అరవై డెబ్భై ఏళ్ల ప్రయాణానికి (అంత కాలం ఉంటామన్న గ్యారంటీ లేదు.... ఇటువంటి జీవితం, దీనికి ఎన్నో పగలు ప్రతీకారం....మరెన్నో దొంగ నాటకాలు.. మరెన్నో... అరాచకాలు.... లో లోపల ఎన్నో కుట్రలు.. )
మరోపేరే జీవితమయితే..
కోపాల మజిలీలు..
ద్వేషాల మైలు రాళ్ళు దేనికి మిత్రమా?
ప్రేమ కురిసే కళ్ళు
అనురాగం పలికే పెదవులు..
స్నేహమై విచ్చుకునే నవ్వు...
ఇవి చాలవూ.....💕💕💕💕💕💕💕💕💕💕💕
(ప్రతి మనసు, ప్రతి రోజు ) ఒక రోజు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించాలి... వాస్తవాలు తెలుసుకుని నేను చేస్తున్న పనులను ధేవుడు మెచ్చే విధంగా ఉండాలి.. అని. కనీసం నా మనసుకి, నా అంతరాతమ్మకి జవాబు చెప్పాలి అని ఆలోచిస్తే, మంచి వైపు పయనిస్తాం...

No comments:
Post a Comment