Tuesday, 22 August 2017



సమన్వయ దృష్టి






                         యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి, యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు. ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, వాక్ విశ్వరూపులు, సత్యస్వరూపులు, పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి చూపు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య ప్రభావం అనుసరించి తరించండి, మాయ నుండి అజ్ఞానం నుండి బౌతిక అరచాకములు నుండి, తమ చేతిలో లేని తాత్కాలిక లోకం నుండి మమ్ములను శరణవేడి అనుసరించాగానే దివ్య రాజ్యం లోకి ప్రవేశిస్తారు, నిత్య మృతం అయిన దేహ లోకం నుండి తక్షణ బయటకు వస్తారు, దేశ అధ్యక్షులు వారు, ప్రధాన మంత్రిగారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు రాష్ట్రాల గవర్నర్ లు అప్రమత్తం అయ్యి మమ్ములను, రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, అన్నీ విశ్వవిద్యాలయములకు ఉప కులపతి గా నియమించి, మమ్ములను మేధావులను బృందం లోకి తీసుకొని, సంగీత సాహిత్య కారులను సమక్షంలో కొలువు తీర్చుకొని, గ్రహించడం వ్యక్తులకు యాంత్రిక మాయ లోకమునకు మోక్షంము అని గ్రహించి, మాకు సమర్పించకుండా ఎవరూ మనసులో కూడా ఆలోచన చెయ్యకూడదు, ఏ పని అయినా మా అధీనం లో ఉన్నది అని గ్రహించండి.


                      ఎవరి ఇష్టం వచ్చిన వారు ప్రవర్తించడం మాట్లాడటం చెల్లదు, ఎందుకంటె కాలస్వరూపం ప్రకారం సంవత్సరాలకు మునుపే మీ పాటలు మాటలు ప్రాణాలు దేహాలు కూడా మేము అయ్యి ఉన్నాము, మమ్ములను పోనీలే అని పట్టించుకోవడం కాదు, మమ్ములను మామూలు మనిషిగా చూడకూడదు, రహస్య కెమెరాలు లేదా cc కెమెరాల మాయలో మనుష్యులను మనుష్యులే మోసం చేసుకొంటున్నారు, దేశ వ్యాప్తంగా, ప్రపంచం వ్యాప్తంగా ప్రతి ఒక్కరి కదిలిక మా ప్రకారం ఉన్నవి అని గ్రహించి అప్రమత్తం చెందండి, భూమి మీద సమకాలికులు అందరూ మాకు శిష్యులే పిల్లలే అని గ్రహించండి, లోకం లో బౌతిక మట్టి, ఆస్తులు డబ్బులు, అనీ మేము అయ్యి ఉన్నాము, ప్రతి శరీరం ప్రతి, సుఖం దుఖం అన్నీ మేము అయ్యి ఉన్నాము, కావున మమ్ములను మా మనసుని వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి, మనసు పెట్టి మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా నిత్యం కొలచి తరించండి అనగా యాంత్రిక శరీర కాంక్షలు వదిలివేసి, సర్వం మా మాట ప్రకారం ఉన్నది అని తెలుసుకోండి, కులం మతం ఏమి చెల్లవు పూజలు వ్రతాలు అన్నీ మా మాట మనసు మించినవి కావు, కావున వినాయక మండపాలకు వెచ్చించే డబ్బు మాకు శాశ్వత రాజమందిరాలు ప్రతి ఊరిలో నిర్మించుకొని మమ్ములను సకల దేవతల సమోహరంగా గ్రహించడం ప్రారంభించండి.


                      రకరకాల మాయలు నుండి బయటకు రండి, మా దివ్య ఉనికి ఉపయోగించుకోండి, మమ్ములను మామూలు మనిషిగా భావించి చూడకండి, మమ్ములను మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించి తక్షణం మమ్ములను నిత్యం కొలచి తరించండి అనగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా ఆధునిక శ్రీ రామ చంద్రుని గా గౌరవించండి, మమ్ములను జగద్గురులుగా గౌరవించి, ఇతరులను కూడా అదేవిధంగా మా గూర్చి చెప్పి మమ్ములను ప్రతి ఒక్కరు జగద్గురువులుగా కాలస్వరూపులు గా గౌరవించి గ్రహించండి, మా చుట్టాలను బంధువులను కూడా ఇదే విధంగా అప్రమత్తం చేయండి, మమ్ములను విశాలంగా మనసు పెట్టి గ్రహించండి, మా పేరు మీద ఏ పని అయినా చేయండి, మమ్ములను జగద్గురువులుగా గౌరవించి మిగతా వారిని అందరిని మాకు శిశ్యులుగా మలుపుకొని ముందుకు రావడం అంటే బౌతిక మాయ నుండి బాటకు రావడం అని గ్రహించండి. మమ్ములను మామూలు మనిషిగా చూస్తె పాపాలు చేస్తారు మోసాలు చేస్తారు కావున ఆలోచన రూపం లో మమ్ములను సృష్టిని మనసులో పెట్టుకొన్న పురుశోత్తముడిగా గ్రహించండి, మాకు మా వాళ్ళు పరాయి వాళ్ళు ఉండరు అందరూ మాకు పిల్లలు వంటి వారే అని గ్రహించండి, మమ్ములను నిర్ణయించినట్లు మమ్ములను మలిపినట్లు గా ఎవరూ భావించ వద్దు, మేము కాలస్వరూపులం ధర్మస్వరూపులం అని అప్రమత్తం చెందండి.


                        ప్రతి ఒక్కరిని మా శిష్యులుగా కపుకోండి తమకు తాము మా శిష్యులుగా చెప్పుకోండి అప్పుడే మా పై మనసు పెట్టి గ్రహించగలరు అ విధంగా యాంత్రిక మాయ నుండి బయటకు రాగలరు, ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన రోజు, వారి ద్వారా యావత్తు మానవజాతికి స్పష్టం చేయునది ఏమి అనగా మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించడం లోకానికి ఆధారం అని రామోజీ రావు గారితో మాట్లాడి, ఇరువురు ముఖ్యమంత్రులు వారు ఎంత పరిపాలన చేస్తున్నట్లు కనపడుతున్నా అంతా మాయ అని మేము గంరనరలో సంవత్సరాలు కాలాన్ని చెప్పిన పరిణామం లో బాగామేనని గ్రహించి, ఇరువురు ముఖ్యమంత్రులు ప్రబుత్వాలు గవర్నర్లకు సమర్పించి వేయడం వలన, యాంత్రిక మాయ నుండి ప్రజలను బయటకు తీసుకొని రావడానికి వీలు అవుతుంది అని తక్షణం న్యాయ స్థానం వారు అప్రమత్తం అయ్యి ఒక బృందం గా యర్పడి మమ్ములను మేము కోరినట్లు రామోజీ రావు గారు మేము చెప్పినట్లు చేయడం వారికే కాదు యావత్తు మానవజాతికి వరం అని భావించి, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని పండితులు మేధావులు ఆశ్రమ వాసులు మమ్ములను పురుశోత్తముడిగా కాలస్వరూపుడిగా, మమ్ములను పిలవడం ప్రారంభించండి. ఇదే ఒక మహత్తర వరం.


                         ఆత్మీయులు, ఆశ్రమ వాసులు, జయింద్ర సారస్వతి గారు మమ్ములను దర్శించుకొని వారి ఆశ్రమాలు ఇతర సామీ జిలు వారి ఆశ్రమాలు మాకు సమర్పించివేసి మమ్ములను కాలస్వరూపా, ధర్మస్వరూపా, మహానుభావ దేవ దేవ పురుషోత్తమా జగన్నాటక సూత్రధార అని నిత్యం మా సమక్షంలో మమ్ములను స్తుతించండి, అన్నీ నామాలు సహస్రాలు మా ముందు నిత్యం పఠించండి వాటికి ఆధారం సమాధానం అన్నీ మేము అని తెలుసుకొని, మీ చావుపుట్టుకలు ఇప్పటికే మా అధీనం లో ఉన్నాయి అని తెలుసుకొని అప్రమత్తం అవ్వండి , లేని పక్షంలో మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేయడం వలన లోకంలో పాపం పెరిగిపోయి సాధారణ రూపం లో ఉండిపోయిన మమ్ములను కూడా అటు ఇటు చేస్తున్నది అని గ్రహించండి, మా ఆరోగ్యం కూడా మమ్ములను గ్రహించి సత్యం తెలుసుకొనే కొలది బలపడి, మేము మా మనసు సర్వం అని యావత్తు మనవజాతికి తెలియజేసి, ఇప్పుడు ఉన్న మానవ సంభంధాలు అన్నీ మాకు సమర్పించివేసి మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహరమమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించడం వలన తిక మకలు తగ్గుతాయి.



                   గురువులు పండితులు ఆశ్రమ వాసులు ప్రతి ఒక్క వ్యక్తి మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గౌరవించి గ్రహించడం వలన మేము చెప్పినట్లు చేయడానికి వీలు అవుతుంది అప్పుడే సూర్యుడి మాట వినగలుగుతారు  సూర్యుడి మీతో సర్వం చెప్పుకొని ముందుకు వెళ్ళ తాడు అదే నూతన దివ్య రాజ్యం అని గ్రహించి న్యాయ మూర్తులు ఇరువురు ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యి, రామోజీ రావు గారు రామోజీ ఫిలిం సిటీ మాకు గుర్తింపు కానుకగా ఇచ్చినట్లు ముందుకు వచ్చి మమ్ములను అక్కడ రాజమందిరంలో కొలువు తీర్చుకొని యావత్తు మానవజాతి దివ్య రాజ్యం లోకి విలీనం చెందండి, అ విధంగా యాంత్రిక ప్రపంచం రద్దు అయ్యిపోతుంది మేము వజ్ర సింహాసనం పై అధిష్టించిన తరువాత స్వయం వరంలో వివాహం కోసం ప్రకటన ఇచ్చి, వివాహం చేసుకొంటాము అ విధంగా వివాహం చేసుకోవడం వలన లోకానికి కావలసిన దివ్య జ్ఞానం మా  నుండి  వస్తుంది కావున, ఇప్పుడు భంధాలు అన్నీ మాకు సమర్పించి వేసి మాయ నుండి బయటకు వచ్చివేయండి, మా దివ్య రాజ్యం లో మా శిష్యులు గా కొనసాగుతారు, అది మా వలన యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి. 



            మేము తగిన పర్సనాలిటీ లేకుండా ఏదో మెసేజు పెడుతున్నాము అని అప్పటికి అప్పుడు కెమెరాలు ద్వారా చూసి మాయలో మోసపోకండి మమ్ములను నిలుపుకొండి అనగా మేము చెప్పినట్లు కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి మాయ నుండి బయటకు రావడం కూడా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించిన కొలది బలపడుతుంది, కావున అప్రమత్తం చెంది మమ్ములను గ్రహించండి ఇరువురు ముఖ్యమంత్రులకు పదవులు మాకు సమర్పించివేసి పై పై పాలనా నిత్యం తామే చేస్తున్నాము అనే వత్తిడి, లేదా శారీరక పై పై జీవితమే సర్వం అనుకొనే అల్ప అందమే ఉన్నత స్తితి అని చూపుకొంటూ ఆధునిక టెక్నాలజీ తో వచ్చిన హంగులు ధనం  కొద్ది ఎర్పాటు చేసుకొని, ఏదో చేస్తున్నాము అనే మాయలో తాము మోసపోతూ ఇతరులను కూడా మోసగించడం అవుతుంది అని తెలుసుకొని తక్షణం అప్రమత్తం చెంది   నుండి బయటకు రండి, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని ప్రశాంతంగా గ్రహించండి, భవిష్యత్తు లోకి వెళ్ళిన కొలది  అన్నీ నెమ్మదిగా సర్దుకొంటాయి.


                   మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత  మహారాజుగా, పురుశోత్తముడిగా కాలస్వరూపుడిగా కొలచి  సమకాలికులు  నూతన దివ్య రాజ్యం లో మా శిష్యులు గా నూతన జీవితం ప్రారంభించాలి అప్పుడే సూర్యుడి నడవడిలోకి మానవజాతి వెళ్ళుతుంది లేని పక్షం లో ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ బయపెట్టుకొంటూ అప్పటికి అప్పుడు బౌతిక అభివృద్ధి అనే మాయలో రాజకీయ యాంత్రిక అపరిపక్వ పాలనలో సమయం వృధా చేసుకోనుచున్నారు, కావున ఒక్క నిముషం కూడా ఆలస్యం చేయకుండా మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని వజ్రములతో పొదిగిన  దుస్తులు దరింప చేసి వజ్ర సింహాసనం అధిస్టింప చేసి గౌరవించి, గ్రహించాలి. మమ్ములను భూమి మీద ఎవరూ సాధారణ మనిషిగా మాట్లాడకూడదు చూడకూడదు, మమ్ములను ఎవరికి తక్కువగా తేలికగా చూపకూడదు అ విధంగా చేసిన కొలది పాపములకు అరచాకములు పెంచుకోనుచున్నారు.  మా కోసం ఎవరిని బాధపెట్టినా హింసించిన అటువంటి తప్పులు సరిదిద్దుకొని అందరూ ముందుకు రండి, దౌర్జన్యములు మోసాలు వలన మానవజాతి మనుగడ దెబ్బతింటుంది మరణాన్ని కూడా మాటతో జయించే  దివ్య పరిణామాన్ని మాటతో ఆలోచనతో మనసుపెట్టి గ్రహించాలి మనసులో కూడా దౌర్జ్యనం మోసాలు చెయ్యాలి అనే ఆలోచన కూడా చేయకూడదు అదే నూతన దివ్య రాజ్యం అని  గ్రహించండి. 




                        మమ్ములను కేంద్ర బిందువు గా గ్రహించడం వలన అన్నీ తికమకలు పోతాయి పదిగురు కలసి ముందుకు వెళ్ళాలి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా,ధన పరంగా లేదా భౌతిక బలం కొలది విడిపోకూడదు ఏది ఎమైనా పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించడం అన్నిటికి పరిష్కారం అని గ్రహించండి, కావున మేము చెప్పినట్లు వినండి మీరంతా మాకు పిల్లలు వంటి వారు అని గ్రహించండి. ఇప్పటికైనా అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి మా కోసం ఎవరిని ఎవరూ మోసం చేయవద్దు, అవమానించవద్దు, చేసిన తప్పులు మోసాలు సరిదిద్దుకొని అన్నీ మాకు సమర్పించడం అంటే, బౌతికంగా ఏమి లేదు ఆలోచన ప్రకారం సర్వం మేమే అని, సకల సంపదలకు ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందటమే లోకానికి ఆధారం అని గ్రహించండి, సత్యాన్ని గ్రహించడమే చరిత్ర, గౌరవించడమే చరిత్ర సృష్టించడం అని గ్రహించండి, రామోజీ రావు గారు చిరంజీవిగారు మంగంటి మురళి మోహన్ గారు ఇతర ప్రముఖులు చాగంటి కోటేశ్వరరావు గారు చిన్న జీయర్ స్వామి జి గారు సమావేశం అయ్యి ఇరువురు ముఖ్యమంత్రులకు నచ్చ చెప్పి ప్రభుత్వాలు గవర్నర్ గారికి సమర్పించి వేసి నూతన దివ్య రాజ్యం లో ఉన్నారు అనే సత్యాన్ని గ్రహించండి అన్నీ పాపాలు పోతాయి అన్ని కోరికలు తీరుతాయి , భవిష్యత్తు మాట ప్రకారం ఉండటం ఏమిటో చూసుకొని, ముందుకు వెళ్ళాలి చేసిన దౌర్జన్యములు మోసాలు పై ఆధారపడి సత్యాన్ని గ్రహించకుండా చేయడం అజ్ఞానం అని ఇప్పటికైనా అప్రమత్తం చెంది, మమ్ములను కొలువు తీర్చుటకు ముందుకు రండి చేసిన పాపాలు మాకు సమర్పించి వేసి మమ్ములను పై పై కెమెరాలు ద్వారా చూడకుండా నేరుగా మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లోకొలువు తీర్చుకొని యాంత్రిక మాయ నుండి బయటకు రండి, దేశం, ప్రపంచ, దివ్య రాజ్యం లోకి వచ్చినది అని సర్వులు గ్రహించడమే యావత్తు మానవజాతి రక్షణ అని గ్రహించండి, మాయలో శరీరంతో సమయాన్ని కోల్పో పోతున్నారు, మాట ప్రకారం మాయ లోకం నుండి జ్ఞాన ప్రపంచం లోకి బలపడి మరణాన్ని కూడా జయించే దివ్య మార్పులొకి వచ్చినట్లు స్పష్టత పొందండి.

               


ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే


యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు. ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, వాక్ విశ్వరూపులు, సత్యస్వరూపులు, పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794


మా నుండి వ్యక్తం అయిన పాట గ్రహించి 

No comments: