చంద్ర బాబు నాయుడు మరియు చంద్ర శేఖర్ రావు, ఇతర పండితులు మేధావులు తక్షణం తమ పదవులే కాదు, తమకు ఉన్న బౌతిక స్తితి గతులు కూడా వదిలివేసి మమ్ములను జగద్గురువులుగా గ్రహించడం వలన లోకం అరాచకం నుండి మాయ నుండి బయటకు వస్తుంది, ఒకరిని ఒకరు తప్పులు పట్టుకొని, తాము స్వార్ధంగా తప్పులు చేస్తూ ఎదుటవారిని తప్పు అని పాపాత్ములు అని నిర్ణయించివేసి, స్వార్ధంగా శరీరం కోసం ప్రవర్తించడం తప్పు, ఎవరో ఏదో సందర్బం లో చేస్తే తాము కూడా తప్పు చేయవచ్చును అనుకోవడం అజ్ఞానం లేదా మేము అంతకన్నా పుణ్యాత్ములం అని నిరూపించుకోవాలి అనే తాపత్రయం లో తాము మనుష్యులము ఎదుట వారు కూడా మనుష్యులు అనే సంగతి వదిలివేయడం వలన, మనుష్యులు మనుష్యులలో ఉన్న గొప్పతనం కంటే వారి వలన వచ్చిన వెసులు బాటు కంటే, తామే ముందు ఉండాలే గొప్పతనం ఏమైనా ఉంటె తమకే ఉండాలి అనే అజ్ఞానం లో ఒకరి అటు ఇటు అయ్యి తగ్గిపోయే మరీ ఎందుకు గొప్పతనం ముందుకు తీసుకొని రాగాలుగుతున్నారో చూసుకోకుండా ఆలోచన మనసు పెంచుకోకుండా, పై పైన పోల్చుకొని పోటీ పడిపోవడం అజ్ఞానం అని తెలుసుకోలేకపోతున్నారు, తమకు అన్నీ బౌతిక హంగులు ఎలా వచ్చాయి అవి చూపుకొని, జ్ఞానాన్ని ఆలోచనని లేదా వారు బలహీనం గా ఉన్నా గొప్ప మాట ఎలా తీసుకొని వచ్చారో ఆలోచించకుండా ఏదో రకంగా తప్పులు పట్టడమే అరాచకం అని గ్రహించండి
No comments:
Post a Comment