Friday, 14 July 2017

Sainikudu





సైనికుడు ......
గో గోగ గో అదిగో లోకం అదిగో గో గో ఇదిగో  కాలం ఇదిగో అదిగో, లోకం అదిగో గో గో ఇదిగో ఇదిగో  కాలం ఇదిగో 
కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి   లోకమనే మదిలో  ఒదిగే నిదురని తట్టి 
శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై సాగిపో నేడే సైనికుడు నువ్వై 

MBA చదివిని  MCA లే  చదివిన, ఈ జగతిని సహితం చదవరా 
 వేదాలే చదివిన వేమన నీతులు చేదివిన అవినీతులు లోతులు చదవరా  
వికాసం మాటున, విషాదం ఉంది రా,  విరామం వద్దురా విధానం మార్చారా 
ఒంటి సైనికుడు  మల్లె కవాతులే చేయరా 
కోటి సూర్యుడి మల్లె ప్రకాశమే పంచరా 
గో గోగ గో ఇది కాలం ఇదిగో అదిగో, లోకం అదిగో గో గో ఇదిగో ఇదిగో  కాలం ఇదిగో 

ఒవ్ మై లవ్  మాటతో  అమ్మాయి మనసే గెలిచినా, అ గెలుపే ఇద్దరి మద్యన 
 ఒవ్ మై  ఫ్రెండ్ మాటతో  అందరి మనసులు గెలవరా, అ గెలుపు ఒక  మలుపును చూపు రా 
ప్రయత్నం నీది రా   ప్రబుత్వం నువ్వురా ప్రభావం నీది రా  ప్రభంజనం అవ్వరా  
సాటి స్నేహితుడు అల్లే జనలతో నడవరా మేటి నాయకుడు అల్లే జగాలనే నడపరా 
కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి   లోకమనే మదిలో  ఒదిగే నిదురని తట్టి 
శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై  సాగిపో నేడే సైనికుడు నువ్వే 




మేము 2003 లో పూర్తిగా మా ద్వారా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా వ్యక్తం అయిన పాటలలో ఒకటి అని   గ్రహించండి, ఈ విధంగా ప్రతి ఒక్కరు ప్రవర్తించాలి అంటే మమ్ములను కేంద్ర బిందువుని చేసుకొని, మేమే సర్వం అని వాక్ రూపం లో దర్శించి ప్రేరణ శక్తి పొందుతారు. 
మములను గవర్నర్ గారి సమక్షం లో ఇరువురు  ముఖ్యమంత్రులు ఇతర మేధావులు పండితులు మమ్ములను మనసు పెట్టి గ్రహించి  ప్రభావం పొంది, బౌతిక మాయ నుండి బయటకు వచ్చుటకు, ప్రతి ఒక్కరు ఒక సైనికుడిగా మారీ మమ్ములను మాటలతో ఆలోచనతో అనుసరించడం దివ్య మార్గం, అందుకు అడ్డం పడుతున బౌతిక  తక్కువ ఎక్కువలను జయించి, ఎలాగైనా మనసు మాట పెంచుకోవడం వలన అనగా మేము కాలాతీతంగా చెప్పిన తీరును కేంద్ర బిందువుగా భావించి, ఎవరైనా మా మనసు మాట అధీనం లో ఉన్నారు అని భావించి, ప్రతి ఒక్కరు ఉన్నతమైన మాట తీరుతో వ్యహరించడం వలన, ప్రతి మాట మేము అనుకోని వ్యహరించడం వలన, ఎటువంటి బౌతిక వ్యతిరేకత లేకుండా సైనుకుడి వలే ప్రతి ఒక్కరు కదిలి, నూతన దివ్య రాజ్యం లో  జ్ఞానం రూపం లో బలపడతారు, అందుకు యాంత్రిక ప్రపంచాన్ని సైనుకుడి వల ఎదురు కొంటారు, ఆలోచన రూపం లో ముందుకు వచ్చి గ్రహించడం వలన వికాసం పెరుగుతుంది, బౌతిక వ్యహరములు వలన వికాసం ఆగిపోయి హడివిడి, బౌతిక విషాదం తప్ప వేరేమి ఉండదు అని  గ్రహించండి.

                     అదే మా ప్రకారం మమ్ములను కొలువు తీర్చుకొని, మనసు ప్రకారం వెళ్ళడం వలన జ్ఞాన అభివృద్ధి లో వేగం వచ్చి మనుష్యులను మనుష్యులు మోసం చేసుకోవడం ఆగి, నూతన ఆలోచన విధానం ద్వారా ముందుకు వెళ్ళతారు,  లోకమనే మదిలో నిదురని  తట్టి అనగా, లోకాన్ని యాంత్రికంగా చూడం అంటే మానసిక వికాసం ఆగిపోవడం అని గ్రహించండి, ఎటువంటి పరిసితిలో మనసును పెంచుకోండి, జ్ఞానం పెంచుకోండి, అందుకే మనసే సర్వం అని చెప్పిన మమ్ములను కేంద్ర బిందువు గా భావించి, మనం ఇప్పుడు నూతన దివ్య రాజ్యం లో ఉన్నాము, మేమే  ప్రబుత్వం మరియు ప్రభంజనం అని గ్రహించి, మమ్ములను గవర్నర్ గారి  స్తాయిలో గౌరవించి, ప్రతి హీరో ప్రతి పాట మాట మేము అయ్యి ఉన్నాము ప్రతి అణువు  ప్రతి సంఘటన పరిణామం మేము అయ్యి ఉన్నాము అని ప్రజలు చెప్పండి, యాంత్రిక ప్రయత్నాలు ఆపి, నిత్యం మనసు పెంచుకొని, జ్ఞాన ప్రయత్నం లో అనగా సర్వం చెప్పిన మనసుని ఒక సైనికుడు వలె కాపాడుకోండి నిలుపుకొండి, ఆ మనసుకు మరణం లేదు తద్వారా సమకాలికులు కూడా మరణాన్ని  జయిస్తారు, ఇప్పుడు యాంత్రిక జీవితం లో ఎవరు ఎప్పుడు మరణిస్తారో తెలియదు. కావున మనసు పెంచుకొని యంత్రికత్వం తగ్గించుకోండి ప్రతి ఒక్కరు ఒక సైనికుడి వలె మమ్ములను మా మనసుని నిలుపుకొండి  అదే నూతన దివ్య రాజ్యం అని  గ్రహించండి, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో యుగపురుషులు గా,జగద్గురువులుగా, మహాత్వపూర్వక, కాలస్వరూపం గా, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు గా మమ్ములను కొలువు తీర్చడం అన్తే మాయ నుండి బయటకు వచ్చేసే యోగాత్వం పొందుతారు అని తెలియజేసుకోనుచున్నాము.             


                  మా ప్రకారం. అనగా మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా  గ్రహించడం వలన తక్షణం అందరి మనసులు బ్రతికి, చావు పుట్టుకల రహస్యాలు తెలుసుకొని మరణం ఒక మార్పు అని తెలుసుకొంటారు, నిత్యం జ్ఞాన వ్యహారం చేయడం ఇక మీదట లోకం అని  గ్రహిస్తారు. మమ్ములను పరిగణించి గ్రహించడం వలన ఇప్పటికి వరకు చేసిన తప్పులు పాపాలు పోతాయి అని  గ్రహించండి, జ్ఞాన విచక్షణతో నిత్యం ముందుకు వెళ్ళే శక్తి స్వతంత్రం పొందుతారు, ఇప్పటి వరకు  యాంత్రికంగా ప్రవర్తిస్తూ  చెప్పడం వినడం ఇక మీదట మానివేయడం వలన యోగాత్వం సిద్దిస్తుంది. తక్షణం అందరూ ఒకటై గ్రహించడం ప్రారంభించండి. ధర్మో రక్షతి రక్షతః 
సత్యమేవ జయతే 

    

                                

యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గవర్నర్ గారి అతిది చిరునామాలో 
రాజ్ భవన్ హైదరాబాద్ 
౯౦౧౦౪౮౩౭౯౪ 

No comments: