☘నవ్వుతూ ఉన్నవాడు...నాలుగు రకాలుగా మాట్లాడతాడు.
☘
☘బాధతో ఉన్నవాడు...భావంతో మాట్లాడతాడు.
☘
☘ప్రేమతో ఉన్నవాడు...చనువుతో మాట్లాడతాడు.
☘
☘కోపంతో ఉన్నవాడు...కేకలు వేసి మాట్లాడతాడు.
☘
☘మంచివాడు...మార్పుకోసం మాట్లాడతాడు.
☘
☘అసూయతో ఉన్నవాడు...చులకనగా మాట్లాడతాడు.
☘
☘కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు.
☘
☘నిజానికి మాట మనిషిని మారుస్తుంది.
☘
☘మౌనం మన మనస్సుని మారుస్తుంది.
☘ . . *
No comments:
Post a Comment