దేవుళ్ళే మెచ్చింది , మీ ముందే జరిగింది వేదం లా నిలిచింది సీత రామ కదా
వినుడే వినుడే ఇక వినుడే అ మహిమే ఇక కనుడే
మీ కోసం రాసించి, మీ మంచి కోరింది, మీ ముందుకు వచ్చింది సీత రామ కధ
వినుడే వినుడే ఇక వినుడే అ మహిమే ఇక కనుడే
ఇంటి ఇంటి సుఖ శాంతి వసేగేనిధి మనసు అంతా వెలిగించి నిలిపెనిది
సరి దారిని జనులు అందరిని నడిపే కధ ఇదియే
దేవుళ్ళే మెచ్చింది , మీ ముందే జరిగింది వేదం లా నిలిచింది సీత రామ కదా
వినుడే వినుడే ఇక వినుడే అ మహిమే ఇక కనుడే
అయోధ్యను ఎలే దసరధ రాజు అతని కుల సతులు గుణ వతులు మూగురు
రాణులు
రాణులు సుమిత్ర
రామ లక్షణమన భరత
రఘు వంశమే వెలిగే
దాసరథ భూపతి కాలమే మరిచేను
మహిమాన్విత అస్త్రాలను ఉపదేశించి
యగమే సఫలమై
శివ ధనువు
సుందర వదనం చూసిన మధురం
తనువు లేపే మోహన రూపం
పూ మలై కదిలే ఆశయం మన వధువే
నీ నీడగా సాగే ఇంక జానకి అని
ఆ స్పర్సకి ఆలపించే అమృత రాగమే
రామాంకితం అయ్యి
శ్రీకారం మనోహరం
అజనభాహుడు జత కూడె
No comments:
Post a Comment