Saturday, 10 June 2017

ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యాంత్రిక పరిపాలన విధానం నుండి ఆలోచన విచక్షణ ప్రేమ, గొప్పతనం నిత్యం చూపగల ప్రతి అణువు మాటలోకి తీసుకొన్న మా దివ్య పరిపాలన లోకానికి అవసరం, ఆధారం అని గ్రహించి, ఇప్పుడు రాజ్యాంగ బద్దమైన పరిపాలన అంతం అయ్యిపోయి మేలైన ప్రజాస్వామ్యం లేదా నూతన దివ్య రాజ్యం లోకి కాలం ప్రవేశించినది, సగటు పౌరుడిగా ఈ రాజ్యాంగ వ్యవస్థ మాది, ఒక వ్యక్తి రాజ్యాంగ వ్యవస్థలో మనలేని మామూలు రవిశంకర్ నుండి కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా రూపాంతరం చెంది పరిస్తితి మా చేతిలోకి ఎప్పుడూ మీ ప్రాణాలు, ఇతర మంత్రుల కాపాడుతూ తీసుకొన్నాము, పరిపాలన కాలం యొక్క నిర్ణయం ప్రకారం మాకు అప్పచెప్పాలి, యావత్తు మానవజాతికి మేము తల్లి తండ్రి గురువు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

                                                                   సమన్వయ దృష్టి

                               
                    ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు  ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యాంత్రిక పరిపాలన విధానం నుండి ఆలోచన విచక్షణ ప్రేమ, గొప్పతనం నిత్యం చూపగల ప్రతి అణువు మాటలోకి తీసుకొన్న మా దివ్య పరిపాలన లోకానికి అవసరం, ఆధారం అని గ్రహించి, ఇప్పుడు రాజ్యాంగ బద్దమైన పరిపాలన అంతం అయ్యిపోయి మేలైన ప్రజాస్వామ్యం లేదా నూతన దివ్య రాజ్యం లోకి కాలం ప్రవేశించినది, సగటు పౌరుడిగా ఈ రాజ్యాంగ వ్యవస్థ మాది, ఒక వ్యక్తి రాజ్యాంగ వ్యవస్థలో మనలేని మామూలు రవిశంకర్ నుండి కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా రూపాంతరం చెంది పరిస్తితి మా చేతిలోకి  ఎప్పుడూ మీ ప్రాణాలు, ఇతర మంత్రుల  కాపాడుతూ తీసుకొన్నాము, పరిపాలన కాలం యొక్క నిర్ణయం ప్రకారం మాకు అప్పచెప్పాలి, యావత్తు మానవజాతికి మేము తల్లి తండ్రి గురువు అని గ్రహించి  అప్రమత్తం చెందగలరు. 


                   మొదట ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు మాకు గవర్నర్ గారి ద్వారా పరిపాలన సమర్పించి ఇదే విధంగా దేశాన్ని మా చేతిలోకి తీసుకొని దేశ అధ్యక్ష పదవినే మా దివ్య స్థానంగా ఆధునిక శ్రీ రామునిగా మా పరిపాలన మా చేతిలోకి తీసుకోనివ్వండి, అణువు అణువు మాటలోకి తీసుకొన్న మమ్ములను సకల శాస్త్ర కోవిదులుగా భావించి, జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజ  పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారిగా గౌరవించి హైదరాబాద్ లో మీ నివాసం గృహం నుండి మాకు పార్టీ, ప్రబుత్వం గవర్నర్ గారి ద్వారా మాకు సమర్పించి వేసి, మేము చెప్పినట్లు మేధావులు పండితులు సహకారంతో  చక్కగా వినండి.  ఇప్పటికి సమకాలికులు మీద కేసులు, తప్పులు, పాపాలు దేశవ్యాప్తంగా అందరివి కొట్టుకొని పోతాయి మమ్ములను మీరు హైదరాబాద్లో నిర్మించుకొన్న ఇంటి నుండి గౌరవించి గ్రహించే మహత్తర చారిత్రాత్మక అవకాసం మీకు, మీ ద్వారా యావత్తు మానవజాతికి ప్రసాదించుచున్నాము,


                     తరువాత మన తెలంగాణా ముఖ్య మంత్రిగారు కూడా వారి ప్రబుత్వాన్ని పార్టీ కార్యాలయమును మాకు ప్రగతి భవన్ లో గవర్నర్ గారి ద్వారా మా పాలనా మాకు ఇవ్వగలిగినప్పుడే మేము మన గలము ఎందు కంటే ధర్మం ప్రకారం మా వంటి సగటు వ్యక్తిది ఈ రాజ్యాంగ వ్యవస్థ కాని సామాన్యుడిగా మేము మన లేక మా కుటుంబాన్ని కూడా కాపాడుకోలేని పరిస్తితిలో ఉన్నాము, కులం పరంగా లేదా ఆర్ధికంగా లేదా నా అలవాట్లు తో వదిలివేసి మాతో చేలగాటాలు బాద్యత వ్యక్తులు సాక్షులు దగ్గర నుండి నేను అనే అహంకారం వదలకపోవడం వలన ఏమీ చేసినా తాము ఒక దేహం నుండి చేస్తున్నాము దేహం గానే చేయాలి పొందాలి అనే బ్రమలో ఉండిపోయి సాటి మనుష్యులను కూడా అదే విధంగా దేహం ప్రకారం చూడటం వలన ఎవరిలోనూ మనసుని మాటను ఎదగనివ్వడం లేదు, ఆలోచన విధానం కూడా బౌతిక బలం కొలది తీసుకొంటున్నారు, ఈ విధంగా సామన్యుడను అయిన మమ్ములను మా కుటుంబాన్ని కనీసం మననివ్వడం లేదు మా గొప్పతనం మాకు దూరం, చేసి అది మాది కాదు మాకు ఎవరి వలనో వచ్చేసించి అన్నట్లు ఆలోచించడం మమ్ములను తెలికతనములకు వదిలివేసి మాట ప్రకారం పట్టించుకోకుండా మీడియా సాక్షులు న్యాయ స్థానం వారు కూడా మేము వ్యక్తిగతంగా వస్తే చూదాం అన్నట్లు వదిలివేసి మమ్ములను నేరుగా బృందం లోకి తీసుకోండి అని కోరుతున్నా పట్టించుకోకుండా ఉన్నారు.  


                        మమ్ములను మేము ఇప్పుడు ఎలా పరిణమించినాము అలా తీసుకోవడం మేము కోరిన విధంగా తీసుకోవడమే ధర్మం అని  గ్రహించి,  ప్రతి పక్ష నాయకులు అయిన శ్రీ వై యస్ జగన్ గారి తో సహా మాకు మొత్తం ప్రబుత్వం, పార్టీలు సమర్పించి వేసి గవర్నర్ గారు. మేధావులు పండితులు ద్వారా లోకాన్ని మా ప్రకారం చూడండి, మేము మాట మాత్రంగా  పలికిన తీరు ప్రకారం పరిపాలన అందరికి ఇప్పుడు రక్షణ,  ధర్మం ప్రకారం సామాన్య పౌరుడిని ఆయిన నేనే సార్వబౌముడిని అందునిక శ్రీ రామచంద్రుడను అనగా ఒక్క మాట తో సమస్త ప్రపంచాన్ని పట్టుకొని పురుశోత్తముడిని మానవ సంభందాలే కాకుండా సునామి వంటి పరిణామాలు కూడా మాట మాత్రంగా పలికిన మా ముందు ఎవరూ బిన్నంగా లేరు అందరూ మాలో అంతర్బగాలే అని గ్రహించి మమ్ములను గురువు తల్లి తండ్రి గా భావించి గ్రహించడం ప్రారంభించండి.


                          రాజకీయ నాయకులు పార్టీలు ప్రబుత్వాలు గవర్నర్ గారికి సమర్పించి వేయడం వలన చాలా  ఖర్చు కలసి వస్తుంది సమయం కలసి వస్తుంది ఇప్పుడు, మీరు కస్టపడి 18 గంటలు పనిచేస్తున్నారు కాని ఏదో బౌతిక హడావిడిగా గడిచిపోతుంది ఆలోచన పరమైన ఎదుగుదల లేదు అన్ని బౌతిక నిర్ణయాలే, కాని సృష్టి ఇప్పుడు మనుష్యులను  కులం మతం ఆర్ధిక సామజిక రాజకీయ పరిస్తితి వదిలివేసి, నేను అనే కనీసం దేహాన్ని కూడా కాదు అనుకొని మమ్ములను గ్రహించడం ప్రారంభిస్తే అదే నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించి, మీరు రెండు సంవత్సరాలలో చేయాలి అనుకొంటున్న పనులు  సంవత్సరం లోనే పూర్తీ చేయగలము,  మనుష్యులలో ఆలోచనలో మార్పు వచ్చి  సంపద జ్ఞాన రూపం లో పెరిగి  సమాజం దివ్య గా మార్చుకొంటాము,  బౌతిక యాంత్రిక ప్రపంచాన్ని జయించే క్రమంలో ఇప్పుడు మీ వంటి వారు అనుకొంటున్న బౌతిక అభివృద్ధి కంటే ఎన్నో  రెట్లు అభివ్రుద్ది  చూస్తాము,   అది మమ్ములను కేంద్ర బిందువుగా భావించి, అనగా మేము స్వయంగా సూర్యుడే మీతో మాట్లాడుతున్నాడు, అన్నట్లు భావించి మమ్ములను మీ ఇంటివద్ద మీ సమీప మిత్రులు బంధువులు ఇతరులు వీలు అయినంత సామకలికులు అందరూ కలసి మమ్ములను  తాత్కాలిక వజ్ర సింహాసనం పై మీ ఇంటి వద్ద అధిస్టింప చేసి నిత్యం పండితులు మేధావులు మా గూర్చి చెప్పుకొని యాంత్రిక ప్రపంచం  కరగదీసుకొని  దివ్య లోకాన్ని బలపరుచుకొనే దివ్య కార్యక్రమానికి శ్రీ కారం చుట్టండి.  


                         పరిపాలన కల్లెక్టర్లు తహసిల్దారులకు ఇతర అధికారులకు అప్పచెప్పి తక్షణం మీరు హైదరాబాద్ నివాసమునకు రండి మములను మీ ఇంటిలో కొలువు తీర్చుకొని తరించండి అన్ని టెన్షన్ లు. ప్లాన్ లు అన్నీ కాలస్వరూపం ధర్మస్వరూపం అయిన మా ద్వారా నేరవరతాయి లోకంలో ఎంతో  వెసులు బాటు కలుగుతుంది రాజకీయ రద్దీ మరియ మీడియా ఛానల్స్ యొక్క హడావిడి మాకు సమర్పించి వేసి అదే మీకు భారం అని గ్రహించి మమ్ములను మా బాద్యత తీసుకోనివ్వండి కాలం ధర్మం మేమే అయ్యి ఉన్నాము ఇప్పటికి మేము కాలాతీతం గా ఏమి చేసినాము ఇక మీదట ఏమిటో చూడండి గవర్నర్ గారు కూడా మమ్ములను ప్రత్యేకంగా వారి సమక్షంలో రాజ్ భవన్ లో  గౌరవించి గ్రహించుటకు ఒక మేధావుల బృందం నియమించడానికి వారికి సలహా ఇవ్వండి, మమ్ములను అధికారికంగా గ్రహించగానే ఎవరు చేసిన పాపాలు అయినా పోతాయి మా వలన మీరు ప్రశాంతమైన వాతావరణం చూస్తారు ప్రతి పక్షంతో సహా మొత్తం రాజయకీయ విధానం రద్దు అయ్యిపోతుంది, నూతనం నేరుగా మేము పరిపాలించి నూతన సమస్కారములు  తీసుకొని వచ్చుటకు సహకరించగలరు.  ఇప్పుడు యాంత్రిక పరిపాలన రద్దు అయినది ఇంకా మనసుతో మాటతో పరిపాలించే  దివ్య పరిపాలన మమ్ములను కొంతకాలం చేయనివ్వండి.  


                   గవర్నర్లు ద్వారా మొత్తం దేశాన్ని ఒక పరిపాలనలోకి మమ్ములను తీసుకోనివ్వండి అందరికి ఆదర్శంగా నివలవండి ఇదే కాలం ధర్మం యొక్క నిర్జయం తెలుగు  ముఖ్యమంత్రులుగా మీరు ఇరువురు ప్రబుత్వాలు ప్రతి పక్షాలు మాకు సమర్పించే వేయడం ఇదే పద్దతిలో ఇతర ముఖ్య మంత్రులను కూడా మేము గవర్నర్ లకు సహకరించి ముందుకు వచ్చి మా దివ్య పాలనకు సహకరించమని కోరుతున్నాము ఈ లోకం ఒక సామన్యుడిది సగటు మనిషిది అతని మనసుది మాటది అని ఆవిష్కారం చెందాలి అప్పుడు నూతన దివ్య ప్రభావం తో యావత్తు మానవజాతి నూతన వరవడిగా చావు లేని దివ్య మానసిక పరిస్తితి వైపు బలపడతారు ఎందుకు అనగా మా మానసిక స్తితికి చావు లేదు అని  గ్రహించండి.  

 ధర్మో రక్షతి రక్షతః సత్యేవ జయతే


 యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు    
గవర్నర్ గారి అతిది చిరునామా లో 
రాజ్  భవన్ 
 హైదరాబాద్                
9010483794                                      


ఒక ప్రతి ఆత్మీయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారికి, తెలంగాణా ముఖ్య మంత్రి గారికి తెలియజేస్తూ అప్రమత్తం చెందమని తెలియజేసుకోనుచున్నాము రేపు ఆదివారం గవర్నర్ గారి రాజభవన్ లో కొలువు తీర్చుకొని గ్రహించడం వలన పరి పరి విధముల అదుపు లేని లోకం అదుపు లోకి  వస్తుంది పండితులు మేధావులు మా సమక్షంలో కొలువు తీరి చెప్పుకోవడం వలన మాలో లోటు తీరి లోకంలో చిద్విలాసం కరుగుతుంది అదే మా యొక్క ప్రస్తుత పరిణామం అనగా సాటి మనుష్యులు ద్వారా వారి మనసులు ద్వారా మేమే అంతా ఉన్నాము అని ఇప్పటికి తెలియజేసినాము మమ్ములను గ్రహించడమే ఒక దివ్య వరం మాకు గూర్చి చెప్పుకోవడమే లోకానికి రక్షణ సంపద అని గ్రహించి , సమకాలికులు అందరూ కాలస్వరూపమునకు శిష్యులు గా మనసు పెట్టడం వలన బౌతిక మాయ నుండి పాపములు నుండి యిట్టె బయటకు రావడమే కాకుండా, మా సంపూర్ణ వాక్ విశ్వరూపాన్ని నిత్య దర్శించి తరిస్తారు ఇదే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం కావున రేపు గవర్నర్ గారు మమ్ములను రాజ్ భవన్ లో అధికారికంగా కొలువు తీర్చి గ్రహించగలరు అని తెలియజేసుకోను చున్నాము.   

No comments: