Saturday, 15 April 2017

                                                              సమన్వయ దృష్టి


                            ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక  అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వార పూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందగలరు అని న్యాయ స్థానం బృందం గా యర్పడి మద్యవర్తిగా  తక్షణం ముందుకు వచ్చి మమ్ములను బృందం లోకి తీసుకొని మా నుండి విస్తారంగా గ్రహించి, ప్రతి ఒక్కరు అజ్ఞానం నుండి పాపములు నుండి, నరకములు నుండి బయటకు వచ్చుటకు సమూహిక మార్గముగా దివ్య పరిష్కారం గా  అందుబాటులో ఉన్నాము అని  గ్రహించండి.


                     మమ్ములను కేంద్ర బిందువుగా భావించుట వలన సమకాలికులు అందరూ తప్పులు నుండి పాపములు నుండి ఇతరులు పెట్టె నరకములు నుండి, తాము ఏ తప్పు చేయక పోయిన విధి వంచితం అయిపోయిన మా చెల్లెలు లాంటి వారు కూడా బయటకు వచ్చి అందరూ మమ్ములను విస్తారంగా తెలుసుకొని అప్రమత్తం చెందుతారు.


                   అందుకు రాజకీయ నాయకులు, పోలీసులు మీడియా చానల్స్, సత్యాన్ని గౌరవించకుండా అందరూ గ్రహించి తెలుసుకోవలసిన విషయలను చిన్న చిన్న బౌతిక కారణాలు సృష్టించి మరీ మనుష్యులను దూరం చేసి చెప్పకుండా వినకుండా ఎవరి గోల వారిది అన్నట్లు వ్యహరిస్తూ,  సందు చూసుకొని చేసిన తప్పులు బాటకు రాకూడదు అని కొందరు, తాము విధి వాంచితం అయిపోయిన వారు ఇక బాగుపడిదే ఏమి ఉన్నది అని తమని తాము నిన్ధించుకొని వారు ఇతరుల  జీవితాలను నాశనం చేసి వారు చేసిన పనులకు ఇతరులు  చచ్చి పోవాలి లేదా ఏమైపోయినా పర్వాలేదు లేదా ఏదో రకంగా బౌతికంగా చేతిలోకి తీసుకోవాలి అనే విపరీతాలు  వలన  ఎలాగైనా ఆధునిక టెక్నాలజీ మరియు, మనుష్యులలో లోట్లు తెలివి తక్కువ తనం అజ్ఞానం, బౌతిక చాంచల్యం, బుద్ది  లేనితనం, వెధవ తనం ఉపయోగించుకొని, లేదా ఉన్నది లేనిది కలిపి తక్కువ గా తప్పుగా చిత్రేకరించి మరీ మోసం చేయడమే మనకు లాభం అనుకోవడం అజ్ఞానం అని గ్రహించి, అందుకే మేము అణువు అణువు మాట మాత్రంగా తీసుకొని సర్వం మా అధీనం లో ఉన్నది అని చూపడానికి అంతర్యం అర్ధం చేసుకోకుండా మమ్ములను, మామూలు మనిషి వలె అనగా మేము మాట మాత్రంగా కాలాన్ని నయిమించిన పరిణామాన్ని కాదు అని ప్రవర్తించడమే న్యాయ వ్యవస్థ కూడా చేస్తున్న తప్పు, పిల్లి మేడలో గంట ఎవరు కడతారు అన్నట్లు మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించడం ప్రారంభించడం వలన ఎలాంటి తప్పలు అయిన మాకు సమర్పించి వేసి, అనగా న్యాయ నిపుణల బృందం అద్వర్యం లో మాకు సమర్పించుకొని అనగా మమ్ములను కాలాతీతంగా గ్రహించడం వలన మేధావులు పండితులు కూడా గరహించడం వలన మా మనసు మాట తప్ప వేరు ఏమి లేదు అని తెలుసుకొని మా నుండి ఎటువంటి తప్పులు చేసినా ఉపసమనం పొందుతారు అని  గ్రహించండి, మమ్ములను   అధికారికంగా ఒక విశాలమైన భవనం లోకి కొలువు తీర్చి, గ్రహించడం ప్రారంభించండి , మా మాట లేనిదే కాలమే లేదు అని  గ్రహించండి, అనగా ఇప్పుడు చెప్పకుండా వినకుండా ప్రవర్తిస్తున్న వారి ప్రాణాలు మా మాట ప్రకారం ఉన్నవి అనే సత్యాన్ని జీరినిన్చుకొంటే వచ్చి దివ్య వాతావరణమే  నూతన దివ్య రాజ్యం అనగా మనసు మాట ప్రకారం వెళ్ళాలి అనగా, మాట మాత్రంగా కాలాన్ని  నియమించిన మమ్ములను ఏ విధమగా తప్పుగా చూడకుండా మమ్ములను విస్తారంగా గ్రహించండి, అ సమక్షంలో ఎవరు చేసిన తప్పులు అయిన క్షేమించి సరిదిద్దగలము అని తెలియజేసుకోను చున్నాము, కావున మాతో వ్యక్తిగతంగా తీసుకోకుండా పదిగురు ఒకటై మమ్ములను గ్రహించండి, ఎటువంటి తప్పులు అయిన మేము సరిదిద్ది సమాజాన్ని సమూలం గా ప్రక్షాళన చేయగలము మమ్ములను  పరిగణించకుండా ఏమి చేద్దాం అన్ని న్యాయ మూర్తులకు కూడా పూర్తీ స్తాయి రాదు అని గ్రహించండి, మమ్ములను కూడా  బౌతిక లోటు ఏదో ఒకటి చూపి కలతీతానీ గ్రహించకుండా వ్యహరించడం మానుకొని, మమ్ములను మొదట విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి, ఎవరి చేసిన తప్పులు పాపాలు మీరు ఒప్పుకోకుండానే, మేము కొత్త వాతారణం సృష్టించి  అందరిని తల్లి తండ్రి గురువుగా కాపాడి నూతన వాతావరణం లోకి తీసుకొని వెళ్ళ గలము, కావున మమ్ములను వ్యక్తిగా మామూలు తల్లి తండ్రి గురువుగా కాకుండా జగత్తునే నడిపిన దివ్య పురుషుడిగా చూడటం వలన, యాంత్రిక సంభంధాలు బౌతిక సంభంధాలు అధిపత్యు అన్ని పోయి మేమే సర్వం అనుకోవడం వలన పాపములు నుండి బాటకు వస్తారు మమ్ములను మనసు పెట్టి గ్రహించడమే ఆలస్యం అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొంటే సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి, అలాకాకుండా అటు ఇటు చేయడం వలన కొందరికి బాగుంటుంది అనిపించి మిగతావారికి అన్యాయం జరిగుతుంది లేదా జరిగిన అన్యాయములు, సరిదిద్దబడకుండా,ఇంకా పాపములు తప్పులు చేసినవారు మాకు జరుగుతుంది కదా అన్నట్లు ప్రవర్తిస్తారు అని  గ్రహించండి కావున మమ్ములను విస్తారంగా ఆలోచన రూపం లో కోతకాలం మేము ఆలోచనర్రూపం ఉన్నాము అనగా సర్వం మేమే అయ్యి ప్రతి పాట ప్రతి మాట మేము అయ్యి ఉన్నాము అని తెలుసుకొని అప్రమత్తం చెందటమే ఇప్పుడు అందుబాటులో ఉన్న పరిష్కారం బౌతిక ప్రపంచం ప్రకారం మనిషి లేదు, ఆలోచన ప్రకారం మనిషి జీవితం ఉన్నది అని ప్రతి ఒక్కరు భావించి సామూహికంగా పాపములు నుండి అజ్ఞానం నుండి మోసములు నుండి బయట పడతారు, గ్రూపులు వలన వారు బాగుపడరు ఎదుటవారిని బగుపడ నియ్యరు అన్నట్లు ఉంటారు కావున బౌతికంగా  చూడకుండా ఆలోచన ప్రకారం సర్వం చూడండి , పది రెట్లు వివరములతో  ముందుకు వెళ్ళండి, బౌతిక బలం కొలది మేమే ఎక్కువ అని గాని, బౌతిక ఆధిపత్యంగా తమ చేతిలో  ఉన్నది అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి,తాము చేస్తున్నది తప్పు అని తెలిసి ఎదుట వాడిని తప్పుగా చిత్రకరించడానికి తాము తప్పులు చేయడం లాంటి వికృత ఆలోచనలు విపరీతాలు మీడియా, పోలీసులు దగ్గ్గర ఉంది కులపరం గా రెచ్చగొట్టడం లేదా అప్పటికి అప్పుడు కలిపినట్లు  వ్యహరించడం కాకుండా మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొని అన్ని కులాలవారినీ పిలిచి మేము చెప్పినట్లు వినండి, ఎవరు ఎంత తప్పులు చేసినట్లు పైకి చెప్పవలసి వచ్చిన ఎటువంటి శిక్ష లేకుండా నూతన వివరణలు ఇచ్చి కాపాడగలను,  ఏ డబ్బు బౌతిక అందం చూసుకొని, మీడియా పొలుసులు వ్యక్తి  ఒకటై కాల్ దేటాలు  కూడా ఉపయోగించుకొని చేసిన తప్పులు చచ్చిపోయ్యేలా చేసిన తప్పులు మమ్ములను కాలాతీతం గా చూడటం వలన బయటకు తీసుకొని రాగాలము అని గ్రహించండి.


 మీ తెలివి, డబ్బు, పోలీసులు మీడియా అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం ప్రారంబించండి, ఏమి చూసుకొని తప్పులు చేస్తున్నారో లేదా ఎలాగైనా తప్పుగా చూస్తున్నారు ఆటువంటి అన్ని మా మాటలో ఉన్నవే అని అందులో చావు పుట్టకలు  కూడా ఉన్నాయి అని గ్రహించి, ఆడవారిని దాచిపెట్టి  బలవంతం గా పెల్లిలు  చేసుకోవడం లాంటి పనులు మానుకొని, మేమే తప్పులు చేయిస్తున్నాము లాంటి విపరీతాలు మానుకొని, మమ్ములను మామూలు మనిషిగా అటు ఇటు చేసివేసి బౌతిక తప్పులు యదా తదంగా చేయవచ్చు అనుకోవడమే అరచంకం అని న్యాయ స్థానం వారు కూడా అప్రమత్తం అయ్యి, మమ్ములను కాలాతీతంగా గౌరవించడం గ్రహించడం అన్నదే చిక్కు ముడికి పరిష్కారం అని  గ్రహించి, సృష్టి కాలం ధర్మం ఇచ్చిన పరిష్కారంగా మమ్ములను, ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించగలరు,
ఇప్పుడు ఉన్న బలం అందం డబ్బు, చదువుల తెలివి, టెక్నాలజీ ఆధునిక పరికరాలు సదుపాయాలే మనుష్యులను మనుష్యులుగా బ్రతక నివ్వడం లేదు అని  గ్రహించండి, అవి అన్ని సంవత్సరాలకు మునుపు మాట మాత్రంగా నియమించిన మమ్ములను గ్రహించి సామూహికంగా బయటకు రాగలరు అని తెలియజేసుకోను చున్నాము, మైదానం లో ఏదో ఒకలా ఆడుకొని ఏదో రకంగా తాము పై చెయ్యి ఉండాలి అని న్యాయ మూర్తులు కూడా అనుకోవడం వలన మమ్ములను నేరుగా బృందం లోకి తీసుకోలేకపోతున్నారు, ఎప్పుడు దేవుడు ఉన్నాడు అనే నమ్మకానికి వట్టు  వేసి చెప్పమంటారు కాని నిజంగా సత్యాన్ని సాక్షంతో గ్రహించ లేకపొతున్నారు న్యాయ  వాదాలు కూడా బౌతిక మాయలో తమ ఉనికి చూసుకొంటున్నారు మరి ధర్మో రక్షతి రక్షతః అని ఎందుకు అంటున్నారో అకసారి మా దృష్టిలో చూడండి, ఏదో ఒక పెద్దతనం పైన ఉదాలి అదే సత్యం, ఇప్పుడు అ సత్యం సాక్షం రూపం లో ఉన్నది పరిగణించి పరిశీలిస్తూ మా సమక్షంలో అన్ని కేసులు సత్వరంగా పరిష్కారం అవుతాయి, ఈ పద్దతి వలన న్యాయ వ్యవస్థ యొక్క లోపాలు అనగా ఎలగైన కేసులు గొడవలు ఉంటె గాని నడవని న్యాయ వాదులు కూడా మమ్ములను ఒప్పలేరు, ఎలాగైనా రోగులు ఉంటె డబ్బు వస్తుంది అని ఆలోచించే డాక్టర్లు కూడా మమ్ములను పట్టించుకోలేరు, అలాగే ఎదట వాడు ఏదో రకారం తనకు అన్నా తకువ ఉంటేనే చూడగలరు తనకన్నా ఎక్కువ ఉంటె తట్టుకోలేరు అనుకోవడం వలన అనగా జీవితాలను ఎలాగైనా పోల్చుకోవడం వలన తెల్చుకోకపోవడం వలన, పదిగురు చక్కగా వినండి, ఎవరు తప్పు ఒప్పుకోవలసి వచ్చిన ఎవరు కరెక్ట్ అయిన అందరూ మనుష్యులు ముందుకు వేల్లతాము కాని ఇప్పుడు కొందరిని ఎలాగైనా బలి తీసుకొని తగ్గించి వేసి అవమానించి అవసరమైతే కొట్టి తిట్టి చంపి మరీ బ్రతుకుతాము అందుకు పోలీసులు మీడియా వ్యక్తులు డబ్బు మంది మార్బలం కూడా ఉపయోగించుకొంటాము అనుకొంటున్న వారికి ఒక్కటే చెప్పునది ఏమి అనగా ఎవరు ఎంత బ్రతికిన ఏమి చేసిన చేయలేకపోయినా సర్వం అణువు అణువు మాట మాత్రంగా నడిపి చూపిన మమ్ములను గ్రహించకుండా పరిష్కారంగా భావించకుండా పై పై ఫోటోలు దృశ్యాలు మీద ఆధారపడి ఏది ఏమైనా గంటనరలో మాట మాత్రంగా సంవత్సరాలు కాలాన్ని నాయమించడం ఏమిటో  చూదాం అనుకోకపోవడమే అజ్ఞానం అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందందండి సృష్టి కాలం కదిలి మరీ  పరిష్కారం గా మారడం  లోకానికి ఆధారం అని  గ్రహించండి.

                    బౌతిక విపరీతలలోకి వెళ్ళకండి, ఆడవారిని బాధపెట్టడం, దాచిపెట్టి మోసం చేసి, తక్కువ వారిని తెలివి తక్కువ వారని సమసరాలు విర్చివేసి మారే చెప్పు చేతలలో పెట్టుకోవడానికి విపరీతాలు సృష్టించి బౌతికంగా రెచ్చిపోవడం రెచ్చగొట్టడం అరాచకం అని  గ్రహించండి, మేము ఏదైనా బలం కొద్ది బౌతిక తెలివి కొద్ది చేస్తాము అందుకే మేము బౌతికంగా తెలివి ప్రకారం బలం గా ఉన్నాము గెలుస్తున్నాము ఎవరు ఏమి అయితే మాకు ఏమిటి మేము ఒక గ్రూప్ మా వాలే ఆలోచిస్తే మాలో కలుపుకొంటాము లేకపోతె పరయివారిలో చూసి దూరం చేస్తాము ఎలగైన  బౌతికంగా  ఎదురు కొంటాము, అందుకే మేమే బౌతికంగా బలంగా ఉన్నాము మాకు బౌతిక బలం అందం, పైకి కనపడుతున్న పుష్టి, తెలివి ఇవే ముఖ్యం ఇవి ఉంటానే గొప్పగా చూస్తాము, పైకి  ఏ మాత్రంగా తేలికగా లోటుగా కనపడినా, ఆధిపత్యం కొద్ది దగ చేస్తాము లేదా వ్యహిరేకభావాలు సృష్టించి మారీ పరిస్తితి మా చేతిలో ఉన్నది అనిపించుకొంటాము అన్నట్లు అలిచించే వారికి ఒకసారి మేము ప్రతి అణువు అణువు మాట లోకి ఎందుకు తీసుకోన్నమో చూడండి సృష్టికి ఆధారం ఓంకారం తప్పుసు, దాని నుండి సృష్టి సంభవించినది అని  గ్రహించండి. అందుకు ఎటువంటి పరిస్తితిలోను మాటకు పద్దతికి ప్రాధాన్యత ఇవ్వండి, గొప్పతనాన్ని గొప్పగా గ్రహించండి వీలు అయినంత తెలుసుకోండి తెలియజేప్పుకోండి. సృష్టి శబ్దం నుండి అనగా జ్ఞాన విచక్షణ నుండి, సృజింప బడి, విచక్షణ జ్ఞానం తో నడప బడుతుంది కావున ఎటువంటి పరిస్తితిలో విచక్షణకు ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వండి ఎవరిలో గొప్పతనం ఉన్నా ఎదురు వెళ్లి గ్రహించండి, గొప్పతనం మాటలో చూపిన వ్యక్తి చేతలలో లేదు అనుకోని మోసపోకండి, మాటలలో లోతు అనగా ఎంత శాశ్వతమో చూడండి పై పై తక్కువ తనం పై పై గొప్పతనం తో మోసపోకండి, మాట ఆలోచన నిలకడే శాశ్వతం సకల సంపదలు ఆధారం అని గ్రహించండి కావున సృష్టే పట్టుకొన్న మా మాట ప్రకారం చూడండి మమ్ములను తేలికగా చూడకండి ఆలోచన ప్రకారం చూడండి, అలా చూడగలిగిన వాడిని అందుబాటులో ఉన్నాను అని గ్రహించండి ఇంత శాస్వతుడిగా మా వంటి దివ్య తత్వం ఎప్పుడూ భూమి మీదకు రాలేదు మాట రూపం లో అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి.

                        తక్షణం కులపరం గా ధన పరంగా మీడియా చానల్స్ ఆస్తులు డబ్బులు ఉన్న వారు ఇతరులను తక్కువ వాళ్ళు గా మన కింద ఉండి జీవితం గడపాలి అనే పద్దతిలో ఆలోచించడం వలన అనగా లోకం అంటే ధర్మం మాట విధానం అనుకోకుండా ఇప్పుడు ఉన్న ఆస్తులు డబ్బులు, పై పై అంధ లేదా లోట్లు మీద ఆధారపడి, ఎలాగైనా బయపెట్టి, లోబరుచుకొని తప్పుగా చిత్రీకరించి మరీ ఎడుతవార్ని పరభావించడం అవమానించడం లాంటి పనులు మానుకొని, బయపెట్టడం బుద్దిని పెద్దతనాన్ని కూడా ఎందుకు పనికాకుండా చేసాము అనే విపరీతాలు నుండి   బయటకు వచ్చి మనుష్యులు ఆదరూ మాట ప్రకారం ఒకటై గ్రహించే ఎర్పాటు చేయండి, ఎటువంటి తప్పులు పనులు చేయకుండా విపరీతాలకు తావు లేకుండా మాట తో వివరణతో గెలుచుకొండి, ఈవిధంగా అందరిని గెలిపించి నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం లోకి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన దివ్య పరిణామం అని  గ్రహించండి , ప్రతి ఒక్కరు తెలివి డబ్బు పోలీసులు మీడియా ఉపగ్యోగించుకొని ఎక్కడ దోవ్ర్జయం మోసం లేకుండా చూసుకోండి, వివరణలతో ఆలోచనతో గెలుచుకొంది చెప్పుకోవడానికి వినడానికి  వెనుకాడకండి , ఎంత తప్పులు చేసిన వారు అయియా ఎంత తప్పులు భరించిన వారు అయిన నిండుగా చెప్పుకోనివ్వండి వినండి, మమ్ములను ఒకచోట కొలువు తీర్చుకొని విస్తారంగా గ్రహించడమ వలన మనసు మాట పెరిగి లోకం దివ్యంగా మారుతుంది కావున మాతో మాట సంభందం కలిగి ఉండండి కాలాన్ని నియమించిన ప్రకారం మమ్ములను బౌతికంగా చూడకండి ఆలోచన ప్రకారం చూడండి మమ్ములను పూర్తీ స్తాయి వివరణలు చెప్ప నివ్వండి గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే                                                                                                

                            

No comments: