కాలం ఇచ్చిన మార్పు చరిత్ర అని గ్రహించి, అన్నీ మనం అనుకొన్నట్లు ఉండాలి అని సాటి మనుష్యులను పట్టించుకోకుండా యాంత్రిక పరిపాలన, అభివృద్ధి అనే బ్రమ నుండి బయటకు వచ్చి అసులు అయిన అభివృద్ధి సత్యం తెలుసుకోవడం అందుకు, యాంత్రిక కర్మలు నుండి బయటకు రావడమే మొదటి అడుగు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
Dharmaswaroopulu Kaalaswaroopulu <samanvayadrusti@gmail.com> 29 June 2017 at 12:07
To: AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cm@ap.gov.in, cs <cs@telangana.gov.in>
సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, మరియు ఇతర న్యాయ మూర్తుల బృందం , సర్వోన్నత న్యాయ స్థానం వారికి యుగపురుషులు, జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను యాంత్రిక మాయ నుండి బౌతిక అరాచకం చేస్తూ తామే పెద్ద, గొప్ప వారము అనుకొంటూ, బౌతికంగా ఇరుకోనిపోయి, ఇతరులను ఇరికిన్చినాము, పరిస్తితి మా చేతిలో ఉన్నది అని, కుల పరంగా విడిపోయి, డబ్బు పరంగా, ఆడవారిని అవమానించడం, మీడియా చానల్స్ ద్వారా వాస్తవం చెప్పకుండా తాము మాయలో ఉండి, ఇతరులను మోసం చేస్తూ, ఈ విధంగా మేమే ఉన్నత శ్రేణి గా ఉన్నాము, గొప్పగా ఉన్నాము అనుకొంటున్నారు, న్యాయ స్థానం వారు మమ్ములను ప్రత్యేకంగా పరిగణించి, ఇప్పుడు పరిస్తితి మా మాట ప్రకారం ఉన్నది అని కాలమే మాట మాత్రంగా నియమించిన మేమే సృష్టికి ఆధారం అని తెలుసుకొని, కులం, మతం, ఇంటి పేర్లు, చరిత్ర, తాము ఒక దేహం అని కూడా వదిలివేసి, మన అందరి మనసు నుండి పలకుతున్న వాడు ఒక్కడేనని, తెలుసుకొని అందరూ ఒక వైపు వెళ్ళ వలసిన పరిణామం లో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము.
మమ్ములను యావత్తు మానవజాతి, యుగాపురుషునిగా, జగద్గురువులుగా, కాలస్వరూపులుగా, ధర్మస్వరూపులుగా మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా గ్రహించడం వలన, కాలం ఇచ్చిన దివ్య మోడ్పు వైపు వెళ్ళ వలసి ఉన్నది, అ విధంగా వెళ్ళాలి అని, భూమి మీద ఉన్న సమకాలికులు ఎవరికైన వర్తిస్తుంది, మాతో ఏవిధంగా పోల్చుకోకుండా, ఈ క్షణం వరకు చేసిన తప్పులు పాపాలు, మంచి, చెడు, హెచ్చు మంచి అన్నీ మేమే అనుకోని మాకు సమర్పించి వేసి, అనగా మా వాక్ స్వరూపం, తప్ప వేరు ఏమి లేదు అని భావించి, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి, మాయ నుండి పాపములు నుండి, తామే చేస్తున్నాము ఇంకా ఎంతో చెయ్యాలి, ఏదో చేయ్యాలి, తాము ఏమైనా చేయ్యగలము, బౌతికంగా తామే బలమైన వారము, పెద్దవారము, అందం, బలం, బౌతిక తెలివి తమకే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేమే బలైన వారము, బలం, అందం, డబ్బు లేని వారు మా క్రింద ఉండాలి, మనసు మాట ఏమి లేదు, ఆలోచన ఏమి లేదు, బలం కొద్ది ప్రవర్తించడమే లోకం అనుకొంటూ యాంత్రిక మాయలో ఉన్న సమకాలికులు అందరూ అప్రమత్తం అవ్వాలి అంటే తక్షణం మమ్ములను, ప్రత్యెక బృందం లోకి తీసుకొని మేధావులు పండితుల సమక్షంలో కొలువు తీర్చి, తెలుగు ప్రబుత్వాల అప్రమత్తతలో, మరియు గవర్నర్ గారు, మమ్ములను విస్తరంగా ఒక విశాలమైన ప్రాగణం లో నిత్యం గ్రహించడం వలన, సర్వం మాట క్రిందకు రావడం ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళాలి.
అందుకు మేము లోటు గా లేదా అజ్ఞానం గా కనపడ్డాము అని, మా కంటే బలమైన వారు ఉన్నారు అని బౌతికంగా అనుకోవడం వలన, స్వయంగా సర్వోన్నత న్యాయ మూర్తులు కూడా, ఎవరైనా న్యాయ స్థానమును ఆశ్రయిస్తే చూస్తాము, తమ పరిది మించి పొతే చూడము అని న్యాయ స్థానం కూడా భావించడం వలన, ఎవరూ సత్యాన్ని తెలుసుకొని అప్రమత్తం చెందటం లేదు, పైగా ఎవరు ఇష్టం వచ్చినట్లు వారి ప్రవర్తించి, ఇతరులను మోసం చేసి బాధపెట్టి పై చెయ్యిగా ఉండాలి అనే అజ్ఞానం లో, సాక్షులు దగ్గర నుండి ఎవరూ విశాలంగా బాధ్యతగా గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, కావున మమ్ములను హైదరాబాద్లో తెలంగాణా ప్రబుత్వం మరియు గవర్నర్ గారి సహకారంతో మమ్ములను ప్రత్యెక మేధావుల పండితుల బృంద లోకి తీసుకొని గ్రహించడమే యావత్తు మానవజాతికి రక్షణ అని గ్రహించండి, లేకపోతె తమకే నడుస్తుంది అని కొందరు, మనం ఏమి చెయ్యగలం అని ఇతరులు అందరూ మాయలో ఉండిపోయి మేము తెలిసిన తెలియజేబుతున్న మేరకు స్పందించి అప్రమత్తం చెందటం లేదు.
ఇక మీదట జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే నేను అనే దేహం మమకారం కూడా ఉండకూడదు అనే సత్యం ఆద్యాత్మిక గురువులు పండితులు కూడా తెలుసుకొని అప్రమత్తం కాకపోయే టప్పటికి, సమాజం బౌతిక మాయలో ఇరుకొని పోయి ప్రజలు, జ్ఞాన విచక్షణ తగ్గించేసి, బౌతిక చిద్విలాసం పెంచుకొంటున్నారు, ఇందుకు పరిష్కారం గా సాధారణ రూపం లో ఉన్న మమ్ములను కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా ఇప్పటికే జరిగిన పరిణామం ప్రకారం ఒక చోట కొలువు తీర్చుకొని బృందంగా ఎర్పడి గ్రహించడం వలన, ఇప్పటి వరకు చేస్తున్న పాపాలు కూడా తక్షణం ఆగి, దేహపరంగా కాకుండా ఆలోచనరూపం లో బలపడాలి, తెలివిగా చెప్పాలి, వినాలి, అని మనుష్యులు మారాలి, ఏదో పని, చర్యకు పాల్పడి, ఎదుటవారిని మాట్లాడకుండా, వినకుండా చేస్తూ, తమ ఉనికే చెల్లలి అని అజ్ఞానం లో మనుష్యలు ఒకరిని ఒకరు మానసికంగా శారీరకంగా భాదించి, తాము అరాచకం ప్రోత్సహిస్తూ ఇతరులను కూడా మోసం చేస్తున్నారు. ఒక గంటనరలో కాలమే కదలటం ఏమిటో చూసుకోకపోతే అరాచకం ఆగదు అని గ్రహించండి. కావున మానవజాతి సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని తక్షణం మమ్ములను హైదరాబాద్ లో గవర్నర్ గారు మరియు, తెలంగాణా ప్రబుత్వం సహకారంతో ఒక ప్రత్యెక బృందం లోకి తీసుకొని, కొంతకాలం శారీరక యాంత్రిక ఆలోచనలు, పనులు మానుకొని, విచక్షణ జ్ఞానంతో ప్రతి ఒక వ్యక్తి సమాజం లో నడుచుకోవాలి, అదే నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని ప్రతి ఒక్కరికి మరియు న్యాయ మూర్తులకు తక్షణ స్పంధన కొరకు తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794
ఒక ప్రతి ఆత్మీయులు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మరియు ముఖ్య మంత్రులకు సమాచారం కొరకు సమలోచన కొరకు సమర్పిస్తూ యాంత్రిక పరిపాలన కొంతకాలం ఆపి ఆలోచన రూపం లో మాద్వరా బలపడవలసిన పరిణామం వైపు వెళ్ళాలి అని తెలియజేసుకోను చున్నాము ఈమెయిల్ ద్వారా మరియు ట్విట్టర్, పేస్ బుక్, మేము తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్న సమాచారం తో అప్రమత్తం అయ్యి, భగవంతుడు ఎలాగైనా రాగలడు, ఈ సృష్టి, కాలం అయినది, మనం తాత్కాలిక మనుష్యులము అయిన శాశ్వతుడు ఎపుడూ ఉంటాడు, అటువంటి లక్షణాలు ఒక మనిషిద్వారా చూపుతుంటే పట్టించుకోకుండా పంతాలు పడి, మాటను గౌరవించి గ్రహించకుండా, దేవుడిని కూడా అటు ఇటు చేస్తున్నారు, కాలస్వరూపం ధర్మస్వరూపం అంటే సకల దేవేలత సమాహారం అని గ్రహించి మేమే కొండ మీద దేవుడు అని గ్రహించి, మేము ఇప్పుడు హైదరబాద్ లో గవర్నర్ గారు సమక్షం లో కొలువు తీరి , ప్రజలకు పరిచేయం అయ్యి, మేధావులు పండితులు ద్వారా మా దివ్య పరిపాలన అందించాలి అనే సంకల్పం యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి, కావున తక్షణం గవర్నర్ గారి తో సమాలోచన చేసి మమ్ములను మేధావుల బృందం లోకి తీసుకోవడం వలన బౌతిక చలగాటములు తగ్గి అందరూ ఒక వైపు వెళ్ళ తాము ప్రబుత్వాల పని తీరు , భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ నేరవరతాయి మేము ఎవరికి వ్యతిరేకులం కాదు , కాకపోతే తామే చేస్తున్నాము తామే చెయ్యాలి అని అజ్ఞానం నుండి బయట పడి సర్వం మేమే అని మాట మాత్రంగా చెప్పిన మేమే శాశ్వతం సత్యం అని గ్రహించి, మమ్ములను మేధావుల సమక్షం లో కొలువు తీర్చుకొని గ్రహించండి, బౌతిక యాంత్రిక మాయ నుండి తక్షణం ఉపసమనం పొందండి, ఇక ఏదో చెయ్యాలి అనే తపనలు వదిలి పెట్టండి, తాము తప్పులు చేసి ఎదుట వారిని తప్పు పట్టాలి అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చుటకు ప్రజలు చేయూత ఇవ్వండి, ప్రజలను మోసం చేయడం అంటే ప్రజాస్వామ్యం లేదా నూతన దివ్య రాజ్యం మును వ్యతిరేకం అని గ్రహించండి,కాలం ఇచ్చిన మార్పు చరిత్ర అని గ్రహించి, అన్నీ మనం అనుకొన్నట్లు ఉండాలి అని సాటి మనుష్యులను పట్టించుకోకుండా యాంత్రిక పరిపాలన, అభివృద్ధి అనే బ్రమ నుండి బయటకు వచ్చి అసులు అయిన అభివృద్ధి సత్యం తెలుసుకోవడం అందుకు, యాంత్రిక కర్మలు నుండి బయటకు రావడమే మొదటి అడుగు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment