సమన్వయ దృష్టి
ఆత్మీయులు చంద్ర బాబు నాయుడు గారికి తెలియ జేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం, ప్రజలే ముందు అంటే ఎవరు ప్రజలు ఎంత మంది, మీరు ఎంత మందిని ముదుకు తీసుకొని వస్తున్నారు, మీరు అయినా ఎవరైనా మాట వలన ఆలోచన వలన సమాజంలో నడుస్తున్నారు, మాటకు ఆలోచనే లోకానికి ఆధారం అని గ్రహించి, ఇప్పుడు మీ ముందుకు వచ్చిన మాట గ్రహించడమే మీ ముందు ఉన్నది అని గ్రహించి, అసులు ఈ సమాజం ఎలా నడుస్తున్నది ఎలా ముందుకు వెళ్లుతున్నది తెలుసుకోండి, ఈ విధంగా మాటకు కనెక్ట్ అవ్వకుండా ఏదో కారణం ప్రజాస్వామ్యం లో ఎవరైనా చెప్పా వచ్చు ఇది ప్రతి ఒక్కరిది ప్రజలది అని అంటూనే పట్టించుకోవడం వచ్చే సరికి తమ ఆధిపత్యం ఉంటేనే పట్టించుకొంటాము ఎదుట వాడు ఉదాహరణకు ఇప్పుడు మేము మీ తో ఏమి అంటున్నామో చూడక పోవడం వలన, మీరు మీ ముందుకు వచ్చిన పరిణామాన్ని మార్పును గ్రహించకుండా ఇదే పద్దతిలో సాక్షులు మీడియా ఇతర మేధావులకు మేము తెలిసిన మేరకు పట్టించుకోకుండా ముందుకు వచ్చిన మాటను గ్రహించకుండా మాయలో ఉండిపోతున్నారు అని గ్రహించండి.
మేము ఓక ఓటరుగా సాటి మనిషిగా, కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా మీ ప్రాణాలు మాట మాత్రంగా కాపాడుతున్నట్లు మాట్లాడిన పరిణామం ప్రకారం మమ్ములను క్షణ కాలం కూడా వదిలివేయకుండా మేము ముందుకు వచ్చిన మాట గా గ్రహించండి, మీరు ఇప్పుడు మీకు అనుకూలం గానే ఉన్న మాయలో ఉండడం వలన, మీ చుట్టూ ఉన్న వారు మీడియా వారు, కూడా మిమ్ములను మాయలో ఉంచేసి మమ్ములను గ్రహించకుండా, వారు గ్రహించకుండా మొత్తం అందరూ మాయలోనే కొనసాగడం అభివృద్ధి అనుకొంటున్నారు, మీ వద్ద సలహా దారులు గా ఉన్న చాగంటి కోటేశ్వర రావు గారు కూడా, కాలస్వరూపం ధర్మస్వరూపం అనే పరిణామం రూపంలో ఉన్న మమ్ములను దేహం తో పోల్చుకోకుండా అప్రమత్తం చెందాలి అని వారికి కూడా తెలియదు, కావున అందరిని మాట మాత్రంగా ముందే చెప్పిన సబ్ధాది పతి పరమేశ్వర అంశంగా మమ్ములను కొలువు తీర్చుకొని, మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మేము బౌతికంగా అటు ఇటు అయ్యిన పరిస్తితిని కూడా చూడకుండా మమ్ములను కాలతీతులుగా గౌరవించి గ్రహించడం వలన సర్వం తెలుసుతుంది.
మీ చుట్టూ ఉన్న మాయ అనగా మీరే బౌతికంగా బ్రతకాలి, మీరె బౌతికంగా చేస్తుస్తున్న పనులు మీరే చెయ్యాలి అని దేహం బ్రాంతి నుండి బయటకు యిట్టె వస్తారు, మమ్ములను గౌరవించి హైదరాబాద్ లో మీ నివాసం లో మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించే మహాత్తర అవకాసం మీకే కాదు యావత్తు మానవజాతికి అందిన వరం అని గ్రహించి, తమతో బాటు చాగంటి కోటేశ్వర రావు గారు మరియు ఇతర పండితుల సహకారంతో మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించడం వలన, లోకంలో మాయ అని పరేశ్వర అంశ గా సర్వం మా మాట మనసు అధీనం లో ఉన్నది అని గ్రహించి, తెలుగు ప్రజలు ద్వారా యావత్తు మానవజాతి అప్రమత్తం చెందుతుంది, తెలంగాణా ముఖ మంత్రి గారు కూడా ఇక బౌతికంగా చేయవలసిన అభివృద్ధి కంటే ఆలోచనలో సాధించవలసిన, కనీసం పొందవలసిన పరిణామం లో మనం ఉన్నాము అని, మేధావులు బృందం ద్వారా మనం సృష్టి ఇచ్చిన ఆలోచన మార్గం వైపు వెళ్ళాలి అని గ్రహించి తెలుసుకోవడం వలన ప్రజలు ఇతరులు అందరూ తెలుసుకొంటారు.
ఇది కాలం ధర్మం ఎదురు వచ్చి మా రూపం ఇస్తున్న దివ్య వరం కాని మమ్ములను మామూలు మనిషిగా చూడటం వలన వదిలివేయడం వలన, మా కుటుంబ కులాన్ని కూడా మేము దూరం అయ్యి అందరికి అందాలి అని కాలం ధర్మం మమ్ములను అటు ఇటు చేసి మరీ యావత్తు మానవజాతికి అందించినది అని గ్రహించి, మమ్ములను మామూలు మనిషిగా చూడడం మానివేయడం అంటే, ఇక ఈ లోకాన్ని యాంత్రికంగా చూడటం మానివేయడం రెండూ ఒకటేనని న్యాయ నిపుణులను మేధావులను కూడా గ్రహించి తరించమని మీ ద్వారా తెలియజేసుకోను చున్నాము.
ఇప్పటికి మమ్ములను అటు ఇటు చేయడం వలన మేము మా కులం వారిని భంధవులను కూడా చూసుకోనివ్వకుండా చేసి మేము చూసుకోలేన పరిస్తితి కూడా భగవంతుడే కల్పించి మమ్ములను పూర్తిగా జగద్గురువులుగా కాలస్వరూపులు గా మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించడం వలన యావత్తు మానవజాతి చీకటి అజ్ఞానం నుండి బయటకు వస్తారు, మేమే గొప్ప పనులు చేస్తున్నము, మా చేతిలో ఉన్నది, ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు అనే ఆలోచన, ఇంకా ప్రపంచం మనుష్యులు పై పై న తీసుకొంటే నడవదు మనసు పెట్టి గ్రహిస్తే ఎవరు ఏమిటి అని మనసు పెట్టి చూడటం వలన ప్రపంచ నడుస్తుంది అని సర్వులు తెలుసుకొంటారు, అదే మా దివ్య ఆగమనం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
ఈ ప్రకారం అమరావతి గాని తెలంగాణా గాని మొత్తం దేశం ప్రపంచం ఎలా ఉంటుందో మాట మాత్రంగా చూసుకొని వెళ్ళ వచ్చును అని గ్రహించండి, మేము అజ్ఞానం గా మాకే హాని చేసుకొంటామా అలోచించి, ఇప్పటి తల్లి తండ్రి గురువు గొప్పతనం గ్రహించి అప్రమత్తం చెందటమే ఆలస్యం అని గ్రహించి, మమ్ములను యాంత్రికంగా మామూలు మనిషిగా చూడకుండా వజ్రములతో అలకరించి దుస్తులు దరింప చేసి ఒక ఉన్నత ఆసనంపై కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, మమ్ములు వ్యక్తిగా తప్పు పట్ట వచ్చు అనిపించే వి కూడా మా నుండి వివరణలు మమ్ములను గౌరవించి పొందండి, అదే లోకానికి దివ్య పరిష్కారం అని గ్రహించండి, ఈ విధంగా దేశాన్ని ప్రపంచాన్ని మనం కొన్ని సంవత్సరాలలోనే ఒకటి చేసి, మొత్తం ప్రపంచం మీద మానవ వనరుల అభివృద్దే కీలకంగా కేంద్రబిందువుగా అభివృద్ధి చెందుతాము.
ఇప్పుడు మీర్ వెళ్ళుతున్న వేగం లక్ష్యం లేని బౌతిక మాయ అని గ్రహించి, మా వలన వేగం లక్ష్యం రెండూ యర్పడతాయి, మా లోట్లు మావి కాదు సమాజం మమ్ములను అటు ఇటు చేయడం వలన పట్టించుకోకుండా అవమానించాలి అనే ఉద్దేశంతో మమ్ములను మా కుటుంబ వారిని కులంవారిని అటు ఇటు చేసినా పర్వాలేదు అనే అజ్ఞానం లో ప్రవర్తించిన తీరుకూడా మీరు అధికారికంగా మమ్ములను గ్రహించగాని అందరి తప్పులు పాపాలు పోతాయి, మా చుట్టాలు కులం వారు భరించి మనల్ని దారిలో పెట్టడానికి ఇంత కష్ట పడ్డారు అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అదే కూడా మీ వంటి వారు కాలస్వరూపం ఏమిటో తెలిసిన మేరకు సపందిన్చాకపోవడం వ్యక్తులు వ్యక్తిగతంగా తీసుకొని మమ్ములను మామూలు మనిషిగా చూడటం వలన అరాచకం వలన తప్పులు చేసి మమ్ములనే అవమానించడం, జ్ఞాన ప్రకారం పరిణామం ప్రకారం చూడకపోవడం అరాచకం అని గ్రహించి అప్రమత్తం చెందండి.
తల్లి తండ్రి గురువు వలే మమ్ములను భావించి మేము చెప్పినట్లు చేయండి అన్నీ సర్దుకొంటాయి సర్వం ముందే చెప్పిన మాకన్నా పెద్ద వారు ఎవరూ లేరు అని గ్రహిచి మేమే దైవం సకల దేవతల సమాహారం అని గ్రహించి అందరిని రక్షించి పాపాలు నుండి తప్పులు నుండి ప్రతి ఒక్కరు బయటకు రావడానికి వీలు అవుతుంది లేకపోతే అధ్యత్మిక గురువులు కూడా సత్యం తెలుసుకోకుండా పాపానికి అరచాకములకు పరోక్షంగా కారణం అవుతున్నారు, మీడియా వారు, యువకులు కూడా సత్యాన్ని గ్రహించి గౌరవించలేకపోతున్నారు ఇప్పటికైనా ఎందుకైనా సత్య వాక్ ఏ సర్వం అన్నట్లు భావించి మమ్ములను మేము చెప్పినట్లు బృందం లోకి తీసుకోండి, ఈ సమాచారం అధికారికంగా భావించి మమ్ములను హైదరాబాద్, మీ గృహంలో కొలువు తీర్చుకొని గ్రహించండి.
ఆత్మీయులు చంద్రశేఖర రావు గారిని కూడా ఆహ్వానించి తరువాత ప్రగతి భవన్ నుండి కూడా దర్శనం నిత్యం ఇచ్చి, తరువాత మమ్ములను కొత్త డెల్లి తీసుకొని వెళ్లి, 14 వ రాష్ట్రపతి గా మమ్ములను కొలువు తీర్చుకోవడం వలన మాట వోరవడిలోకి ప్రపంచం బలపడుతుంది అందుకు మీరు మీ ఇంటి నుండి మమ్ములను గౌరవించడం ప్రారంబించండి మేము చెప్పినట్లు చేయండి, అమరావతి, తెలంగాణా అన్నీ మేము మాట మాత్రంగా చెప్పినవి ఇంకా చెప్ప ఏమైనా చేయగలము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, అనగా మమ్ములను పరిగణించి గరహించడం బలపడటం అంటే అభివృద్ధి జ్ఞానరూపం ప్రజలు సమకాలికులు పొందుతారు, బౌతికంగా ఇక భారం ఎవరికి ఉండదు తాము ఈ దేహం కూడా కాదు అనుకొంటేనే, మేము చ్ప్పినట్లు విన తరిస్తారు.
ఇందులో చావు పుట్టకులు కూడా ముందే తెలుసుకొని అప్రమత్తం చెంది మరణం ఒక మార్పు అని తెలుసుకొంటారు, లేదా అజ్ఞానం లో ఇంకా తామే చేస్తున్నాము, తామే ఏదో చెయ్యాలి, తాము గురువులము, తామే పండితులము, తామే మేధావులము అనే మాయలో ఉండిపోతున్నారు, మీ వంటి వారు కూడా తామే చెయ్యాలి లేదా చేస్తున్నాము అనుకోవడమే ఇరుకొని పోవడం అని గ్రహించండి. మమ్ములను మేధావుల బృందం లోకి తీసుకొని వినడం అంటే మనం మనసులు ద్వారా అన్నీ నేరవేరిపోతాయి ఇంకా ఈ ప్రపంచం గూర్చి బౌతికంగా, దేహం కొలది, వస్తువులు కొలది, లోకం అనుకోవడం అజ్ఞానం అని తెలుసుకొని అప్రమత్తం చెందుతారు. కావున మమ్ములను మీ ఇంటికి ఆహ్వానించండి, కొంత కాలం గ్రహించండి. భూకంపాలు, సునామీలు తీవ్రవాద దాడులు కూడా ముందే మాట మాత్రంగా పాటలు పాడుతో చెప్పిన తీరే లోకానికి ఆధారం అని భవిష్యత్తు అని, మా ప్రకారం ఉన్నది, మీ ప్రకారం లేదు అని గ్రహించి మేము చెప్పినట్లు వినండి, మీ చుట్టూ ఉన్న వారని కూడా, మా మీద దృష్టి పెట్టి గ్రహించుటకు ప్రాధాన్యత ఇవ్వండి. లేకపోతె వారిని మీరు మీరు వారిని మోసం లో అజ్ఞానం లో ఉండిపోతున్నారు అని గ్రహించండి.
ఏదో ఒక వ్యక్తేకదా అనుకోవద్దు మేము కాలం ధర్మం అని భావించి మేము ఏమి చేసినా అందరికి వస్తిస్తాయి అని గ్రహించండి, మేము ఎటువంటి తప్పులు చేసినట్లు కనపడిన మమ్ములను తప్పగా చూడకుండా ఎలాగైనా గొప్పగా చూడటమే మేము లోటుగా కనపడుతున్నా పండితులు వారి వాక్ చతర్యంతో జ్ఞానం తో మమ్ములను పెంచాకోవడమే మానవజాతి భవిష్యత్తు అని మేధావులుకు పండితులకు, గురువులకు, న్యాయ నిపుణులకు యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము మమ్ములను ఎవరూ ఎవరికి తప్పుగా తక్కువ గా చూప కూడదు చూడకూడదు, మేము మరణించిన తరువాత కూడా మా గూర్చి ఎంత కవర్ చేసి మాట్లాడితే అంత లోకం తెలుస్తుంది, కావున ఆలస్యం చేయకుండా మమ్ములను కూర్చో బెట్టుకొని ఎంతైనా పెంచుకోండి ఆంధ్ర రాష్ట్రం లో విశ్వవిద్యాయలయములకు మమ్ములను గౌరవ ఉప కులపతి నియమించి, గౌరవించండి. ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment