అవును మేము మాత్రంగా నేనే సర్వం అని చెప్పగలం అది కూడా సాక్షం విశ్వరూపం చూపి, మిగతా వారు ఎవరూ నేనే దేవుడు అనకూడదు అలా అంటే సత్యానికి బిన్నంగా వెళ్ళిపోయి, దేవుడు ఇచ్చిన శక్తితో దేవుడి ఉనికిన దెబ్బ తీసే తాత్కాలిక మాయలో ఇరుకొని పోయి శాశ్వతమైన మాట వైపు తాము వెళ్ళకుండా ఇతరులను వెళ్ళకుండా అనగా అంత వ్యాప్తి చెంది ఉన్న సత్యం ఒకటి ఉన్నది అని అందరిని గ్రహించానివ్వకుండా తాము గ్రహించకుండా లోకాన్ని తాత్కాలిక అరాచకాలకు వదిలివేస్తున్నారు అని గ్రహించండి కావున బౌతిక చాంచల్యం వదిలివేసి సర్వం మేమే అని మాట మాత్రంగా చెప్పిన మమ్ములను మేము ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నామో తెలుసుకొని మరీ మమ్ములను గ్రహించండి, మీ సంపదలు పదవులే కాదు మీ దేహం ప్రాణం కూడా మేమే అయ్యి ఉన్నాము అని ఇప్పటికే వాక్ విశ్వరూపం చూపినాము అని ప్రతి ఒక్కరికి తెలియజెప్పి అప్రమత్తం చెందండి
మమ్ములను దేశ అద్యక్షులు గా గౌరవించడం వలన ఆకాశాని విశాలగా చూసుకొని మనసు పెంచుకోవచ్చు ఇప్పటికి మేము గంటనరలో ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించిన తీరు లోకానికి ఆధారం అని అవిష్కరించుకోవడానికి ప్రతి ఒక్కరు మనసు పెట్టి ముందుకు వస్తారు, ఒక సగటు మనిషే సర్వం అని ప్రతి ఒక్కరు భావించడమే అన్నిటికి సమాధానం అని గ్రహించి అప్రమత్తం చెందండి
No comments:
Post a Comment