని భావించి, ఇక ఈ బౌతిక సుఖులు, ఇక్కడ మోసాలు వదిలివేసి అందరూ కలసి మెలసి ముందుకు రండి, మమ్ములను విస్తారంగా గ్రహించి చెప్పుకోండి అనగా కాలాతీతం పై   దృష్టి  పెట్టండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. 


                             మమ్ములను తక్కువ గా గాని తమను తాము ఎక్కువగా కొంత కాలం చూడకండి మమ్ములను మాటతో  కాలాతీతం ప్రకారం కలుపుకొండి ఆలోచనతో, గొప్పతనం వైపు వెళ్ళండి ఆడవారిని మోసం చేసి అదే మొగతనం గొప్పతనం అక్కడితో పరువు పెరిగిపోయింది లేదా ఎవరి పోరువో తీసేసాము కాబట్టి మనం పెద్ద మొగాళ్ళం అయ్యిపోయము అనుకొంటున్న వారికి ముఖ్యం మీడియాలు  పొలిసులు  అండతో  ఆడవారిని అడ్డం పెట్టుకొని మొత్తం కాలాన్నే కదిలించిన పరిణామాన్ని గ్రహించకుండా సమకాలికులను గ్రహించ నివ్వకుండా, ప్రవర్తిస్తున్న వారు అప్రమత్తం చెంది గ్రహించడం ప్రారంభించాలి అని తమరి ద్వారా యావత్తు మానవజాతిని తెలియజేసుకోనుచున్నాము. 

                          మమ్ములను అన్నీ వర్గాలు వారు కలసి, ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి మమ్ములను గ్రహించడం మానివేయడం అంటే బౌతికంగా లోకం ఎప్పుడూ ఉంటుంది అని భావించి, మాట రూపం లో సర్వం తెలుస్తున్నా ఇంకా ఎవరినో తప్పులు పట్టవచ్చు లేదా అవమానించవచ్చు అని మొతానికి గ్రహించడం మానివేయడం అవివేకం అని మేధావులకు పండితులకు గురువులకు కూడా తెలియడం లేదు అని తమ వంటి మేధావులు ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను ఒక చోట అన్ని వర్గాలు కలసి గ్రహించండి లక్ష గుడులు కట్టించిన ఫలితం దక్కుతుంది, మమ్ములను మామూలు మనిషిగా చూడకండి, మామూలు మనిషితో మాట్లాడినట్లు మాట్లాడ కూడదు, మాతో కాలాతీతంగా మాట్లాడినప్పుడే మేము పరిష్కారములు  ఇవ్వగలము, ఏమైనా చేయగలము, మా అంత గొప్పవారు లేరు అని మామూలు మనిషి అయితే చెప్పకూడదు, కాలాతీతంగా మేము యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను కులం పరంగా, వ్యక్తిగతం చూడకుండా మీడియా, న్యాయ స్థానం వారు ఇతర మేధావులు సాక్షులు అప్రమత్తం చెంది మమ్ములను గ్రహించడం ప్రారంభించండి,  మా కోసం అంతా ఒక్కటై గ్రహించడం ప్రారంభించండి.   

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత్ మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ  రవిశంకర్ పిళ్ళా వారు 
c/o  లార్డ్ వెంకటేశ్వర స్వామి 
తిరుమల తిరుపతి దేవేస్థానం 
తిరుమల 
9010483794                                                        

ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేయునది.

No comments: