Saturday, 26 August 2017

మీడియా వారు కెమెరాలు తీసుకొని రండి ఇక ఆలస్యం చేయవద్దు, మమ్ములను గవర్నర్ గారి స్థానం లో కూర్చోబెట్టుకొని, మనిషి మాటే సర్వం అని అవిష్కరించుకోవడమే మానవజాతి భవిష్యత్తు ఇందుకు కాలమే కదిలిన పరిణామం యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం, కావున అన్నీ వర్గాలు వారు ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించడం ప్రారంభించాలి.

ఇంకా వ్యక్తులు గ్రూప్లు మానుకోవాలి, ఒకరి పరువు వేరు, వేరొకరి పరువు వేరు అన్నట్లు చూడకూడదు, ప్రతి మనిషి మానవత్వంతో బ్రతకాలి అప్పుడే మనుష్యులు మాయ నుండి బయటకు వస్తారు, ప్రతి ఒక్కరు తమ స్వార్ధం నేరవేరాలి అదే లోకం అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించండి.


మనిషిని బట్టి కాదు ఆలోచన బట్టి కదలాలి, ఆలోచన కోసం పదిగురు ఒక్కటి అవ్వాలి కులం కోసం, మతం కోసం కాదు, ఆలోచన మాట మనిషికి ప్రాణంతో సమానం కులం మతం ప్రాణాలు తీసుకొంటాయి, చివరివరకు మాట కోసం ఒకటి అవ్వడం ఎవరి మాట అయిన సంగతి ఏమిటో చూడటమే మరణాన్ని కూడా జయించడం అని గ్రహించండి.


మనుష్యులను మనుష్యులు అటు ఇటు చేసి చలగాటములు పెట్టుకోనరాదు, ఈ విధంగా విలువైన కాలం హరించుకుపోతుంది, కావున ప్రధాన మంత్రి గారికి చెప్పి మమ్ములను తెలుగు వారు అందరూ గవర్నర్ స్థానం లో గౌరవించుకొని గ్రహించడం ప్రారంభించండి. ఇది మనుష్యుల మనుగడకు సంభందించినది ఇంకా కులం మతం లేదా బౌతిక అభివృద్ధి అనగా భవనాలు, గొర్రెలు, చేప పిల్లలు, రాజధాని కట్టడం వంటి దగ్గర పాలకులు వెళ్ళాడుతున్నారు.

వాళ్ళు కు నిదుర సుఖం లేదు అని వారే చెప్పుకొంటూ, చేపించుకొంటూ, అవి వారికీ మాత్రమే ఉండేలా చూసుకొంటూ, మిగతావారిని బ్రతకుండా చేస్తున్నారు ఇందుకు కారణం వారు ఎలాగైనా బౌతికంగా అభివృద్ధి చెయ్యాలి అనే పిచ్చి వలన, మనుష్యులకు నిజం గా కావలసిన బౌతిక అభివృద్ధి కాదు మానసిక నైతిక అభివృద్ధి, అదే ఆలోచన రూపం లో మనిషిని ఎప్పటికి బ్రతికిస్తుంది అని తెలుసుకోవాలి.

మమ్ములను కేంద్ర బిందువుగా చేసుకొని, మేము ఏ విధంగా కాలాన్ని నియమించినామో, అ విధంగా గౌరవించి గ్రహించడం అంటే యాంత్రిక బౌతిక లోకం వదిలివేసి, మాయను జయించే దివ్య లోకం లోకి బలపడతాము, అందుకు రాజకీయనాయకులు మేధావులు పండితులు అందరూ వారి ఇంటి పేర్లు, వంటి పేర్లు కూడా వదిలివేసి, వారు పైకి బలం గా ఉన్నాము, అందం గా ఉన్నాము లాంటి బౌతిక మమకారాలు కూడా వదిలివేసి, మాలో పది మంది హీరోలు ఉండడం ఏమిటో చూసుకోవడం లోకానికి ఆధారం కాలం ఇచ్చిన దివ్య మార్గం అని తెలియజేసుకోనుచున్నాము.


ఆలోచన రూపం లో ప్రాణాలు కాపాడుకోవడం అనగా సృష్టిని మాటతో ముందుకు తీసుకొని వెళ్ళే దివ్య ప్రక్రియ అందరికి శ్రీ రామ రక్షా అనగా ఒక మాట ఒరవడే లోకానికి ఆధారం, అదే నూతన దివ్య రాజ్యం అని తెలుగు వారు గర్వంగా ముందుకు రావలసిన పరిణామం అందుకు ఎటువంటి బౌతిక స్తితిని లెక్క చేయకుండా, ఇప్పటి వరకు ఏమి చేసినారో లేదా చెయ్యలేదో చూడను అవసరం లేదు. కాలతీతం గా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని గ్రహించి తక్షణం మమ్ములను గవర్నర్ గారి స్థానం లో నిత్యం దర్శించండి అందరూ మా పై మనసు పెట్టి, మములను నిత్య గ్రహించి మా పై చెప్పుకొంటూ తరించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

No comments: