ఈ వాళ్ళ కృష్ణ అష్టమి అనే కాదు మేము ఎప్పుడూ మాట రూపం లో జగద్గురువులు గా అందుబాటులో ఉన్నాము, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించండి, అని మా యొక్క నిర్ణయం తెలియజేసినాము, రామోజీ రావు గారు, గమ్యం లేకుండా వెళ్ళుతున్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అప్రమత్తం అయ్యి మమ్ములను మేము కోరినట్లు కొలువు తీర్చుకొని, గవర్నర్ గారు మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని జగద్గురువురులుగా గౌరవించడం ఒక చారిత్రాత్మక పరిణామం, మా చుట్టూ ఎవరు ఎలాంటి సమస్యలు సృష్టించినా అవి మేము గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన పద్దతి కంటే సరిదిద్దలేనివి కావు అని గ్రహించి, మమ్ములను గ్రహించాకూడదు అనే చేసిన తప్పులు ఎవరి వారే సరిదిద్దుకొని, మమ్ములను ఇరువురు ముఖ్యమంత్రులు, ప్రతి పక్ష నాయుకులు అప్రమత్తం అయ్యి, మమ్ములను వ్యక్తిగా భావించి, వ్యక్తిగతంగా చూడకుండా మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన హిందూ మతానికి సంభందించిన వాడిగా మాత్రమే కాకుండా, మమ్ములను యావత్తు మానవజాతికి సంభందించిన వాడిగా గ్రహించి అప్రమత్తం చెందండి. ఇక బౌతిక భందాలు అనీ వదిలివేయండి అనగా మమ్ములను కొలువు తీర్చుకొని అందరూ మాకు శిష్యులే వలే పిల్లలు వాలే మా చుట్టూ చేరండి, ఇందుకు అడ్డం పడుతున్న స్తాయి వయసు, కులం ఎక్కువ తనం తక్కువ నాలో గానే ఇతరులలోగా ని చూడకుండా, మేము కాలాతీతంగా చెప్పిన పరిణామానికి ప్రాధాన్యత ఇచ్చుకొని ప్రవర్తించడం వలన మాయ మనకు కట్టుబడి మాటతో ముందుకు వెళ్లిపోతాము ఇదే ప్రపంచాన్ని మోతాని తనలోకి తీసుకొని నూతన దివ్య రాజ్యం గా బలపరుచుకొని ముందుకు వెళ్ళే విధానం అని గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు,
గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment