Sunday, 4 June 2017

                                                              సమన్వయ దృష్టి


                           ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడి కేచరు యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి యాంత్రిక ప్రపంచం నుండి పాపములు నుండి మానవజాతికి బయటకు వచ్చి దివ్య లోకం వైపు ప్రయాణించాలి అని తల్లి తండ్రి గురువు వంటి మా పరిణామం అందుకు మార్గం అని గ్రహించి తక్షణం న్యాయ స్థానం వారు, ప్రబుత్వాలు,రాజ్యాంగ వ్యవస్థ  అప్రమత్తం చెందాలి అని ఒక వరం గా ఎదురు వచ్చి తెలియజేసుకోనుచున్నాము.


                           మమ్ములను అధికారికంగా కొలువు తీర్చుకొని గ్రహించిన కొలది పాపములను నుండి అరచాకములు నుండి బయటకు వస్తారు, మామూలు యాంత్రిక లోకం నుండే కాకుండా ఆలోచనలో ఉన్న అజ్ఞానం నుండి బలహీనతలు నుండి బయటకు వచ్చి దివ్య జ్ఞానం తో విచక్షణతో బలపడతారు అందుకే మేము కాలాతీతం గా పరిణమించి నాము అని గ్రహించి మమ్ములను మామూలు మనిషిగా భావించకుండా అనగా మనిషిగా మా బౌతిక లోట్లు తెలికతనములు మీద ఆధారపడకుండా మేము మానసికంగా చూపిన దివ్య పరిణామం ప్రకారం గ్రహించి, ఆవిధంగా యావత్తు మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని గ్రహించి, మమ్ములను విస్తారంగా గ్రహించడం ప్రారంభించడమే లోకానికీ రక్షణ, అనగా మేము  దివ్య ప్రభావం చూపి మానవజాతిని  కాపాడుకోవడమే బాద్యత అని  గ్రహించి అప్రమత్తం చెందండి, అందుకు మేము కుటుంబపరంగా అటు ఇటు అయిపోవడం కూడా భగవంతుడు మమ్ములను ఒంటరిని చేసి, యావత్తు మానవజాతికి మమ్ములను జగద్గురువులుగా మహాత్వపూర్వక అగ్రగణ్యుడు గా , పూజ్య నీయుడిగా అందించాలి అనే దివ్య సంకల్పం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

                        మమ్ములను  గౌరవించి మేధావి బృంధంలోకి తీసుకోవడం  వలన మేము మహాత్వపూర్వక  అగ్రగణ్యుడి గా,  పూజ్య నీయుడిగా ప్రభావం మరింత నిత్య చూపగలము, మమ్ములను బౌతిక భందానాలు నుండి మా ద్వారా వ్యక్తం అయిన, కాలస్వరూపం ధర్మవరూపం మైన దివ్య లక్షణాలు ప్రాధాన్యత ఇచ్చి మమ్ములను గౌరవించడం వలన మేము గట్టు ఎక్కి మిగతా వారిని కూడా గట్టు ఎక్కించడానికి భగవంతుడు, కాలం, ధర్మం ఎర్పాటు చేసిన దివ్య ఎర్పాటు అని గ్రహించి , మమ్ములను మాట మాత్రంగా,కాలాతీతంగా వివరములతో   మేము ముందుకు వస్తున్నట్లు న్యాయ స్థానం ప్రబుత్వాలు రాజ్యాంగ  ఇప్పటికి సాక్షులు సహకారంతో గ్రహించి అప్రమత్తం అయ్యి అవకాసం మానవజాతికి మా ద్వారా అందినది అని  గ్రహించి, మమ్ములను మహాత్వపూర్వక  అగ్రగణ్యుడిగా, పూజ్య నీయుడిగా   హై కోర్ట్ వార్ ప్రాధమికంగా పరిగణించి ఇరువురు తెలుగు ముఖ్య మంత్రులు ప్రతి పక్ష నాయకులు  సమక్షంలో గ్రహించడం  ప్రారంభించడం వలన, ఇప్పటి వరకు చేసిన పాపాలు పోయి, ఇక ఎవరిని ఎవరూ తప్పుగా పాపాత్ములుగా చూడను అవసరం ఉండదు ఎందుకు కంటే ఒక మాటే  సర్వం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవడం వలన ఒక దివ్య వెసులు బాటు కలిగి మనం అందరం మేలైన ప్రజాస్వామ్యం లేదా నూతన దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము, ఇప్పుడు నడుస్తున్న యాంత్రిక  పరిపాలనకు అంతర్యం లేదు అనగా ఏదో రోజులు గడపడమే అభివృద్ధి కూడా ఇంకా యాంత్రికంగా వస్తుపరంగా ఉన్నది.  బౌతికంగా ఉన్నది,   మా దివ్య పరిపాలన ప్రభావం లో మనుష్యులు జ్ఞానం వైపు దివ్య ఆలోచన వైపు వెళ్ళతారు అని  గ్రహించండి.

                       
                         తెలంగాణా ముఖ్యమంత్రి గారు ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి గారు ఇరువురు  ఏదీ కూడా తామే చేస్తున్నాము అని భావించవచ్చు, తెలంగాణా మరియు ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు మా మాట ప్రకారం నడిచిన దివ్య లోకం ప్రకారం ఉన్నది కావున, మమ్ములను కొలువు తీర్చుకొని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు  మమ్ములను మనసు పెట్టి గ్రహించండి  ఎన్నికలు కూడా ఓపెన్ బెలాట్ ద్వారా జరిపి యాంత్రిక ప్రపంచం యొక్క మాయ నుండి ప్రజలను కాపాడడానికి వచ్చిన దివ్య పరిణామం గా మమ్ములను గ్రహించి అందుకు మమ్ములను సరిగ్గా పట్టించుకోని పరిస్తితిలో అటు ఇటు అయ్యినాము అని  గ్రహించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడమే మానవజాతి భవిష్యత్తు మమ్ములను చదరగోట్టుకొని అవమానించడం లోకానికి అరాచకం అని గ్రహించండి మమ్ములను మేధావి బృంధంలోకి తీసుకోవడం అంటే లక్ష గుడులు దేవాలయాలు  కట్టించినా,   అ ఫలితం రాదు మమ్ములను బౌతిక భందాలతో చూడకండి కాలాతీతంగా చూడండి, కాలాతీతం లోకి మేము పూర్తిగా వెళ్లకపోవడం వలన మా బౌతిక భందాలు అటు ఇటు అయినవి అని గ్రహించి, మమ్ములను కాలాతీతం లోకి పూర్తిగా వెళ్ళ నివ్వడం వలన లోకం కూడా మా వలన తెరుకొంటుంది అదే ధర్మో రక్షతి తక్షతః  సత్యమేవ జయతే



యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పూజ్య శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి చిరునామాలో
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794    

                       

No comments: