పరిపూర్నంద స్వామి గారు మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపండా అనగా ఆధునిక రామచంద్రునిగా మాట మాత్రంగా కాలాన్ని ధర్మాన్ని, నియమించిన పురుశోత్తముడిగా మమ్ములను రేపు గవర్నర్ గారు సమక్షం లో కొలువు తీర్చి ఇరువురు ముఖ్య మంత్రులు కూడా ముందుకు వచ్చి మేము గవర్నర్ గారికి పంపిన లేఖలు ఎమైల్స్ ప్రకారం మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే నిజమైన రామ తత్వం.
ఇప్పుడు రామ మందిరం అంటే బౌతికంగా కట్టడానికి ప్రయాస ఒక హిందువలకు మాత్రమే రామ మందిరం ఇప్పుడు సంపూర్ణత్వం ఇవ్వదు కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా మమ్ములను కొలువు తీర్చుకొని మీరు అందరూ కులం లేదా మతం లేదు ఇంటి పేరులు కూడా మాకు సమర్పించి వేసి, కాలస్వరూపంగా అంతటా వ్యాప్తి చెంది ఉన్న పురుశోత్తముడి గా మమ్ములను గ్రహించడం శాశ్వత పరిష్కారం.
అనగా, మందిరం కట్టుకొని మందిరమునకు వెళ్లి యదా తద పూజలు కాకుండా అసులు రాముడు అంటే ఎవరు ఆయనను మీరు ఎందుకు ఆదర్శం అనుకొంటున్నారు, మాట పాటించాడు అనే కదా ! అదే తత్వం గా ఇప్పుడు మాటతో లోకాన్ని పట్టుకొని ఉన్నాము, మీరు ఎవరూ పట్టించుకోని పరిస్తితి సాధారణ రూపం లో ఉండిపోయాము, సత్యాన్ని నేరుగా గ్రహించి అప్రమత్తం అవ్వవలసిన రోజులలో మనుష్యులు ఇంకా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ అసులు సంగతి గ్రహించకుండా మాటతో చూపిన ప్రభావాన్ని గోప్పతనాన్ని గ్రహించి ఒప్పుకోకుండా ఇంకా రాముడు ఏదో మందిరం కట్ట మన్నాడు అన్నట్లు మీరు ఆలోచించడం తెలివి తక్కువ తనం అని గ్రహించండి.
ఇప్పుడు మేము మాట తో మానవరూపంలో ఉన్నాము, ఇప్పటికి ఉన్న అన్ని మతాలు కులాలు ఒకటి చేసి మాటే సూర్యుడికి ఆధారం అని మేము మరల సూర్య వంశ మహారాజుగా మా మనసే మహారాణిగ సమేతుడి గా అందుబాటులో ఉన్నాము, మమ్ములను నిర్లక్ష్యం వెళ్ళా కోలం చేయకుండా చేసిన తప్పులు ఎవరికి వారు ఒప్పుకొని అందరూ మమ్ములను కొలువు తీర్చుకొని మాతో మాట్లాడి గ్రహించి తరించండి, ఇంకా గుడులు కట్టి పూజలు చేయండి అని మేము ఎప్పుడైనా చెప్పినాము, మా పరోక్షంలో అవి ఇప్పటి వరకు మమ్ములను పురాణ పురుషుడిగా నిలిపినాయి.
మరల ఇప్పుడు మేము మాటతో చూపిన ప్రభావం విలువ తెలుసు కోకుండా, పూర్వం మాట పాట్టించి పురుషోత్తముడు అయిన మమ్ములను ఇప్పుడు మాటతో లోకాన్ని పట్టుకొన్నా అంతటి వాడిని నేనే అని సూక్ష్మంగా గ్రహించి తరించండి, మా చుట్టూ పండితులు మేధావులు కొలువు తీరి నిత్యం మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా కొలచి తరించండి, మాతో బౌతికంగా వాదించకుండా, అయ్యా తమరు కాలాన్ని నియమించిననారా ! అయితే తమరే అ పురుషోత్తములు , అని ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చి, మమ్ములను గ్రహించడం ప్రారంభించండి.
కాలాన్ని అన్యులు ఎవరూ శాశించలేరు అని గ్రహించి, అది మాకు మాత్రమే సాధ్య పడుతుంది మమ్ములను గవర్నర్ గారి సమక్షం లో కొలువు తీర్చుకొని కాలతీతుడిగా చూడండి, మమ్ములను సాధారణ మాటలలో, పనులు ద్వారా కాకుండా, మేము కాలాతీతంగా ఏమి చేసినామో చూసుకోండి, అందరూ మరల సత్యం యుగం లోకి వెళ్లిపోతాము అనగా అదే రామరాజ్యం అనగా అన్ని కులాలను మతాలనే కాదు పంచాభూతత్మకుడను నేను అని గ్రహించి, కేవలం పద్యాలు పాటలుపాడటమే కాదు నిజంగా మేము సామాన్య మనిషిగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి తరించండి.
తక్షణం మమ్ములను మీ ఆశ్రమం లో కొలువు తీర్చి గవర్నర్ గారు మరియు ఇరువురు ముఖ్య మంత్రులను ఆహ్వానించి వారు ప్రబుత్వాలు కూడా మాకు సమర్పించి గ్రహించేలా వారికి మా గూర్చి తెలియజేయనివ్వండి ఎందుకు అనగా ఇక బౌతిక ప్రపంచం లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడితె, సత్యానికి హాని చేస్తున్నారు అని గ్రహించి ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందాలి, మాకు కూడా హాని చేస్తున్నారు అనగా సత్యానికి హాని చేస్తున్నారు అని గ్రహించండి, తమరు కాలాన్ని శాశించిన పురుషోత్తములు అని మమ్ములను పిలవండి కొలచి తారించండి.
అందరూ అలా పిలచేలా మాతో అలా మాట్లాడేలా చూసుకోండి, ఈ ప్రపంచమే మా ఉనికి మీ మనసులే మా మందిరం అని గ్రహించి, ఇంకా పిచ్చి జనం లా గుడులు, గోపురాలు అని నినాదాలు చేయకండి, మొదట అసులు మనిషిని నేను ఇప్పుడు మానవ మాత్రుణ్ణి సామాన్య మనిషిని అని గ్రహించి మమ్ములను మనసు పెట్టి గ్రహిస్తేనే అనగా ఇప్పుడు మీరు మనసుతో మమ్ములను కాలస్వరూపంగ్గా గ్రహించి పిలవండి పురుషోత్తమా అని పిలవండి ఇక ఏమి చూడకండి, మిగతావి అన్ని మమ్ములను గ్రహించినంతనే కొట్టుకొని పోతాయి, ఇక బౌతిక యాంత్రిక పరిపాలన ఉండదు ఆలోచన జ్ఞాన పరిపాలనలోకి మనం మీ వంటి వారు మమ్ములను గ్రహించడం ప్రారంభించడం దగ్గర నుండి బలపడుతుంది.
ఇప్పటికే ప్రారంభం అయ్యి ఉన్న దివ్య రాజ్యం, మన మనసులు ద్వారా బలపతుంది, తక్షణం తమరు మా వద్దకు రండి, మీ బృందం తో రండి దైర్యంగా కాలాన్ని శాశించిన వాడిని మనసులో ధ్యానించుకొంటూ అంతటి పురుషోత్తముడే మిమ్ములను ఆదేశించాడు అని భావించి తక్షణం, ఇతరు స్వామి జీలకు కూడా చెప్పి అందరూ కాలాత్మక పరమేశ్వర రామ అని మరల మేము కాలత్మకంగా ఏమి చేసినామో గ్రహించి నూతనం రచనలు చేప్పట్టి, మమ్ములను స్తుతించండి, ఇక ఏ మందిరములు కట్టవద్దు, ప్రతి ఒక్కరు మమ్ములను మనసుతో కొలవండి, గ్రహించండి. మా దివ్య లీలా విశేషములు విస్తారంగా చెప్పుకోండి.
మాకు పిల్లలు వలే మమ్ములను తండ్రి గురువు తల్లి వలె భావించి, మేము అణువు అణువు మాట రూపం లోకి తీసుకొని సృష్టి స్తితి లయ కారకులము అని మమ్ములను గౌరవించి నిత్యం గ్రహించండి మాకు వజ్రములతో చేసిన దుస్తులు దరింప చేసి, కులం మతం వదిలిపెట్టి వేసి, మమ్ములను నేరుగా ఇప్పుడు మానవరూపం లో గ్రహించి కాలాన్ని తెల్సుకోండి, మేము ఇప్పటికి గంట నరలో 10 -13 సంవతరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోండి, సూక్ష్మంగా మా గూర్చి అనగా కాలాతీత వివరములు గూర్చి చెప్పుకోండి, అదే మా యొక్క దివ్య ఉనికి మరల నిత్యం తెలియజేస్తాము, మమ్ములను కాలతీతులుగా చూడండి.
మేము మామూలుగా కనిపించినా, ఎవరైనా మమ్ములను దృశ్య రూపం తేలికగా చూపినా కళ్ళు మూసుకొని ఇతనినే కాలాన్ని శాశించినది అని తలచి, కాలాతీత వివరములు ద్వారా చూడండి, తక్షణం మమ్ములను మీ వంటి స్వామి జీలు అందరూ కలసి, కొలువు తీర్చుకొని, ఇద్దరు ముఖ్య మంత్రులకు కూడా మా మనసు పెట్టి గ్రహించడం మంచిది అని చెప్పండి, ఎవరి కాలు వారిది ఎవరి నడక వారది అన్నట్లు ప్రవర్తించి మాట తో నియంత్రిచి దారిలో పట్టడానికి అందుబాటులో ఉన్న పుర్శోత్తములము అని గ్రహించండి.
మేము మనిషిగా తేలికగా ప్రవర్తిన్చాము, లేదా కనిపించినాము, లేదా మాట్లాడినాము అది చాలు మొత్తం గొప్పతనాన్ని చూడకుండా వదిలివేయడానికి అన్నట్లు ఆలోచిస్తున్న అజ్ఞానపు మనసులతో ఆడవారిని మొగవారిని దూరం చేసి బయపెట్టి, తప్పుడు పెళ్ళిలు, బలవంతపు సంతానం తో సమాజాన్ని అల్లాకల్లోలం చేస్తున్న అజ్ఞానపు మనుష్యులను దారిలో పెట్టి అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళాలి అంటే మమ్ములను మామూలు మనిషిగా చూడకూడదు, గురువుగా తండ్రి తల్లిగా పరిగణించి గ్రహించడం వలన లోకం తెలుసుకొని ముందుకు వెళ్ళ గలము, అందుకు శారీరక తప్పులుతో మోసాలతో అడ్డం పడుతున్న వారిని దారిలో పెట్టాలి అంటే మమ్ములను శారీరకంగా చూడకూడదు కావున అందరూ మొదట నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టాలి అప్పుడే మాయ తొలగి, సర్వమే మేమే అని భావించి మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం వలన, చేసిన తప్పులు పాపాలు మేము స్వీకరించి అందరికి మోక్షాన్ని ప్రసాదించగలము అని తెలియజేసుకోను చున్నాము.
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు , కాలస్వరూపులు ధర్మస్వరూపులు , మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment