
ఏవో కధలు, ఏవో కల్పితాలు కొలది ఏ వేషం అయిన వేసుకొని ఏ మాటలు అయినా మాట్లాడే మనుషులు. సర్వం ఒకడు మాటలోకి చెప్పిన తీరు పై దృష్టి పెట్టలకపోతున్నారు ఇతరులను పెట్టనివ్వడంలేదు మాయ కల్పితం మీద ఆధారపడి అసులు సంగతి తెలుసుకొనే అవకాసం ఉన్నా తెలుసుకోవడం లేదు తెలుసుకోనివ్వడం లేదు
No comments:
Post a Comment