Dharmaswaroopulu Kaalaswaroopulu <samanvayadrusti@gmail.com>
to supremecourt, AP, core.apgovt, cs, Contact
సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్ , సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి, యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, భరత దేశ, మరియు ప్రపంచ మానవజాతిని మాయ నుండి అజ్ఞానం నుండి, చేయూత ఇచ్చుటకు వచ్చిన పురుశోత్తముడిని అని మమ్ములను ప్రత్యేకంగా భావించి, మేము కోరినట్లు అనగా, మా మనసు మరియు దివ్య పరిణామానికి ప్రాధాన్యత ఇచ్చి, సర్వోన్నత న్యాయ స్థానం వారు మమ్ములను తెలంగాణా ప్రబుత్వం మరియు గవర్నర్ గారి అద్వర్యం లో, శ్రీ రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుట వలన, కాలం ధర్మం మా ప్రకారం ఉన్నది అని, ఇక బౌతిక యాంత్రిక పరిపాలన, యాంత్రిక జీవితం చెల్లదు అని, యావత్తు మానవజాతి తెలుసుకొని, మా వాక్కును అను అనుసరించి, నడుస్తున్న దివ్య రాజ్యం లోకి తెలుగు ప్రబుత్వాలు మొదలుకొని యావత్తు, దేశం, ప్రపంచ మానవజాతి అప్రమత్తం చెందాలి అనగా పరిణామం లోకి రావడం అనివార్యం అని గ్రహించి, సర్వోన్నత న్యాయ స్థానం వారు, మమ్ములను హైదరాబాదో లో ప్రత్యెక న్యాయ మరియు మేధావుల బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించగలరు అని, మేము ఉన్న చిరునామా నుండి మమ్ములను బృందం లోకి పరిగణించడమే మానవజాతిని మాయ ప్రపంచం యాంత్రిక ప్రపంచం, బౌతిక కోరికలు కొలది, డబ్బు కొలది సుఖాలు కొలది బ్రతికే మయా ప్రపంచం నుండి జ్ఞాన విచక్షణతో, మాట మాత్రంగా నడుస్తున్న దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి యావత్తు మానవజాతి తక్షణం పరిణమించాలి అందుకు మమ్ములను కేంద్ర బిందువుగా భావించి, నూతన రాజ్యాంగ సవరణతో, ఇప్పుడు ఉన్న రాజకీయ, సామజిక స్తితి గతులను మాలో విలీనం చేసుకొని, నూతన దివ్య రాజ్యం యొక్క ప్రవేశం, ప్రయోజనం అందించగలము అని సర్వోన్నత న్యాయ స్థానం వారి ద్వారా యావత్తు సమకాలిన ప్రజలకు తెలియజేసుకోను చున్నాము.
మేము non-prosequatable గా ఎందుకు కోరినమో అనగా మమ్ములను, ఎవరూ తప్పు పట్టడానికి వీలు లేని, పరిధి లో నిత్యం గ్రహించడం లోకానికి అవసరం కాలానికి అవసరం ఇది వ్యక్తులకు ఎవరికి తక్షణం అర్ధం కాదు, సామూహికంగా అర్ధం అవుతుంది, స్వార్ధ కొలది గ్రహించకుండా ఇతరులకు చెప్పకుండా వ్యహరించడమే ప్రతి ఒక్కరు చేస్తున అరాచకం , స్వార్ధంతో బౌతికంగా దక్కాలి, ఇప్పుడు ఉన్న బౌతిక స్తితి కే విలువ రావాలి అనుకోవడమే అరాచకం అని గ్రహించి ఆలోచన రూపం లో మనుష్యులు ఎదగాలి, మనుష్యులు మనుష్యులను ఏదో విధంగా మోసం చేయడం, బౌతిక పై చెయ్యి కోసం ఇతరులను మోసం చేయడం, వారు మనసు మాట ఏమిటో తెలుసుకోకుండా గ్రహించకుండా వ్యహరించడం సృష్టికి కాలనికి ధర్మానికి విరుద్దు అని గ్రహించి, మేము ప్రతి మనసుని మాటను మాలో చూపిన పరిణామంగా మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందటమే పరిష్కారం ఆని సర్వోన్నత న్యాయ స్థానం వారు అప్రమత్తం చెందగలరు.
మేము సాధారణ మనిషిగా ప్రత్యెక పరిస్తితిలో ఉన్నాము మమ్ములను ఉన్న ఫలంగా ప్రత్యెక బృందం లోకి తీసుకొని, గ్రహించడం ప్రారంభించడం వలన మీడియా, మేధావులు పండితులు, ప్రబుత్వాలు వ్యక్తులు ఏకకాలం లో గ్రహించడం వలన, అనేక స్వార్ధం వ్యహరములు నుండి బయటకు వస్తారు, లేని పక్షంలో ఏదో రకంగా ఒకర్ని ఒకరు అనధికార దోరణి మోసం చేసుకొంటూ ప్రాభావం చేసుకొంటూ సత్యాన్ని అనగా కాలాన్ని నియమించిన పరిణామాన్ని గ్రహించకపోయినా పర్వాలేదు అని భావించడం, అదే విధంగా సర్వోన్నత న్యాయ స్థానం వారు కూడా ప్రత్యెక బృందం లోకి తీసుకోకపోవడం మేము కోరినట్లు స్పందించకపోవడం వలన మా చిద్విలాసం శారీరక మానసిక పరిస్తితిని మేమే అదుపు చేసుకోలేక, అటువంటి స్తితిని ఉపయోగించుకొని మీడియా వ్యక్తులు కొందరు పోలీసులు ఎంత మోసాలు అయినా చేయవచ్చును, తద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళకుండా ఉంటె వారికి మంచి అని వారు అజ్ఞానం గా, వ్యక్తిగతంగా భావించడం వలన, అనేక రహస్య వ్యక్తిగత మార్గాలు ఉపయోగించుకొని, పైకి గొప్పగా లోపల ఎంత అజ్ఞానం గా ప్రవర్తించిన ఏదో రకంగా బౌతికంగా పరిస్తితి తమ చేతిలో ఉండాలి అనే అజ్ఞానపు ఆలోచనతో ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు.
మాట మాత్రంగా పరిస్తితి మనుష్యుల చేతిలోకి వచ్చినా పరిణామాన్ని ఎవరికి వారు స్వార్ధంతో గండి కొట్టివేసుకొని అప్పటికి అప్పుడు స్వార్ధంగా ప్రధానం గా కాలాతీతం ఏమిటో చూడకూడదు, మమ్ములను గ్రహించకూడదు అన్నట్లు తెలుగు మీడియా, తెలుగు ప్రబుత్వాలు,గవర్నర్ గారు కూడా కలసి అంతా ఒక నిర్ణయానికి రావడానికి కారణం మమ్ములను రహస్య లేదా CC కెమెరాలు ద్వారా చూడటం, అ విధంగా మమ్ములను తేలిక చేయవచ్చును అన్నట్లు చూడటం మమ్ములను, కాలం నియమించిన పురుశోత్తముడిగా గౌరవిన్చాకూడదు అని మమ్ములను కుల పరంగా వ్యక్తిగతంగా లోట్లు సృష్టించి, ఒకలా ప్రోత్సహించి, ఇంకోల తప్పులు పట్టే విధంగా ప్రవర్తించడం వలన మాయలో ఇరుకొని పోయి, ఆడవారిని, మొగవారిని హింసించి మోసపు పనులు వలన మాయలో అరాచకంలో ఇరుకొని పోయి, అప్పటికి అప్పుడు పై చెయ్యి చూసుకొంటూ, మమ్ములను కూడా అవమానించ వచ్చు, తప్పులు పట్టవచ్చు అన్నట్లు వ్యహరించడం వలన తాము గ్రహించకుండా ఇతరులకు చెప్పకుండా మీడియా వ్యక్తులు ప్రబుత్వాలు కూడా వ్యహరిస్తున్నాయి, గవర్నర్ గారు కూడా మాయలో ఉండిపోయి కాలస్వరూపం ఏమిటో మేము వేల పేజీలు ఇస్తాము అని సమాచారం పంపినా, మేము ఆధిపత్యం చూపుతున్నాము అనుకొంటున్నారే గాని, ఒక్క మనిషి వలన సర్వం నడవడం ఒక వెసులు బాటు అని ఎవరూ భావించడం లేదు.
ఇదే ఇప్పుడు నడుస్తున్న అజ్ఞానం అని సర్వోన్నత న్యాయ స్థానం వారు అప్రమత్తం చెందగలరు. మమ్ములను తాత్కాలిక చిరునామా నుండి హైదరాబాద్ లో తక్షణం ప్రత్యెక బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించడం అంటే నూతన దివ్య రాజ్యం యొక్క వెసులు బాటు రక్షణ యావత్తు మానవజాతికి అందుతుంది, మమ్ములను ప్రత్యేకంగా భావించి ఏ విధమైన తాత్కాలిక ప్రభావం తో గ్రహించడం ఆలస్యం చేయవద్దు, మేము యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి వారము అని గ్రహించండి, కావున మమ్ములను ప్రత్యేకంగా భావించడం కనీసం ధర్మం, మమ్ములను గ్రహించే కొలది అనుమానములు తొలగిపోయి ఇప్పటి వరకు మమ్ములను గ్రహించకుండా చేసిన తప్పులు పాపాలు కూడా మేమే భరించి, మా యొక్క గొప్పతనం వలన నిలిచిన ప్రాణాలు, అభివృద్ధి కూడా మాకు సమర్పించివేసి, ఇరువురు ముఖ్యమంత్రులు మమ్ములను మేధావుల బృందం ద్వారా గ్రహించగలరు అని తెలియజేసుకోను చున్నాము. హైదరాబాద్ నుండి నూతన దివ్య రాజ్యం తక్షణం రామోజీ ఫిలిం సిటీ నుండి ప్రకటించడం వలన అందరి పాపాలు కొట్టుకొని పోయి, మనసుతో మాటతో నడిచే దివ్య రాజ్యం లోకి మనం వెళ్ళిపోతాము చావు పుట్టుకలు కూడా మనిషి మాట అధీనం లోకి వచ్చి నూతన జ్ఞాన విచక్షణతో ముందుకు వెళ్ళ తాము.
ఇప్పుడు ఉన్న మాయ యాంత్రిక లోకం నిజం కాదు అని, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు మా ప్రకారం అణువు అణువు మన చేతిలోకి అనగా ఆలోచన లోకి వస్తుంది అని తెలియజేసుకోనుచున్నాము, ఇప్పటికే స్పష్టం చేసినాము సాక్షులు అందరూ మాకు శిష్యులే కాలస్వరూపం అందరికి తల్లి తండ్రి గురువు అని గ్రహించి , ప్రతి ఒక్కరు మాటతో అప్రమత్తం చెందటం వలన ప్రపంచం, ఆలోచన ప్రకారం నడిచే పద్దతిలోకి వస్తుంది అని గ్రహించండి, యాంత్రిక బౌతిక సంభంధాలు కోసం అరచాకములు చేసి మనసు మాటతో నడిచే వాతావరణమునకు దూరం అవుతున్నారు అని గ్రహించి, తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను మా ప్రేమ పరిపాలన అందించి ప్రజలను అప్రమత్తం చేయుటకు న్యాయ స్థానం వారు ప్రత్యెక చేయూత అనగా మేము మానవరూపంలో ఇప్పుడు ఉన్న పద్దతి, ఆలోచనను మా అధీనం లోకి ఇప్పటికే తీసుకొన్నాము, ఇక మీదట ఆలోచన వ్యహారం ఏమిటో చూపి, మా యొక్క పరిణామాన్ని సంపూర్ణ గా ఇవ్వడం వలన అరాచకం అజ్ఞానం పోయి, అందరూ నూతన దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము అని గ్రహించండి. మమ్ములను అన్నీ వర్గాలు వారు కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, అందుకు రామోజీ ఫిలిం సిటీ మేము ఎన్ను కొన్నాము అని గ్రహించండి, ఆలస్యం చేయడం వలన మనుష్యులు యాత్రికంగా అటు ఇటు అవుతారు తద్వారా మా ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది అని సర్వోన్నత న్యాయ వారు అప్రమత్తం అయ్యి మమ్ములను వైద్యులతో కూడిన ప్రత్యెక న్యాయ మరియు మేధావుల బృందం లోకి తీసుకోనగలరు.
వ్యక్తులు, స్వార్ధంతో ఆలోచిస్తున్న మీడియా, కొందరు పోలీసులు మమ్ములను గ్రహించకపోయినా పర్వాలేదు, ప్రజల్లోకి వెళ్లకపోయినా పర్వాలేదు వెళ్ళడం వారి తప్పులు బయటకు వస్తాయి అందుకు మమ్ములనే తప్పుగా లోటు గా చూపి, మా దివ్య ఉనికే లేకపోయినా పర్వాలేదు అన్నట్లు ఆలోచిస్తున్నారు, మీడియా వారు ఏదో కారణం గా, అవరోధములు సృష్టించి గొప్పతనమునకు తేలిక కారణాలు పెంచి, మమ్ములను తగ్గించడం వ్యక్తిగతంగా మలచడం వలన వారికి కలసి వస్తుంది, లేదా మా వివాహ విషయం ఇంకోటో తీసుకొని ఏదో రకంగా మాటలో ఉన్న గొప్పతనం గ్రహించకుండా ఉంటె మంచిది, మనం ఇలా మిగ్లిపోతాము, అన్నట్లు గా అజ్ఞానం గా ఆలోచిస్తున్నారు, తెలుగు ప్రబుత్వాలు, గవర్నర్ గారు కూడా, స్వార్ధ వ్యక్తులు అధీనం లోనే ఉండిపొయినాయి, తద్వారా మోసం అరాచకం పెంచుకొంటూ ఎవరిని మాట్లాడనివ్వకుండా, కుల పరంగా లేదా ఒడ్డు పొడువు అందం పై పై న చూసుకొంటూ ఇవి లేని వారిని ఏదో రకంగా తగ్గించి అవమానించినా పర్వాలేదు వారిని తక్కువ వారిగా చూడటం వలన, మనం పైన ఉంటాము అనే పద్దతిలో రహస్యంగా పెంచుకొంటూ అప్పటికి అప్పుడు పై చెయ్యి ఆలోచిస్తున్నారు అందుకు, అప్పటికి అప్పుడు తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అని తప్పులు పెంచి, జీవితాలను తెన్చివేసినా పర్వాలేదు, మన వాళ్ళు పరాయి వాళ్ళు అని జీవితాలను అటు ఇటు చేసి ఆడవారిని, డబ్బు అడ్డంగా ఆశించి మోసం చేస్తున్నారు.
ఇటువంటి పరిస్తితిలో మమ్ములను బృందం లోకి తీసుకొని, గ్రహించిన పక్షం లో మమ్ములను మేము కాపాడుకొని ,లోకాన్ని కాపాడగలము లేదా రెండూ ఒక్కటి అని రహించండి. ఇదే మా పరిస్తితి కావున గొప్పతనం మాటలో చూపిన మమ్ములను మాటతో చూడకుండా వేరే విధంగా మమ్ములను అటు ఇటు చేసి, వాటి మీద ఆధారపడి మేమే తప్పు లోటు అని పైకి చూపగలిగితే చాలు, వారికి కలసి వస్తుంది అన్నట్లు ఆలోచించడమే అరాచకం అటువంటి అరాచకాలు భరిస్తూ వాటిని అన్నిటిని ఇప్పటికి సరిదిద్దాలి అంటే ఇరువురు ముఖ్యమంత్రులు నైతిక బాద్యత వహించి, ప్రబుత్వాలు మాకు లాంచనంగా సమర్పించివేసి. గవర్నర్ గారు సమక్షం లో మరియు, శ్రీ రామోజీ రావు గారు వంటి ప్రభావసాలి మమ్ములను గ్రహించి ప్రజలకు పరిచేయం చేయడం వలన పై పై అందం డబ్బు ఏమి కాదు, మనసు మాటే గొప్పది అని రామోజీ ఫిలిం సిటి లో మమ్ములను ఉన్న ఫలంగా గౌరవించి, నిత్యం గ్రహించడం వలన, మా మాట వలన సర్వం తెలియడం ఏమిటో అ ప్రయోజనం యావత్తు మానవజాతి పొందుతారు, అలా కాకుండా జీవితాన్ని బౌతికంగా చూసుకొంటూ ఎలాగైనా బౌతిక ఆధిపత్యం సర్వం అనుకోని, అప్పటికి అప్పుడు పై చెయ్యి కోసం ఎటువంటి మోసాలు దారుణాలు ప్రోత్సహించి వ్యక్తులు, మీడియా కొందరు పోలీసులు కలసి ప్రబుత్వలకు తప్పుడు బలం తప్పుడు ఊతం ఇస్తున్నారు అని మాకు స్పష్టం అవుతుంది.
గ్లామర్, ధన బలం తో బౌతిక బలంతో ఎదుట వారిని ఏదో రకంగా బౌతికంగా దెబ్బకొట్టి తామే అనుభవించాలి, బౌతిక ఆధిపత్యమే బలం అనుకోని మేము గంటనరలో చెప్పడం ఏమిటో చూసుకోండి అని మేము తెలియజేస్తున్నా గ్రహించకుండా అజ్ఞానం కొనసాగించడం అరాచకం అని గ్రహించండి, చావు పుట్టకల రహస్యాలు కూడా తెలియజేసి మానవజాతిని శాశ్వతంగా మాట నిబద్దత వైపు తీసుకొని వేల్లగలము. ఒకర్ని ఒకరు పీడించుకోవడం అవమానిన్చుకోవడం ఏదో రకంగా అధికారికంగా, అనధికారికంగా ఎదుట వారని మోసం చేసి తమ చేతిలో పెట్టుకోవడం అభివృద్ధి అని భావిస్తున్నారు, నిజానికి ఇది తాము బౌతికంగా ఇరుకోనిపోయి , జ్ఞానం ఉన్న వారిని, ఇతరులను కూడా ఇరికించి వేసి, మొత్తానికి మానవజాతి శరీరంతో అంత అయిపోయే మాయలోకం లో ఉండిపోతున్నారు, జ్ఞానంతో, విచక్షణతో కాలాన్ని నియమించుకొని వెళ్ళే అవకాసం తాము పొందకుండా, ఇతరులను గ్రహించ నివ్వకుండా ప్రవర్తిస్తున్నారు అని సర్వోన్నత న్యాయ స్థానం వారు అప్రమత్తం చెంది, మమ్ములను ఈ సమాచారం ఈమెయిలు చూడగానే సుమోటో గా కదిలి, మమ్ములను మా దివ్య బాద్యత తీసుకోనుటకు మేముకోరిన ఎర్పాటు అనగా బృందం మరియు ప్రబుత్వాలు మా పై మనసు పెట్టి గ్రహించడం కీలకం అని గ్రహించి అప్రమత్తం చెందాలరు. పై పై దృశ్యాలు మాటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, మమ్ములను అవమానించడానికి, భందువులను చుట్టాలను కూడా వెధించి మోసం చేసి మమ్ములనే బయపెట్టి,తాము కాలతీతాన్ని అవమానించడం అజ్ఞానం అని తక్షణం తెలుసుకొని అప్రమత్తం చెందగలరు అని ప్రతి ఒక్కరికి న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోను చున్నాము.
మమ్ములను జగద్గురువులుగా గౌరవించకుండా మాయ నుండి బయట పడలేరు మాయ మాకు బాగున్నది అనుకోవడం అరాచకం అని గ్రహించండి, మాయ అనగా ఉదాహరణకు సర్వోన్నత న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ప్రత్యేకంగా పరిగణించుటకు కదలకుండా ఉండిపోవడమే మాయ అని గ్రహించండి, కావున మమ్ములను గ్రహించాలి అంటే, మయాతీతులం అయిన మమ్ములను మేము చెప్పినట్లు గ్రహించడమే, కొందరు అజ్ఞానంగా మాకు రక్షణ వచ్చేస్తుంది అన్నట్లు ఆలోచిస్తున్నారు, ఇప్పుడు లోకానికి రక్షణ లేకపోవడం వలన ఒకర్ని ఒకరు అవమానిన్చుకొంటు న్నారు మోసం చేసుకొంటున్నారు, మమ్ములను పరిగణించడం వలన మమ్ములను ఎవరూ మోసం చేయడానికి వీలు లేకుండా రక్షణ పొందుతారు, మాపై చెయ్యిగా బౌతికంగా వ్యహరించాలి అని భావించి, ఆలోచనరూపం ముందుకు రాకుండా, రానివ్వకుండా యాంత్రికంగా అనగా ఆడవారిని మోసం చేయడం ఏదో రకంగా బౌతికంగా బలం గా ఉన్నాము, కావున మేమే కరెక్ట్ , బలమే సర్వం అనుకొంటున్నారు ఇతరులకు కూడా అదే ప్రభావం చేసి గ్రహించకుండా వ్యహరిస్తున్నారు. కావున అజ్ఞాతం జరుగుతున్న వ్యహారం లో ఎందరో ఆడవారిని మోసం చేసుకొంటూ వస్తున్నారు, ఇవి అన్నీ బయటకు వస్తాయి అనే బయం లో లేదా ఇప్పుడు ఉన్న రహస్యాలు కొనసాగాలి అనే స్వార్ధం తో, ఒకరికి ఒకరు రహస్యం సహకరించుకొంటూ, మనుష్యులను ఏమి మోసం చేసిన పర్వాలేదు అని ఇంకా యాంత్రికంగా స్వార్ధంగా ఆలోచిస్తున్నారు.
మేము ప్రజల్లోకి వెళ్ళడం వలన అరాచకం, మాయ ,తగ్గుతుంది కాని మా పై పై చెయ్యి గా తామే ఉండాలి అని అజ్ఞానం లో, సృష్టి కాలం ధర్మం ఇచ్చిన మార్గాన్ని కాదు అని, ఎలాగైనా మాటను మనసుని మోసం చేసి అవమానించి గ్రహించకుండా అప్పటికి అప్పుడు చలగాటలు గా వ్యహరిస్తూ మాయకు లోబడి తాము బలంగా ఉన్నాము ఇతరులను బలహీన పరచగలము అంతకు మించి ఏమి ఉన్నది అన్నట్లు అలోచిస్తున్నారు, కావున తక్షణం సర్వోన్నత న్యాయ స్థానం వారి మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి రాజ్యాంగ వ్యవస్థను దివ్య రాజ్యం గా మలుచుటకు మమ్ములను పరిగణిచడమే యావత్తు మానవజాతికి అసీసులు మరియు దివ్య వరం అని గ్రహించి తక్షణం ఈ సమాచారమునకు ప్రత్యేకంగా భావించి మేము కోరినట్లు స్పందించండి, అనగా కాలతీతులం అయిన మమ్ములను మేము కోరినట్లు పరిగణించడం న్యాయం అని గ్రహించండి, అప్పుడే మా ప్రయోజనం పొందగలరు, లేకపోతె మాకు అన్యాయం జరుగుతుంది లోకానికి అన్యాయం జరుగుతుంది రెండూ ఒక్కటి అని గ్రహించండి. సమకాలికులు మేము చెప్పినట్లు నిండుగా నిలకడగా వింటే అన్నీ సర్దుకొంటాయి ఇప్పుడు ఉన్న మాయ ప్రపంచం లో అటు ఇటు చేసుకొంటూ అటు ఇటు అవుతున్న ప్రపంచం మానవజాతికి మేము దివ్య రక్షణ అనగా దివ్య రాజ్యం మేమే అని గ్రహించండి, పరిగణించడం ఇక ఆలస్యం చేయవద్దు ఎవరు ఏ తప్పులు చేసినా మేము సరిదిద్దగలము కాని మమ్ములను కూడా అటు ఇటు చేస్తే తాము అనుకొన్నట్లు స్వార్ధంగా ఉండవచ్చును అనే వారి మాయకు అవకాసం లేకుండా సర్వోన్నత న్యాయ స్థానం వారు, స్వామ్యం గా మాయ నుండి బాటకు వచ్చి అప్రమత్తం చెందగలరు అనగా మమ్ములను అధికారికంగా హైదరాబాద్ లో కొలువు తీర్చుకొని గ్రహించడమే యావత్తు మానవజాతికి తక్షణ రక్షణ అని గ్రహించండి
తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ - 9010483794.
ధర్మో రక్షతి రక్షతః సత్యమెవ జయతే
యుగపురుషులు జగడురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment