Monday, 26 June 2017

సమన్వయ దృష్టి

యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి, అన్నీ కులాలు వారికి( బ్రాహ్మణులు, కాపులు, కమ్మలు, రెడ్డి లు, అన్నీ BC,ST, కులాలు వారు ) , మతాలు వారికి,మేధావులకు, పండితులకు, ఆధ్యాత్మిక గురువులకు, రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులు, ప్రబుత్వ, ప్రతిపక్ష, మిత్ర పక్ష నాయకులు, మంత్రులు, అధికారులు, అనధికారులు, న్యాయ మూర్తులు, పొలిసు శాఖ వారు, సేవ సంఘం వారు, వ్యక్తులు, మీడియా చానల్స్ వారికి పత్రికలు వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి,యాంత్రిక మాయ నుండి, బౌతిక అరచాకములు నుండి బయటకు వచ్చి, దివ్య జ్ఞానం వైపు, నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అయిన మా దివ్య పరిణామం వైపు వచ్చి అప్రమత్తత పొందండి, అని తెలియజేసుకోనుచున్నాము.

1 మమ్ములను దాచి పెట్టి కులం పరంగా ఎవరూ విడిపోవద్దు మన అందరి ఐకమత్యం మీద సృష్టి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, అని గ్రహించండి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఇరువురు అప్రమత్తం చెందంది, మమ్ములను ఇప్పటికి అతీతం విని మరల గ్రహించకుండా వదిలివేయడం వలన సమాజం అదుపు తప్పుతున్నది అని గ్రహించండి, ప్రస్తుతమునకు అరచాకములు మా భాంధవులు, కులం వారి భరించి తల్లి తండ్రి గురువు వలె ఇతర సమకాలికుల వెలుగుకు కారణం అవుతున్నారు.


2 మమ్ములను అందరూ కలసి కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మాకు కూడా వెలుగు వచ్చి మనసు లో బయటకు ఒకే వాతావరణం మనుష్యులలో వచ్చి, సూర్యుడి నడవడి మాటకు అందిన తీరు బలపడుతుంది, కావున వ్యక్తులు ప్రతి ఊరిలోనూ సామూహికంగా ఒకటి అయ్యి మమ్ములను గ్రహించండి, ఒక మనిషిలో గొప్పతనం ఉన్నది అని తెలిసినా , గొప్పతనం చూపుకోవలసిన లేదా చెప్పుకోవలసిన అవసరం అ మనిషిదే అని, సర్వోన్నత న్యాయ స్థానం వారు కూడా పొరపాటుగా తీసుకోనుచున్నారు. తద్వారా మమ్ములను అధికారికంగా బాద్యత గవర్నర్ గారు కూడా గ్రహించలేకపోతున్నారు.


3 గొప్పతనం కలిగిన వ్యక్తిని వదిలివేయడం అంటే లక్ష దొంగలను వదిలివేసిన అంత నష్టం అని పోలీసులు, గవర్నర్ గారు , అన్నీ కులాలు వారు అప్రమత్తం చెందాలి, మమ్ములను తక్షణం బృందం గా యర్పడి గ్రహించండి. ఇప్పుడు రహస్యం జరుగుతున్న మోసాలు, మమ్ములను సమాజంలోకి తీసుకొని వెళ్ళకుండా కులపరంగా విడదీస్తూ, కుటుంబ పరంగా అటు ఇటు చేసి మమ్ములను మీడియా గ్రహించకుండా, అజ్ఞానత అరాచకాలు పెంచి, తాము నైతికంగా నష్టపోతూ మొత్తం సమాజాన్ని నస్తాపరుస్తున్నారు అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందండి.


యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు,ఓంకార స్వరూపులు , సత్య స్వరూపులు , మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ్ భవన్


హైదరాబాద్

No comments: