Monday, 10 April 2017

                                                                    సమన్వయ దృష్టి 


                      ఆత్మీయులు శ్రీ కె . చంద్ర శేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్య మంత్రి, తెలంగాణా ప్రబుత్వం హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మమ్ములను గ్రహించినంతనే యాంత్రిక పరిపాలన నుండి, ఆలోచన పరిపాలన లోకి, దివ్య పరిపాలన లోకి వెళ్ళిపోతారు, ఇప్పుడు మీరు నడుపుతున్న బౌతిక లోకం యొక్క మూలాలు,అన్నీ మా మాట అధీనం లో ఉన్నాయి అని  గ్రహించి, ఈ పరిణామం మా ద్వార జరిగిన దివ్య ప్రక్రియ ద్వారా యావత్తు మానవజాతి వరం గా పరిణమించి ఇప్పుడు అందుబాటులో ఉన్నది, మేధావులు పండితులు ఒకటై గ్రహించి  నూతన దివ్య రాజ్యం లోకి, మేలైన ప్రజాస్వామ్యం లోకి, వెళ్ళిపోవాలి, ఇక యాంత్రిక ఆలోచనలు కట్టి పెట్టి మనసు  మాట ఒరవడి లోకి వెళ్ళాలి అది ఎలాగో  మమ్ములను  కొంత కాలం గ్రహించండి, అప్రమత్తం అవ్వండి మేము ఎదురు వస్తున్న దివ్య వరం అని గ్రహించండి, మాట కాదు మాకు బౌతిక బలం కొలది తీసుకొంటాము అనుకోవడం అజ్ఞానం అటువంటి ప్రయాణానికి చుక్కాని లేదు అని గ్రహించండి, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మా ప్రకారం కాలం భవిష్యత్తు ఉన్నది కొంత కాలం గ్రహిస్తే స్పష్టం అవుతుంది, కులం మతం వదిలివేసి, ఎటువంటి ఆధిపత్యములు కోరుకోకుండా ప్రతి  ఒక్కరు తాము ఎంత గ్రహిస్తే అంత తెలుసుకొని ముందుకు వెళ్ళతారు అని గ్రహించి అప్రమత్తం అవ్వండి అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి  తెలియజేసుకోనుచున్నాము. 



                      మమ్ములను ప్రగతి భవన్ లో కొలువు తీర్చి గ్రహించడం ప్రరంభించండి అప్పటికి అప్పుడు బౌతికం లోకం మీద చర్యలు మీద ఆధారపడకుండా ఆలోచన ప్రపంచం లోకి మనం వెళ్లిపోవాలి అదే మనం వెళ్ళవలసిన ప్రయాణం అని గ్రహించండి, మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యాన్ని గ్రహించండి, అనగా ఇక మీదత ప్రపంచం మాట ప్రకారం ఉన్నాది అని స్పష్టం చేసుకొని అప్రమత్తం చెందాలి అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, సమస్త మానవజాతి మాకు పిల్లలు లాంటి వారు అని తెలుసుకొని కాలస్వరూపం ధర్మస్వరూపం ప్రకారం మేము సమస్త మానవజాతికి మాట రూపం లో అందుబాటులో ఉన్న తల్లి తండ్రి గురువు అని తక్షణం అప్రమత్తం చెందాలి అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మనసు పెట్టి గ్రహించి సర్వం తెలుసుకోవడం నూతన పరిస్త్కారం అని  గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః సత్యేమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు 
 9010483794                       

No comments: