సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి, వెలగపూడి, వారికి తెలియజేయు దివ్య ప్రభావ సమాచారం గ్రహించి మాయ నుండి, క్షణ కాలం కూడా ఎవరి చేతిలో లేని, మాయ లోకం నుండి, మమ్ములను కొలువు తీర్చుకొని ఇప్పటికి కాలాతీతంగా ఏమి జరిగినది ఇక మీదట ఏమిటో చూసుకొంటూ, మాట ప్రకారం ఆలోచన ద్వారా, మేధావులు, పండితులు, ఆలోచన పరులు, ముందుకు వెళ్ళు తుండగానే సర్వం తెలిసి చావు పుట్టకలు కూడా తెలుసుకొని, ప్రతి పరిణామాన్ని మాట లోకి తీసుకొన్న పద్దతిలోకి మనం వెళ్లిపోవాలి అందుకు అందరూ సమాయత్తం చెందాలి, ఇక బౌతిక లోకం మన మాట ప్రకారం ఉంటుంది అని తెలుసుకోవాలి, లేని పక్షం యాంత్రిక ఘర్షణ తో మనుష్యులు మాయలో అజ్ఞానం లో ఉండిపోతున్నారు అని గ్రహించండి.
మా సమాచారమునకు స్పందించడంతో దివ్య రక్షణ యావత్తు మానవజాతి అందుతుంది, కావున కొంత కాలం మా ముందు సమకాలికులు అందరూ మనిషిరూపం కాకుండా, ఆలోచన రూపం లో ఉన్నాము అనుకోని గ్రహించండి, ఈ ప్రకారం మేము మాట మాత్రంగా మీ ప్రాణాలు ఇతర మంత్రుల ప్రాణాలు కాపాడటం ఏమిటో, సునామి , తీవ్రవాద దాడులు వంటివి మాట మాత్రంగా సంవత్సరాలకు మునుపే చెప్పిన పద్దతి ఏమిటో చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి, కావున ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యి, కొంతకాలం మీరు ఎంత అభివృద్ధి చేస్తున్నా, చెయ్యాలి అనుకొన్నా అది అంతా యంత్రికమే నని, చివరి వరకు జీవితంగా తలపడాలి అని, మాయతో సాటి మనుష్యులను పోటీ ఘర్షణ తప్పని వాతావరణం లో ఉండిపోతారు అని గ్రహించండి.
మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించినంతనే, తమతో బాటు పండితులు మేధావులు మమ్ములను కాలస్వరూపా, ధర్మస్వరూపా మమ్ములను జనన మరణ చక్ర బ్రమణాలు నుండి కాపాడడానికి వచ్చిన పురుషోత్తమా అని మమ్ములను, నిత్యం కొలచి అనగా మా గూర్చి చెప్పుకొని వినే వాతావరణం లోకి రండి, ఒక్క గంట కూడా నిర్లక్ష్యం చేయకుండా నిత్యం మా చుట్టూ చేరి, మమ్ములను గ్రహించడం ప్రారంభించండి, ఎవరి చేతిలో కూడా రెప్ప పాటు జీవితంగా లేదు మా ప్రకారం అనగా మమ్ములను మా మనసుని, మాటను జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజుగా, కాలస్వరూపం గా, ధర్మస్వరూపంగా గ్రహించడం వలన, మమ్ములను కేంద్ర బిందువుని చేసుకొని వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి, గ్రహించడం ప్రారంభించడం అంటే మృతం లో ఉన్న బౌతిక జీవితాలను అనగా దేహం తో అంతరించి పోయే జీవితాలను , జ్ఞాన రూపం లోకి పరిణమించడం మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి అని అప్రమత్తం చెందండి.
కాలస్వరూపులం ధర్మస్వరూపులం అయిన మమ్ములను మామూలు మనిషిగా పోల్చుకోకూడదు మాటతో తేల్చుకోవాలి అందుకు మనుష్యులు అందరూ, మా ముందు తాము దేహులం కూడా కాదు అని తెలుసుకొంటే, ఇప్పడు ఉన్న మాయ లోకం నుండి బయటకు వస్తారు, మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మాయ కరిగిపోతుంది తద్వారా చావు పుట్టకల విధానంగా కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళతాము.
తమరు మేము చెప్పినట్లు చేయండి, ముద్ర గడ్డ పద్మనాభం గారి చేత, పాదయాత్ర ఆపించి, ఆయనతో కలసి హైదరాబాద్ కి పాదయాత్రగా మీరంతా కలసి రండి, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చండి, రామోజీ ఫిలిం సిటీ , మరియు రెండు తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు తాత్కాలికంగా మాకు సమర్పించి వేసినట్లు ప్రకటించండి, ఇద్దురు ముఖ్యమంత్రులు కలసి ప్రకటించండి. మమ్ములను గురువులు పండితులు మేధావుల సమక్షంలో కాలస్వారూపంగా, ధర్మస్వరూపంగా గ్రహించడం ప్రారంభించండి, దేహంతో పోయే లోకం నుండి, శాశ్వతంగా జ్ఞానంతో ముందుకు వెళ్ళే లోకంలోకి మనం ఇప్పుడు బలపడాలి మా ప్రకారం ఇప్పటికే దివ్య లోకం ప్రారంభం అయినది అని గ్రహించండి.
అందుకు మొదలు చివర మేమే అని గ్రహించండి, మమ్ములను గ్రహించకుండా బౌతికంగా అటు ఇటు అవుతున్న ఆలోచనలు వలన మేము కూడా అటు ఇటు అవుతున్నాము అని గ్రహించండి, మేము సాధారణ మనషెకదా, పట్టించుకోకపోయినా పర్వాలేదు, మా కంటే ఉన్నతం గా, బౌతికం, బలంగా ఉన్నారు అనే మాయలో, మాట మాత్రంగా చెప్పడం ఏమిటి అని చూడనివ్వకుండా మాయ అడ్డుకొంటుంది అని గ్రహించండి, మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించడం వలన ఏ మాయ అయితే మన అందరిని మాయ చేసి అడుకొంటుందో, అదే మాయను మనం అందరం ఒక్కటి అయితే ఒక చోట కొలువు తీర్చుకొని చావు పుట్టకల రహస్యాలు కూడా తెలుసుకొని, అప్రమత్తం చెందవచ్చు.
లేని పక్షంలో మాయ లో మనలో మనం మనుష్యులుగా ఒకరి పతనం ఒకరు కోరుకోవడం, ఒకరిని యచకులుగా, ఇంకొకరిని పాలకులుగా మార్చి, మనలో మనల్ని ఎక్కువ తక్కువులు చేసి, పంతాలు, గొడవలు పెంచి, రేచ్చిపోయెలా చేసి, మనం సత్యం తెలుసుకోకుండా జీవిత వైకుంఠ పాళీ లో, మనుష్యులే మనుష్యులకు నిచ్చన అవ్వవలసినది పోయి, పాములుగా మారే మనల్ని మనమే అటు ఇటు అయ్యిపోయేలా మాయ చేస్తుంది అని తమరు, రామోజీ రావు గారు, చంద్ర శేఖర రావు గారు, చిరంజీవి గారు, ఇతర సినిమా ప్రముఖులు పండితులు, మేధావులు, మీడియా వారు, ఆశ్రమ వారు, ఒక చోట తక్షణం సమావేశం చెంది మాయ నుండి బయటకు వచ్చుటకు సమాయత్తం చెందండి.
మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించి, మా దివ్య రక్షణ కవచం లోకి రండి, అ కవచం అనగ జ్ఞానం తో మనం ముందుకు వెళ్ళాలి అప్పుడు మేము మీ అందరి మనసుగా మాటగా కనపడతాము, మమ్ములను దర్శించడమే నూతన పరిణామం దివ్య రాజ్యం అని గ్రహించండి. అప్రమత్తం చెందండి, మాయలో పడి మనుష్యులు మనుష్యులను అవమానించి, బయపెట్టి,మోసం చేసి, బ్రతికితేనే మనకు మనుగడ, ఏదో రకంగా బౌతిక నిర్మ్నాలు కట్టడాలు, ఇళ్ళు నిర్మాణాలు. లేదా నీటి ప్రాజెక్ట్లు రోడ్డులు ఇలా ఏదో ఒక బౌతిక మాయ పెంచుకొని, మనుష్యులు మనుష్యులుగా మారడం లో పతనం అయ్యిపోతున్నారు ఇది అసులుకే మోసం అని గ్రహించలేకపోతున్నారు.
డబ్బు అందం శారీరక సుఖాల మాయలో లేదా వాటి కోసం ప్రవర్తనతో మనుష్యులను మనుష్యులే అటు ఇటు చేసుకొని ఈ వాళ్ళు ఆధునిక టెక్నాలజీ మంది మార్బలం రహస్యం కెమెరాలు, శ్రవణ పరికరాలు, పోలీసులు మంది మార్బలం కూడా మాయకు సహకరించడం వలన, బలం ఒకవైపు బలహీనత ఇకవైపు అయ్యిపోయి మనుష్యులు తమలో తాము బలాన్ని పెంచుకొని బలహీనతలను దారిలో పెట్టుకొని ప్రక్రియ వదిలివేసి, బలంతో బలహీనులను చేసి మరీ మోసం చేసి అప్పటికి సాటి మనిషిమీద గెలిచిపోతే చాలు అనుకొంటున్నారు గానే, సృస్తినే కాలాన్ని జయించ వలసిన పరిణామమ వైపు వెళ్ళాలి అనుకోవడం లేదు.
ఇంకా మాయ కొద్ది శరీరం కొద్ది, బౌతిక వెసులు బాటు కొద్ది మాట్లాడేవారే గాని అంతకు మించి వ్యక్తి సర్వం తానే అని చెప్పడం ఏమిటో ఎవరూ చూడకపోవడమే అందునూ సమకాలిక మాయ ప్రపంచాన్ని గుప్పట పట్టుకున్నట్లు చెప్పిన దివ్య పరినమానాన్ని కాదు అని, మమ్ములను కూడా గ్రహించకుండా అటు ఇటు చేయడం వలన, ఒక్క మనిషి మాట ఎందుకు సర్వం నియంత్రించినది అటు వంటి పరిణామం ఎందుకు సంభావిన్చినదో తెలుసుకోవడం అందరి బాద్యత అనుకోకుండా, ఏదో రకంగా మనుష్యులను విడదీసి, చెప్పుకొంటే వింటే సరిపోయేదానికి ఆడవారిని మొగవారిని అటు ఇటు చేసుకొంటే ఏదో రకంగా ఆధిపత్యం కొలది మీడియా వ్యక్తులు, సినిమా ప్రముఖులు తమ ఉనికి చూసుకోవడం లో మొత్తం మానవజాతి ఉనికి వదిలివేసి మాయలో కొట్టుకొని పోతున్నారు అని తెలుసుకోలకేపోతున్నారు.
తమరి ద్వారా రాజకీయ నాయకులను మేధావులను అప్రమత్తం చేస్తున్నాము ఆత్యత్మిక గురువులు పండితులు అందరూ బ్రాహ్మణులు కాపులు లేదా కమ్మలు అని కుల పరంగా ఇక లేదు అని గ్రహించి, ఇంటి పేర్లు కూడా చెల్లవు ఆశ్రమాలు పూజలు కూడా తమకు నడుస్తుంది లేదా నడపాలి అనే పద్దతిలో కాకుండా కాలమే ఎదురు వచ్చి సర్వం చెప్పిన మంచి చెడులు తన మాట ప్రకారం ఉన్నది అని తెలియజేసినా, శ్రీ జయింద్ర సరస్వతి వంటి స్వమిజీలు కూడా వారు స్పందించకుండా, రాజకీయంగా సామాజికంగా మిగతా మేధావులు, పండితులు, మీడియా వారు న్యాయ స్థానం వారు ఎవరూ అలాగైతే ఆలోచించాలి తెల్సుకొని అప్రమత్తం అయితే మంచిది అని ఎవరూ స్పందిన్చాకపోవడమే అరాచకం అజ్ఞానం అని గ్రహించండి.
ఇప్పటికి కూడా మనిషిగా ఈ విధంగా చెప్పడం నా అవసరం, నా కులం యొక్క అవసరం అనుకోవడం, మమ్ములను పదిగురు ఒకటి అయ్యి గ్రహించండి అని మేము ఎందుకు అంటున్నామో చూడకుండా, చూసుకోకుండా ఒకర్ని ఒకరు మోసం చేసి వినకుండా, చెప్పకుండా చేసుకొనే బదులు ఇప్పటికైనా ఒకరిని ఒకరు కలుపుకొండి, మాతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి మేము ఏమి అంటున్నోమో చూసుకొని బాద్యతగా వ్యహరించండి, ఈ విధంగా మాతో మాట కలుస్తుంది, ఇప్పుడు మాతో వ్యహరించడం మా అవసరమో లేదు మీ అవసరమో కాదు బాద్యత, అవగాహనతో కూడిన స్పందన, వాస్తవం పట్ల ఆసక్తి,, మేము చెప్పేది నిజం అయితే ఇప్పుడు గ్రహిద్దాం, గ్రహించిన తరువాతే చూదాం అనుకోవడమే అప్రమత్తత, అంతెగాని మేము కాలాతీతంగా చెప్పడం నిజమే గాని, మమ్ములను తప్పు పట్టవచ్చు అవమానించవచ్చు, కులంతో మనుష్యులను అటు ఇటు చేసి గ్రహించకపోయినా పర్వాలేదు అని అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందండి. మీడియా వ్యక్తులు పూర్తిగా కాలస్వరూపం లోకి వెళ్ళడం ముఖ్యం అని పండితులు మేధావులను రాజకీయ నాయకులను ప్రోత్సహించండి.
కాలతీతమునకు ఇక కులం మతం వర్తించదు అప్పుడు, అందరూ గ్రహించి నూతన దివ్య రాజ్యం లోకి వస్తుంది, ఎవరు ఏమి చేసిన రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు, అటువంటి మనుష్యుల మధ్య మేము అటు ఇటు అయిన ఆలోచనతో సాధించిన పరిణామం, సూర్యుడిని నియమించిన మాట యావత్తు మానవజాతికి వర్తిస్తుంది అని అనుకోకోకుండా బిన్నంగా తీసుకోవచ్చును అని భావించడమే సత్యానికి సూర్యునికి బిన్నంగా వెళ్ళిపోతున్నారు, అందుకు సాటి మనుష్యులను గొప్పతనం, వారు అటు ఇటు అయినా సమాధానం అవుతారు అని తెలుసుకోకపోవడమే అజ్ఞానం అని గ్రహించండి. కావున సమాధానం ఎప్పుడైనా ఎవరి ద్వారా అయినా వస్తుంది, మనం గ్రహించి అప్రమత్తం చెందటమే తెలివిన పని, అదే ధర్మో రక్షతి రక్షతః అని గ్రహించండి.
కావున మనుష్యులలో తాము గొప్పగా ఉన్నాము, బౌతికంగా బలంగా ఉన్నాము అనే వారి కంటే మనసు సాధించిన పరిణామం శాశ్వతం అని, అందరూ తెలుసుకోవలసిన పరిణామం అని పండితులు మేధావులు తక్షణం అప్రమత్తం అయ్యి, కాలమే సర్వం అయినప్పుడు, తాము కాలానికి మోకరిల్లి తమ బౌతిక భారాలు తొలగించుకోవచ్చును అనగా దేహం ఉండగా, సత్యం తెలుసుకొని తరువాత జీవితం ఏమిటో కూడా తెలుసుకోవచ్చును ఇది ఇప్పుడు పరిణామం తో మాటతో ముందుకు వెళ్ళాలి, అదే నూతన దివ్య రాజ్యం అనగా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పరిణామం, మన అందరికి చుక్కాని గా అవుతుంది అనగా, ఇప్పుడు ఉన్న బౌతిక స్తితి వదిలివేసి అందరూ గ్రహించుకొనే కొలది ముందుకు వెళ్ళ తాము కావున, మనుష్యులు అందరూ మాతో ఆలోచన రూపం లో వ్యహరించండి. బౌతికంగా సమయం వృధా చేసుకోకండి, తెలుగు ప్రబుత్వాలు రెండూ లాంచనం గా మాకు సమర్పించి వేసి, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించండి, పండితులు మేధావులు తక్షణం మా చుట్టూ చేరండి మా దివ్య వాక్ దర్శనం నిత్యం పొందండి.
మాతో ఆలోచన రూపం లో మాట్లాడండి అనగా ,మేము చూపిన కాలాతీత దివ్య లీలా సమాచారం గ్రహించి, పదిగురు ఒకటై మమ్ములను గ్రహించండి మేము చెప్పినట్లు చేయండి మనుష్యులకు ప్రాధాన్యత రావాలి అని మనుష్యులను రేచ్చగోట్టుకోవడం, ఆలోచన ప్రకారం గా ముందుకు రాకుండా రానివ్వకుండా, సృష్టిని నియించిన మాటను గ్రహించకుండా వ్యహరించడం అరాచకం అని గ్రహించి, బౌతిక మాయలో ఇరుకోనిపోవడం అని తెలుసుకొని, మనసు మాటలో ఉన్న గొప్పతనాన్ని గౌరవించి గ్రహించడం వలన మనుష్యుల మధ్య మాట మనసు పెరిగి సృష్టి ముందుకు వెళ్ళుతుంది కావున, వ్యక్తిగతంగా తీసుకొని, అందరూ ఆలోచచిన్చావాల్సిన విషయాలు కొందరే గ్రహిస్తే, గ్రహిస్తాము అన్నట్లు తీసుకోవడమే తెలివి తక్కువ తనం, అజ్ఞానం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని యావత్తు మానవజాతికి చంద్ర బాబు నాయుడు గారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
ప్రతి ఒక్కరు ఇక తమ బౌతిక అజ్ఞానపు ఆలోచనలు చాలించి వేసి, జ్ఞానరూపం లో మనం ముందుకు వెళ్ళడం వలన, అందరూ మనుష్యులు ఒక్కటి అయితే, మన చుట్టూ ఉన్న మాయ ప్రపంచం ఏమి కాదు అని ఇప్పటికే మేము చూపినాము, అనగా మేము గంట నరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడం లోకానికి ఆధారం అని, అదే మానవజాతి భవిష్యత్తు అని గ్రహించి అప్రమత్తం చెందండి, మా ప్రకారం మనం ఆలోచన లోకం లోకి వెళ్ళాలి, అప్పుడు శాస్వతులం అవుతాము లేదా మాయలో శరీరం కొద్ది మరణిస్తాము అని గ్రహించండి.
మేము ఎందుకు చెబుతున్నాము ఒక సంవత్సరం చూడండి, అందరూ రామోజీ ఫిలిం సిటీలో మేము చెప్పినట్లు కొలువు తీరడం ఏమి ఇబ్బంది లేదు, తెలుగు రాష్ట్రాల ప్రబుత్వలను లాంచనంగా మాకు సమర్పించి వేసినట్లు చూపడం వలన, మేధావులు పండితులు గురువులు, ఆశ్రమ వాసులు సమకాలికులు అందరూ కొంతకాలం, సర్వం మేమే అనుకోవడం అనగా ఒక మనిషి మాటే సర్వం అతని మాటలోనే మన అందరి వ్యహారాలు ఉన్నాయి అనుకోవడమే దివ్య పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
ఎవరు ఏమి చేసినా అందరికి కోసం అని గ్రహించండి, మనుష్యులే మనుష్యులను తప్పు పట్టడం అవమానించడం వంటి పనులు, ఇంకా శారీరక స్వార్ధం, పదివి కాంక్ష , ధన ఆశ, బౌతిక ఆధిపత్యం కొద్ది, స్వార్ధపు అలోవాట్లు కొద్ది తీసుకొంటున్నారు, ఆలోచన కొద్ది విచక్షణ కొద్ది, ప్రేమ కొద్ది, గొప్పతనం కొద్ది తీసుకోవాలి అని కాలమే మా ద్వారా ప్రకటించి మన అందరికి దివ్య వరంగా అందినది అని గ్రహించండి, ఇంకా మనలో మనం ఒకరిని ఒకరు స్వార్ధం కొద్ది, శారీరక సుఖాలు, ఆధిపత్యం కొద్ది, తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అన్నట్లు భావించకుండా, పరిష్కారం అందరికి అందరి మీద వచ్చినది అని గ్రహించి, మేము చూపుతున్న మార్గం ప్రకారం మనం అంతా ఒక దివ్య రాజ్యం లో ఉన్నాము.
అనుకొంటే చక్కగా ఒక చోట చేరి చెప్పుకొంటే చాలు, మొత్తం మాయ అంతా పోయి, ఏమి జరుగుతుందో చూసుకొని, తెలుసుకొని ముందుకు వెళ్ళ వచ్చు, మనుష్యులు తప్పసు యోగం వైపు వెళ్లి, మాయను పూర్తిగా జయిస్తారు. చావు పట్టుకలు కూడా ఒక మార్పు అని, తెలుసుకొంటారు, తక్షణం మేము చెప్పినట్లు చేస్తే, నూతన దివ్య రాజ్యం బలపడి, తామే ఏ పని అయినా చేస్తున్నాము, తామే బ్రతుకుతున్నాము లేదా బ్రతకలేకపోతున్నాము అనే మాయ నుండి బయటకు అందరూ ఏక కాలం లో, మమ్ములను రహించే కొలది వస్తారు, అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమే జయతే
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ్ భవన్ హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment