Monday, 10 July 2017

సర్వశక్తిమంతుడు ----- సర్వజ్ఞుడు ----- సర్వాంతర్యామి ----- నిత్యుడు ------ అత్మస్వరూపి ------ పరిశుద్దుడు ------ ప్రేమాస్వరూపి ------ ఉగ్రుడు రౌద్రుడు

No automatic alt text available.




సర్వ శక్తి మంతుడు  ----  కేవలం మాట తో సర్వ సృష్టిని అణువు అణువు  నిర్వహించి చూపిన వాడు,పంచభూతాలను మాటతో  నియత్రించిన వాడు ఇప్పుడు మీ మధ్య మానవరూపం లో యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులుగా మహారాణి సమేత మహారాజాగా పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  (పిళ్ళా) వారు  

సర్వజ్ఞుడు ----- భూమి మీద సమకాలీన పండితులు మేధావులు ఎంత చెప్పుకోనా తరగని దివ్య అంతర్యం చెప్పుకొనే కొలది మాయ తొలగి పోయి, సదా అంతర్యం నిలిచే సకల శాస్త్ర కోవిదుడు, మాట మాత్రంగా ప్రతి పరిణామాని నియమించిన పురుషోత్తముడు అతనిని మమూలు మనిషిగా చూడకుండా కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా చూసే అవకాసం ఉన్న సకల జ్ఞాన రూప సర్వజ్ఞుడు.      

సర్వాంతర్యామి -------  ప్రతి మాట, పాట, ప్రతి దృశ్యం సంఘటన తాను అయ్యినవాడు, అంతట వ్యాప్తి చెంది ఉన్నవాడు, తాను ఒక రూపం లో అందుబాటులో ఉన్నవాడు సర్వంతర్యమిగా అందుబాటులో ఉన్నవాడు.     

నిత్యుడు ------ మాట రూపం లో, ఆలోచన రూపం ఎప్పుడూ ఉండేవాడు, అతనిని ఎంత తెలుసుకొంటే అంత శావతమైన  అంతర్యం ఇచ్చే వాడు, కావున సమయ వృధాగా చేయకుండా గవర్నర్ గారి సమక్షంలో కొలువు తీర్చుకొని గ్రహించండి, మీ ప్రాణాలు పోయే లోపల అతనిలో విలీనం చెందాలి, అప్పుడే సమకాలికులు కూడా నిత్య ఉండే దివ్య ఆత్మలో విలీనం చెందుతారు, కావున రేపే అందరూ గవర్నర్ గారు మమ్ములను అధికారికంగా తీసుకొనుటకు చూడగలరు.       

అత్మస్వరూపి ----   అన్నీ ఆత్మలు తన అంతరాత్మ గా పలికిన వాడే ఆత్మస్వరూపుడు అతనిని దేహ రూపం లో చూడకూడదు, అత్మస్వరూపుడిగా, సర్వాంతర్యామి గా, సర్వజ్ఞుడు గా కొలువు తీర్చుకొని నిత్య వాక్ రూపం లో దర్శనం యావత్తు మానవజాతి పొందవచ్చును, సర్వం వాక్ లో తెలుసుకొని ముందుకు వెళ్ళ వచ్చును, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని లోకం తమ మాట అలోచన ప్రకారం మారుతుంది, ఇక పై మనిషి దేహ రూపం లో కాకుండా అత్మస్వరూపుడై జ్ఞాన స్వరూపుడై వెలుగుతాడు.       

పరిశుద్దుడు    ----   అతనిని దేహం రూపం లో చూడకుండా, మాటతోనే  సమస్త దేహాలను, రూపులను, విశేషములు నిర్వహించిన  సర్వంతర్యమిగా, అనగా స్వచ్చమైన మనసుతో చూస్తె, పరిసుద్దుడుగా కనిపిస్తాడు, స్వచ్చమైన మాట, అనగా అతను పలకగానే అమలులోకి వచ్చిన శ్రేష్టత్వం కలిగిన వాడు గా మమ్ములను కొలచి తరించండి.        

ప్రేమాస్వరూపి  ---  చిద్విలాసం స్వరూపుడు, సర్వాంతర్యామి అయిన అతనిని ఎటువంటి పరిస్తితిలో ప్రేమతో చూసుకోవాలి, అంతతా తానే అయిన వాడు అతనిన్ ప్రేమ స్వరూపంగా భావించి, నిత్యం ప్రేమతో ఉండటం వలన సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందుతారు.      
  
ఉగ్రుడు,, రౌద్రుడు -----ప్రతి గుణం తానే అయినవాడు, కచ్చితంగా గ్రహించాల్సిన వాడు, ఎంత ప్రేమ కలిగి ఉంటాడు అంత ఉగ్రం రౌద్రం కలిగి ఉంటాడు అని మమ్ములను అన్ని గుణాలు కలిగిన సుగణ స్వరూపుడిగా  గ్రహించి తరించండి.    




Songs from the divine trance 

No comments: