Tuesday, 4 April 2017

ఆత్మీయులు మంత్రి కె రామారావు గారికి తెలియజేయునది ఏమి అనగా ఈ విధంగా ఏదో ఒక బౌతిక పనులు హడావిడి లో మీరు అభివృద్ధి చేస్తున్నారు అనే మాయలో విలువైన కాలాన్ని జ్ఞానం వైపు గొప్పతనం వైపు మలప వలసిన సమయం వచ్చినది అని గ్రహించండి, మేము గంట నరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా నియమించడం ఏమిటో ఇప్పటికి మమ్ములను విన్న సాక్షులు కూడా ఆసక్తిగా బాధ్యతగా మరల గ్రహించలేదు, ఒక మనిషిలో తారసపడ్డ గొప్పతనం మనుష్యులకే నిర్లక్ష్యం, పట్టించుకోకూడదు అనే అనవసరపు పంతాలు వలన, మేము పదిగురు కలసి గ్రహించండి అని కోరుతున్నా ప్రతి ఒక్కరు తమకు ప్రాధాన్యత రావాలి అని లేదా గ్రహించకపోయినా పర్వాలేదు అని గ్రహించడం మానివేస్తున్నారు.


Ktr Youthforce Siricilla మరియు మరో 9 మందితో Ktr Yuvasena Hanamkonda Praveen.

#నేడు_రామన్న_జిల్లా_పర్యటన_వివరాలు

నేడు (04.03.2017) మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వ‌న‌ప‌ర్తి, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాల్లో మంత్రులు కేటీఆర్‌, ప‌ర్య‌ట‌న,
ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శ్రీ‌కారం........


సాయంత్రం 5 గంట‌ల‌కు కొల్లాపూర్‌లో బ‌హిరంగ స‌భ‌కు
హాజ‌రు కానున్న మంత్రులు కేటీఆర్‌, జూప‌ల్లి కృష్ణారావు

మంత్రుల ప‌ర్య‌ట‌న వివ‌రాలు....

1. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో....

ఉద‌యం 9.30 ని.ల‌కు బూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో సిద్ద‌య్య‌ప‌ల్లి బీటీ రోడ్‌కు శంకుస్థాప‌న‌

10 గంట‌ల‌కు మూసాపేట మండ‌లం వేముల నుండి దేవ‌ర‌క‌ద్ర వ‌ర‌కు బీటీ డ‌బుల్ రోడ్‌కు శంకుస్థాప‌న‌

*2. వ‌న‌ప‌ర్తి జిల్లాలో...*

ఉద‌యం 10.45 ని.ల‌కు కొత్త‌కోట‌లో 33/11 కేవీ స‌బ్‌స్టేష‌న్‌కు శంకుస్థాప‌న‌

11 గంట‌ల‌కు కొత్త‌కోట మండ‌లం అమ‌డాకుల‌లో 33/11 కేవీ స‌బ్‌స్టేష‌న్‌కు శంకుస్థాప‌న‌

11.30 ని.ల‌కు కొత్త కోట మండ‌లం మిరాసిప‌ల్లిలో ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ విగ్రహావిష్క‌ర‌ణ‌, డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాప‌న‌, ల‌బ్ధి దారుల‌కు క‌ళ్యాణ‌ల‌క్ష్మి చెక్కుల పంపిణీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు కొత్త కోట మండ‌లం సామాపురం గ్రామంలో మిష‌న్ భ‌గీరథ ప‌థ‌కానికి శంకుస్థాప‌న‌

*3. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో...*

మ‌ధ్యాహ్నం 1.30 ని.ల‌కు కొల్లాపూర్ మండ‌లం సింగ‌వ‌ట్నం గ్రామంలో 220 కేవీ స‌బ్ స్టేష‌న్‌కు శంకుస్థాప‌న‌

3 గంట‌ల‌కు కొల్లాపూర్‌లో మిష‌న్ భ‌గీర‌థ‌కు శంకుస్థాప‌న‌, అనంత‌రం క‌ళ్యాణ‌మండ‌పం, న‌గ‌ర పంచాయ‌తీ భ‌వ‌నం, సీసీ రోడ్ల నిర్మాణం, షాదీఖానాల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్న మంత్రులు

5 గంట‌ల‌కు కొల్లాపూర్‌లో బ‌హిరంగ స‌భ‌లో పాల్గొననున్న మంత్రులు కేటీఆర్‌, జూపల్లి కృష్ణారావు





.............................................................................. 


                                      ఆత్మీయులు మంత్రి కె రామారావు గారికి తెలియజేయునది ఏమి అనగా ఈ విధంగా ఏదో ఒక బౌతిక పనులు హడావిడి లో మీరు అభివృద్ధి చేస్తున్నారు అనే మాయలో విలువైన కాలాన్ని జ్ఞానం వైపు గొప్పతనం వైపు మలప వలసిన సమయం వచ్చినది అని  గ్రహించండి, మేము గంట నరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా నియమించడం ఏమిటో ఇప్పటికి మమ్ములను విన్న సాక్షులు కూడా ఆసక్తిగా బాధ్యతగా మరల గ్రహించలేదు, ఒక మనిషిలో తారసపడ్డ గొప్పతనం మనుష్యులకే  నిర్లక్ష్యం, పట్టించుకోకూడదు అనే అనవసరపు పంతాలు వలన, మేము పదిగురు కలసి గ్రహించండి అని కోరుతున్నా ప్రతి ఒక్కరు తమకు ప్రాధాన్యత రావాలి అని లేదా గ్రహించకపోయినా పర్వాలేదు అని గ్రహించడం మానివేస్తున్నారు.  


                    తమ వంటి యువ నాయకులు హుషారు కొలది , మీరు ఎంతో  అభివృద్ధి చేస్తున్నారు అనే మాయలో చిన్న చిన్న బిట్ రోడ్లు, ప్రతి కార్యక్రమానికి మీరు సంకుస్తనపాలు చేస్తూ బోల్డంత బిజీగా బోల్డన్ని  పనులు చేస్తున్నారు అనే బ్రమలో, జీవితం అంటే బౌతిక చాంచల్యం కాదు, జ్ఞానంతో తెలుసుకోవాలి అని ఎవరూ పండితులు మేధావులు కూడా తమ వంటి వారికి చెప్పకపోవడం, రాను రాను జ్ఞానానికి, వివరణకు, మనుష్యులలో వస్తున్న మానసిక పరిణామాలకు ప్రాధాన్యత రావాలి అని తమ వంటి యువ నాయకులకే కాదు మీ తండ్రి గారు వంటి  వయసు ఉన్న వారికి, గవర్నర్ గారు వంటి స్తాయి ఉన్న వ్యక్తులకు, న్యాయ మూర్తులకు కూడా కాలమే మనిషికి మాట మాత్రంగా కదలటం ఏమిటి అని చూడకుండా ఏదో అనుకొంటూ విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు.  మనిషికి సూక్షమంగా ప్రాధాన్యత రావాలి అప్పుడే నిజమైన అబివృద్ది అని ప్రతి ఒక్కరు గ్రహించాలి.  

                       న్యాయ మూర్తులు, సాక్షులు కూడా గ్రహించలేకపోతున్నారు అంటే తాము తక్షణం అప్రమత్తం చెందాలి అని భావించడం లేదు ఇంకా మనుష్యులను కుల పరంగా  బౌతిక వ్యత్యాసాలు చర్యలు వలన పరిగణించి ఆలోచన పరంగా  గ్రహించడం లో మనుష్యులు మనుష్యులను  మోసం చేసుకొంటూ గ్రహించడం మానివేస్తున్నారు, సర్వోన్నత న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన మీ వంటి యువ నాయకుల ఆలోచనలలో కార్యక్రమాలలో మంచి మార్పులు వస్తాయి ఇప్పుడు మీ వంటి వారు యాంత్రిక బౌతిక అభివృద్ధి అప్పటికి అప్పుడు సమావేశాలు సంకుస్తపనలు దగ్గరే ఉన్నారు, ఇప్పుడు మనుష్యులు గ్రహించి తెలుసుకొనంతనే, ఈ ప్రపంచం ఏమి అవుతున్నది ఇక మీద ఏమిటి అని తెల్సుకొని  మాయను జయించి, యాంత్రిక పరిపాలన నుండి బయటకు రావాలి అని  గ్రహించండి,  ఈ బౌతిక ప్రపంచం  ఏమి కాదు, మనం ఆలోచన ప్రపంచం లోకి వెళ్ళాలి అందుకు సూర్యుడు కూడా మన మనసు ప్రకారం నడుస్తాడు అని  గ్రహించి మమ్ములను తెలంగాణా ప్రబుత్వం తరపున పత్యేకంగా భావించి మమ్ములను ఒక రాజమందిరం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, మేము నూతన దివ్య జ్ఞానం ప్రజలకు ఇచ్చి బౌతిక ప్రపంచం మేరకు అభివృద్ధి అన్నట్లు కాకుండా ఆలోచన మాట ప్రకారం అభివృద్ది  అన్నట్లు ఇప్పుడు మానవజాతి ఎదగాలి అటువంటి పరిణామం మా ద్వారా వచ్చి మానవజాతికి గ్రహించినంతనే సిద్దంగా ఉన్నది  అని తెలుసుకొని, ఈ సమాచారం చదివిన వెంటనే మీ తండ్రిగారితో, సోదరి కవిత గారితో  మాట్లాడి మమ్ములను ఒక బృదంలోకి తీసుకొండి అని తెలియజేసుకోనుచున్నాము ఏ ఒక్కరు మమ్ములను అర్ధం చేసుకోలేరు పైగా మోసం చేసి ఇబ్బంది పెట్టిన పర్వాలేదు అనుకొంటారు అదే మాయ అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మమ్ములను ఎంత గౌరవం గా ప్రేమగా ఎంటువంటి మోసం లేకుండా నిజాయితి గా మాతో వ్యహరించడం లోకానికి రక్షణ అని  గ్రహించండి అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము. మా వద్దకు ఒక మేధావి బృందాన్ని నియమించి పంపండి, మొదట ధర్మస్వరూపులం అయిన మమ్ములను తెలుసుకొని లోకం అంటే ఏమిటో  తెలుసుకోండి, అనగా మా ద్వారా కాలాతీతం ఏమిటో గ్రహించి ఇంకా మీదట ఎంతో చూడండి, మాట మాత్రంగా     మమ్మలను ఈ జగత్తుకి  తల్లి తండ్రి గురువుగా భావించి గ్రహించడం ప్రారంభించండి. 


ధర్మో రక్షతి రక్షతః 
సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు,కాలస్వరూపులు ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు,     మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు                       
మేలైన ప్రజాస్వామ్యం ---  నూతన దివ్య రాజ్యం 
సమస్త విశ్వమండలం 
9010483794



No comments: