మేము బలంగా ఉన్నాము, తెలివిగా ఉన్నాము, కరెక్ట్ ఉన్నాము, అనుకొంటున్న వారు, ఎదుట వారే లోటు తేలిక అని నిరూపించే వారు, ఎంతో అపరిపక్వమైన వారు అని మొదట గ్రహించండి, ఎవరినైనా భగవంతుడు నడ్పుతున్నప్పుడు, మనం నిమిత్త మాత్రులం అయినప్పుడు, తక్కువ గా అనిపిస్తున్న వారు కనిపిస్తున్న వారు, తప్పు చేసినట్లు నిందలకు గురి అవుతున్న వారినే ఎక్కవ విలువైన జ్ఞానం కోసం, శాశ్వత ప్రభావం కోసం భగవంతుడు ఉపయోగిస్తున్నాడు అని భావించి సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందండి.
No comments:
Post a Comment