సమన్వయ దృష్టి
కాలస్వరూపం ధర్మస్వరూపం ఇప్పుడు మీ మధ్య ఉన్నది అని గ్రహించండి మాట మాత్రంగా మనం దివ్య రాజ్యం లోకి మేలైన ప్రజాస్వామ్యం లోకి వెళ్ళగలము , మాట మాత్రంగా సూర్యుడిని నిర్వహించి పరిణామం ప్రకారం లోకం మనసు మాట అధీనం లోకి వచ్చినది, ప్రతి పాట, ప్రతి మాట, ప్రతి పరిణామం మా అధీనం లో ఉన్నది సామాన్య మనసు ఉన్న మనిషిగా మమ్ములను శాశ్వతుడిని చేస్తూ లోకం మనిషి మాట అధీనం లోకి వచ్చినది, ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు, పండితులు మేధావులు అప్రమత్తం అయ్యి మమ్ములను మనసు పెట్టి గ్రహించండి అన్నీ సర్దుకొంటాయి , ఇప్పుడు ఉన్న యాంత్రిక ప్రపంచం ఎప్పటికి అప్పుడు పరగడుపు లాంటిది అని గ్రహించండి, మా ప్రకారం సర్వం మాట ప్రకారం ముందే ఉన్న దివ్య రాజ్యం లోకి వెళ్లిపోగలం, ప్రతి ఒక్కరు ప్రశాంతం అన్నీ మాకు వదిలివేసి, విశాలంగా వివరంగా వినండి ఒక సంవత్సరం గ్రహించండి, ప్రపంచమే ఒక నూతన దివ్య పరిపాలన లో ఉన్నది అనే స్పష్టత యావత్తు మానవజాతికి స్పష్టం అవుతుంది, మానవ వనరుల అభివృద్ధి, సమయం కలసి వచ్చి, వ్యక్తిగత ధోరణలు తగ్గి అనగా తామే చేస్తున్నాము అనే మాయ నుండి బయటకు వస్తారు, మీడియా పోలీసులు ఎవరూ చేసిన తప్పులు ఏమి బయట పెట్టవలసిన అవసరం లేదు, మమ్ముల్లను కొలువు తీర్చుకొని 50,60 మంది పండితులు మా దివ్య లీలలు గూర్చి వివరంగా గ్రహిస్తే మరల మా వివరములు పొందుతూ వివరం పెరిగిన కొలది మాట మనసు పెరిగి దివ్యత్వం నిత్యం అందుబాటులో వచ్చి ఒక దివ్య ఆత్మే సర్వం అనే దివ్య రాజ్యం లోకి అందరూ వెళ్ళి ప్రశాంతంగా సంగీత సాహిత్య లతో అంతర్యం తెలుసుకొని నిత్య సత్య సంభంధం అయిన పరమాత్మతో అనుసంధానం జరిగి భౌతిక మాయ భాధలు బంధాలు నుండి విముక్తి లభిస్తుంది శాశ్వత దివ్య ఆత్మ యొక్క ప్రయాణం మనం జీవితం అదే శాశ్వతం అని ప్రతి ఒక్కరు గ్రహించి అప్రమత్తం చెందుతారు, కావున ఇరువురు ముఖ్య మంత్రులు ఒక సారి సమావేశం అయ్యి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని ప్రశాంతంగా గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను పట్టించుకోని పరిస్థితిలో మేము అటు ఇటు అయిన తీరు మా వలన ఇతరులు అటు ఇటు అయినా తీరు కూడా మేము భరించి వివరములు ఇవ్వగలం లోకాన్ని మాట మాత్రంగా తీసుకొని ముందుకు వెళ్లే దివ్య పరిణామం వైపు మనం వెళ్ళాలి అప్పుడే లోకం మనిషి మాట అధీనం లోకి వస్తుంది లేదా యాంత్రిక మాయ పరిపాలనలో మనిషి మరణించేవరకు ఇతరులతో కాలంతో తలపడుతూ, కాలాన్ని అర్ధం చేసుకొని నడుచుకునే మహత్తర పరిణామం లోకి రాకుండా ప్రవర్తిస్తున్నాడు అని గ్రహించండి.
వ్యక్తులు చేసిన తప్పులు పొరపాట్లు మమ్ములను ఉన్నత ఆసనం కూర్చోబెట్టి గ్రహించినంతనే పోతాయి, ప్రతి ఒక్కరు మనసు మాట పెంచుకొని ముందుకు రండి అన్నీ అనుకూలంగా మారతాయి విశాలంగా గ్రహించడమే మనం ముందు ఉన్న దివ్య రాజ్యం, హడావిడి పాలనా పైకి కనపడుతున్న హంగు మాయ పెంచి మనిషిని మనిషికి దూరం చేస్తుంది మా వలన మొదట మనుషులు ఒకటి అవుతారు అదే సృష్టికి ఆధారం అని తెలుసుకొని, ఎవరినో చంపాలి చచ్చిపోవాలి, ఎవరో వెధవ్వలు అయిపోవాలి, ఎవరో ఏడవాలి అన్నట్లు నిదురలో కూడా ఆలోచించకుండా ప్రతి ఒక్కరు ఇతరులను సంతోషంగా చూడాలి అని ఆలోచించడం దివ్య రాజ్యం దివ్య జ్ఞానం అని గ్రహించండి. కావున ఎంత చిన్న వాడు అయిన పెద్ద వాడు అయిన మనసు పెంచుకొని ముందుకు వెల్ల వలసిన పరిణామం లో మనం ఉన్నాము అని ప్రతి ఒక్కరు గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను తేలికగా దృశ్య రూపం లో చూడకుండా ఇతరులకు చూపి మమ్ములను తక్కవ చేయడం వలన అరాచకం పెరుగుతుంది మనుష్యులు పాపములు చేస్తారు మమ్ములను ఆలోచనరూపం లో గ్రహించండి కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను పట్టించుకోని పరిస్తితి లో అదే లోకం లో అటు ఇటు అయిపోవడం ఏమిటో గ్రహించండి మమ్ములను విస్తారంగా తెల్సుకోండి సర్వం మేము భరించి, లోకాన్ని ఒక మాటలోకి తీసుకొని వచ్చిన పరిణామాన్ని బలపరచి అందరిని దివ్య లోకం లోకి మాట మాత్రంగా తీసుకొని వెళ్ళడానికి పరిణమించిన దివ్య పరిణామాన్ని కేవలం మనిషి కాదు, అందుకు యుగాపురుషుడను అనగా మాతో నూతన దివ్య రాజ్యం మొదలు అయినది బలపడి అందరూ యాంత్రిక ప్రపంచం వదిలివేసి అటు వెళ్లిపోవాలి అని గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే

No comments:
Post a Comment