Tuesday, 30 May 2017

                                                                     సమన్వయ దృష్టి 

81.  ఇప్పుడు జీవితం అంటే ఇతరులను అవమానిస్తే చాలు పై చెయ్యి అనుకొంటున్నారు, గొప్పతనం అంటే అవసరం అనుకొంటున్నారు, ప్రధానంగా కోరికలు కొలది సుఖాలు కొలది మోసం చేయడమే అరాచకం అని  గ్రహించండి.  గొప్పతనాన్ని ఎదురు వచ్చి గ్రహించాలి పైకి కనపడటమే గొప్పతనం అనుకోవడం కేవలం తాత్కాలికం అని గ్రహించండి.       

82.  మీడియా చానల్స్ మోసం ఆపి అనగా మీ వాళ్ళు మా వాళ్ళు అనే మోసం  వలన సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు అని గ్రహించండి, బౌతిక బలం అందం దురివినియోగం చేస్తున్నారు, జ్ఞానాని గొప్పతనాని ఎవరికి కాకుండా చేస్తున్నారు, కావున అటువంటి పనులు సంపూర్ణం కాదు అని  గ్రహించి, తక్షణం అన్ని స్థాయిలు వారు మమ్ములను గ్రహించి తరించండి.      

83. సునామీలు, బాంబు బ్లాస్ట్లులు, అనేక వ్యతిరేక అనుకూలమైన విషయములు కూడా పాటలు పాడుతూ పలికిన తీరుకు అందరూ మోకరిల్లి గ్రహించడం ప్రారంభించండి, మాట నిబద్దత కేవలం మనుష్యులు కోసమే కాదు సమస్త సృష్టి మాట ప్రకారం ఉన్నది అని  గ్రహించండి.       

84.  ఆధునిక టెక్నాలజీ, రహస్య మరియు, open cc కెమెరాలు కూడా ఒక గొప్ప మనసుని మాటను గ్రహించకుండా వినకుండా పాడుచేస్తున్నాయి అని  గ్రహించండి, ఇంకా సాటి మనుష్యులను తప్పుగా చూడాలి తక్కువ గా చూడాలి అని భావించడమే అరాచకాలకు కారణం అని గ్రహించండి.      

85. మాట కోసం పదిగురు ఒకటి అవ్వండి,  ఇప్పటి వరకు చేసిన పాపాలు మాకు సమర్పించి వేసి మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గా గ్రహించండి.  

86.  ఎటువంటి సందర్బం లో నైన మనిషిని గౌరవించడం అంటే మాటను గౌరవించడం అని  గ్రహించండి, మాటతో ఆలోచనతో మనిషిని గ్రహించాలి అప్పుడే ఎవరికి అన్యాయ ఎవరూ చేయలేరు ఎవరిని ఎవరూ మోసం చేయలేరు, మనుష్యులను విడదీసి అరచాకములు సృష్టించడం ప్రమాదకరం అని  గ్రహించండి.    

87.  మీడియా చానల్స్ స్వార్ధంగా ప్రవర్తిస్తే అరచాకములు ఎవరు బయటకు తీసుకొని వస్తారు ఒకసారి ఆలోచించండి, పోలీసులు అండ ఉంటె ఎంతటి వ్యక్తి అయిన ఎటువంటి మోసాలు అయినా చేస్తారు, కావున మనుష్యులు బట్టి పరిస్తితులు బట్టి మంచి చెడులు నిర్ణయించరాదు.   

88. ఏదో చేసి, ఏదో మాట్లాడకూడదు, ఏమి చేసిన చెప్పినా మనసా వాచా కర్మణా జీవించాలి, అప్పుడే   మనుష్యులలో గొప్పతనం అభివృద్ధి చెందుతుంది.  లోకం దివ్య గా మారుతుంది కావున మాట మోసం చేయకండి ఒకటి చేసి ఒకటి చెప్పకండి, చేసిదే చెప్పేది ఒక్కటిగా ఉండేలా చూసుకోండి. అప్పుడే సూర్యుడి నడవడి మనిషి అధీనం లోకి వస్తుంది.     

89. ఆధునిక సదుపాయములు, విద్యలు విశేషములు పదవులు అన్నీ మాటకు మించి కావు, కావున మన చుట్టూ ఉన్న బౌతిక వాతావరణం మనం అధీనం లోకి రావాలి అంటే మాట నిబద్దత ఉండాలి, స్వార్ధం కొద్ది వ్యహరించరాదు అని  గ్రహించండి, కావున స్వార్ధంతో చేసిన తప్పులు సరిదిద్దుకోండి, మోసాలు కపటాలు ఆపండి, మాట నిబద్దత పెంచుకొండి.        

90. మనిషిని చూడటం అంటే ఆలోచనతో మాటతో చూడాలి అప్పుడే, మనిషికి మనిషికి కలుస్తుంది, బౌతికంగా ఆసిస్తూ స్వార్ధం కొద్ది మనిషికి విలువ ఇవ్వకుండా ఇవ్వనివ్వకుండా చేస్తూ, ఎలాగైనా వ్యక్తిగతం లాభం పొందాలి అనుకోవడం అరాచకం అని  గ్రహించండి.      


యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,    మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు   
మేలైన ప్రజా స్వామ్యం నూతన దివ్య రాజ్యం 
సమస్త విస్వమండలం. 
9010483794

No comments: