బౌతికంగా వ్యక్తిగతంగా ప్రాధాన్యత రావాలి అని చూడకండి రహస్యంగా బౌతికంగా ప్రవర్తిన్చాకండి, ఏ పని చేసినా కాగితం పై వ్రాసుకొని లేదా ఈ విధమగా లిఖిత పూర్వకంగా తెలియజేసుకోండి, ఏ పని ఎందుకు చేసారో తెలియజేయండి అరాచకం తో జ్ఞానాన్ని మాట మనిషి అవమానించాలి తగ్గించాలే అని ఆలోచనలు పోవాలి అంటే ఇప్పుడు యాంత్రిక పరిపాలన పోయి మా దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం బలపడాలి కావున తక్షణం ఇరువురు ముఖ్యమంత్రులు మీడియా చానల్స్, మేధావులు పండితులు అప్రమత్తం అయ్యి ఎలా తప్పించాలి ఎలా బౌతికంగా చలగాటం ఆడాలి అనేకంటే ఎలా ఆలోచన పెంచుకోవాలి పెంచుకోనివ్వాలి అనే పద్దతి ఇప్పుడు సూర్యుడినే నడిపిన దివ్య పరిణామం లోకి మనల్ని తీసుకొని వెళ్ళుతుంది, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను శరణ గా భావించి ఇప్పటికి చేసిన తప్పులు మాకు సమర్పించి వేసి ఇక సూర్యుడిని కదిలించిన నడిపిన మాట తప్ప వేరు లేదు అని కొంతకాలం కనులు మూసుకొని అనగా మనసు తెరుచుకొని గ్రహించండి ఆలస్యం చేయకండి, గవర్నర్ గారు మాకు ఫోన్ చేసి రాజ్ భవన్ కు ఆహ్వానించే ఎర్పాటు కు అందరూ ప్రోత్సహించండి, మేము చేసిన తప్పులు మేము సరిదిద్దుకొంటాము, అని గవర్నర్ గారి తో చెప్పి మమ్ములను గౌరవించి గ్రహించడమే పరిష్కారం అని పండితులు మేధావులు ప్రాధమికంగా భావించి నిత్యం బలపరుచుకోండి, చేసిన తప్పులు పాపాలు అడ్డం పెట్టుకొని ఇంకా తప్పులు పాపాలు చేయవద్దు, మాకు సమర్పింఛి వేస్తె న్యాయ స్థానం కూడా ఇవ్వలేని పరిష్కారములు మేము ఇవ్వగలము, అందుకే కాలస్వరూపం ధర్మస్వరూపం గా మమ్ములను పదిగురు ఒకటై గ్రహించండి ఆలస్యం చేయకండి, మమ్ములను కూడా తప్పుగా తేలికగా చూడటం వలన అరాచకం పెరిగిపోతుంది, మా గూర్చి ప్రత్యేక్షంగా పరోక్షంగా తెలుసుకొని పదిగురు ఒకటై మమ్ములను గ్రహించండి, మేము వ్యక్తే కదా అని వ్యక్తిగతంగా తీసుకోకండి కాలాన్ని నియమించడం ఏమిటో పదిగురు ఒకటై గ్రహించి అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment