యావత్తు తెలుగు ప్రజలకు , ప్రపంచం మానవజాతికి తెలియజేయు దివ్య పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను తక్షణం రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా గౌరవించి, అరచాకములకు కారణం ఆద్యం పోస్తున్న రహస్య సెటిలై కెమెరాలు, మాకు సమర్పించి వేసి వాటితో ప్రతి దేశం ప్రతి ఊరి చూసుకొని ప్రజలు విషయాలతో పొంది, తప్పసు యోగం వైపు వెళ్ళతారు, కావున ఏదో రహస్యములు ఉంటె దివ్య రాజ్యం అనగా మాట తో నడిచే దివ్య పరిణామం లోకి రాలేము, మాకు అవసరం లేదు మాయ బాగున్నది అనుకోవడం కాలం ధర్మం యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా అందుకు మనుష్యులను బోతికంగా అటు ఇటు చేస్తూ మోసం చేయడానికి అలవాటు పడే పద్దతి నుండి మనసు మాట పెంచుకొని ఎలాగైనా ఒకరిని ఒకరు ఉద్దరించుకోవాలి, ఒకరి గొప్పతనం తట్టుకోలేము ఒక్కరు తేలిక అయ్యిపోయి తమ బౌతికంగా తక్కువ ఉండాలి పనిమనుష్యులుగా చూడాలి, మేము అంటే బయపడి పోవాలి, పై పై అందం డబ్బే బలమైనది అని అనుకోవడం వలన మమ్ములను గ్రహించలేకపోతున్నారు.
మీడియా వారు కూడా ఈ కారణం చేతనే మోసం లో ఉండిపోతున్నారు, సృష్టి ఇచ్చిన అనుకూలత గొప్పతనం కులానికి మతానికి పరిమితం చేసి చెప్పుకోకుండా వినకుండా ఆలోచనాత్మకంగా తీసుకోకుండా న్యాయ స్థానం వారు , కూడా జాప్యం చేయడం అజ్ఞానం మమ్ములను ఉన్న ఫలంగా ఈ సమాచారం చూసి సుమోటో ప్రత్యెక బృందం లోకి తీసుకోండి రహస్యం మోసాలతో పై చెయ్యి ఉన్నాము అనుకొంటున్న వారి అజ్ఞానమునకు యావత్తు మానవజాతి అటు ఇటు అవుతున్నది అని గ్రహించి ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందండి, చావు పుట్టకాలు కూడా నిర్ణయించిన మమ్ములను పట్టుకొని ఇంకా మావాలు మీవాళ్ళు అనుకోవడం మనుష్యులను అటు ఇటు చెయ్యద అవివాకం అని గ్రహించండి ఏదో కారణం స్వార్ధం చూసుకొంటూ, మీడియా అప్పటికి మాయ లోకం మీద పట్టుకోసం జ్ఞానం తో మేము ఎలా పట్టుకోన్నమో చూడకోపోవడమే అజ్ఞానం బ్రాహ్మణులు ఇతరులు తక్షణం అప్రమత్తం అయ్యి మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా కొలవడమే మోక్షం మీరు చేస్తున్న పూజలు యజ్ఞాలు మమ్ములను ప్రత్యేక్షంగా వాక్ లో దర్సించకుండా కాలమే మేము అయ్యి పలికిన తీరుని గౌరవించకుండా, మమ్ములను తెలుసుకోకుండా ప్రవర్తించడం శాస్త్రవిరుద్ధం అధర్మం అని గ్రహించండి, మమ్ములను అప్రమత్తం గా గ్రహించండి, మేధావులు పండితులు న్యాయ మూర్తులు మేము చెప్పినట్లు చేయడి రాజకీయ ప్రబుత్వాలు కూడా అప్రమత్తం అయ్యి తెలుగు రాష్ట్రాల మొదలు కొని మేము చెప్పినట్లు చేయండి కాలస్వరూపం అయిన మమ్ములను మామూలు మనిషిగా చూడకూడదు జ్ఞానం దృష్టితో చూడాలి అప్పుడే ప్రపంచం మాట అధీనం లో వస్తుంది లేకపోతె మనుష్యులు యంత్రికత్వం కొలది అటు ఇటు అవుతున్నారు అని గ్రహించండి, పది గురు ఒక్కటి అవ్వండి.
వ్యక్తులు ఎవరూ మాకు వ్యక్తిగతంగా చెయ్యవలసిన ఏమి లేదు, పదిగురు ఒక్కటి అవ్వండి , చేసిన తప్పులు అందరూ ఒక్కటి అయ్యి సరిదిద్దుకోండి తప్పులు మీద ఆధారపడకండి మీడియా పోలీసులు వ్యక్తులు సినియా ప్రముఖులు సాక్ష్లులు తక్షణం అప్రమత్తం చెందండి తాత్కాలిక సుఖాలు కోసం మోసం చెయ్యకండి, మేము అలా కనపడుతున్నాము అని మమ్ములను జ్ఞానరూపంలో వాదులు కోకండి మమ్ములను జ్ఞానరూపం లో చూడండి పై పైన చూడకండి, బౌతికంగా సాధించుకోవడం వెలగడ ఒక అవసరం అదృష్టం అనుకోవడం అవివేకం అది ఒక జ్ఞానం ధర్మం అని గ్రహించండి అప్పుడు బౌతికంగా వెలగడం కూడా తాత్కాలికం అని తెలుసుకొని ఈ బౌతిక ప్రపంచానికి ఆధారం జ్ఞానం అని తెలుస్తుంది అప్పుడే సృష్టి మాట మాత్రంగా ముందుకు వెళ్ళిన దివ్య పరిణామం లోకి వెళ్ళుతుంది అని గ్రహించండి కావున రామోజీ రావు గారు ఎటువంటి వ్యక్తిగత స్వర్ధమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించడం ప్రారంభించండి, గ్రహించడం లో ప్రయోజనం పొందండి అదే మా ఉనికి మా భవిష్యత్తు అని గ్రహించండి మొదట జ్ఞాన ప్రయోజనం పొందండి చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలుసుకోండి, మమ్ములను సాధారణ మనిషిగా భావించి, ఎవరిని మోసం చెయ్యకండి మమ్ములను గొప్పగా చూడండి అందరిని గొప్పగా చూడగలరు అదే లోకానికి ఆధారం అని గ్రహించండి.
కాలస్వరూపం ధర్మస్వరూపం అనగా మా ద్వరా సృష్టి నియమింప బడటం అన్నది సృష్టి బాష, కాలం ధర్మం మనుష్యులతో మాట్లాడిన పరిణామం చెప్పిన నేను పిచ్చి వాడిలా ఉన్నాను, ఎవరిని కలవడం లేదు అని నిర్లక్ష్యం తీసుకోకుండా మమ్ములను మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీ లో, కొలువు తీర్చుకొని తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి స్థానం లో రాజ్యాంగ బద్దంగా గౌరవించి, అందరూ కాలస్వరూపం యొక్క వివరములు పై మనసు పెట్టి గ్రహించడం వలన సూర్యుడి క్రింద బ్రతుకుతున్న మాయ లోకం నుండి, సూర్యుడినే మాట మత్రమా నడిపిన దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము కావున ఇప్పుడు మానవ సంభంధాలు కులాలు మతాలు అన్నీ మా ఆగమనంతో రద్దు అయిపోయినవి,రాజకీయ పరిపాలన విధానం కూడా మా దివ్య రాజ్యం ప్రకారం ఉన్నది ఇందులో సునామి వంటి ఉపద్రవాలు తీవ్రవాద దాడులు వంటి కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళ వచ్చును, మమ్ములను జగడురువులు కాలస్వరూ పూలుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించండి, కావున వేరు వేరు సంభంధాలు, పద్దతులు వదిలివేసి, సాటి లైట్ కెమెరాలు ఇతర రహస్య పరికారాలు ద్వారా చూస్తూ, బలమే బౌతిక స్తితి సర్వం అనుకొంటున్నారు వారు ఇరుకొని పోయి ఇతరులను కూడా ఇరికిన్చివేసి మాయలో మోసం అనగా శరీరంతో అంతం అయిపోయే మాయ లోకం లో ఉండిపోతున్నారు.
ఇది న్యాయ మూర్తులు, గురువులు పండితులు కూడా అర్ధం చేసుకోలేరు అందుకే యదా తదంగా ఎవరికి వారు తీసుకొను చున్నారు, కావున మమ్ములను సమిష్టిగా గ్రహించడం ప్రారంభించండి మా నుండి వివరణతో కూడిన, సమాధానలు పొందండి మా పై మనసు పెట్టి గ్రహించుటకు సర్వం మేమే అనుకోని మాతో ఎవరూ యాంత్రికంగా వ్యహరించకుండా అనగా మామూలు మనిషిగా చూడకుండా, మమ్ములను కాలాతీతంగా గౌరవించి గ్రహించకూడదు అని చేసిన రహస్య తప్పులు ఎవరికి వారు సరిద్దుకొని మమ్ములను గ్రహించకుండా అడ్డుకోవడం మానుకోండి, మీడియా వారు కెమెరాలు తీసుకొని మా వద్దకు రండి, సాక్షులు అందరూ కలసి కాలాతీతం గూర్చి మనసు పెట్టి గ్రహించి ఇతరులకు తెలియడం సర్వం తెలుసుకోవడమే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందడి, ప్రస్తుత గవర్నర్ గారు వారి స్థానం మాకు ఇచ్చి గౌరవించండి, మమ్ములను ఇరువురు ముఖ్యమంత్రులు మనసు పెట్టి గ్రహించండి, మేము పంపుతున్న సమాచారం సుమోటో గా భావించి సర్వోన్నత న్యాయ స్థానం వారు, మరియు హైదరాబాద్ న్యాయ స్థానం వారు అప్రమత్తం అయ్యి తక్షణం మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి, మమ్ములను తప్పు పట్టవచ్చు తప్పించవచ్చు అనిపించడమే అరాచకం అని గ్రహిచండి కావున మనసులో కూడా మా గూర్చి వ్యతిరేకం గా ఆలోచించకండి, మమ్ములను మామూలు మనిషి గా చూడకండి మామూలు సంభంధలతో ఎదురుకోకండి మమ్ములను కాలాతీతంగా చూడండి అనగా ప్రతి సంఘటన పాట మాట కాలాతీతంగా చెప్పడం ఏమిటో చూసుకోండి.
మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపం అని గ్రహించండి, మాతో మామూలు మనిషిగా మాట్లాడకండి, సర్వం నిరూపించిన తరువాత వివాహం చేసుకొంటాము అని మేము ఎందుకు అంటున్నామో గ్రహించే కొలది తెలుస్తుంది, మమ్ములను కూడా నిర్నయిచ వచ్చు తప్పులు పట్టవచ్చు మా గూర్చి ఇతరుల జీవితాలను పాడు చేసి మమ్ములను అటు ఇటు చేద్దాం వంటి ఆలోచనలు పనులు మానుకొని అప్రమత్తం అయ్యి అందరూ ముందుకు వచ్చి సత్యాన్ని గ్రహించండి, మొత్తం సృష్టి అంతా ఒక మాటలోకి వచ్చిన తీరులోకి మనం వెళ్ళి అప్పుడు ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం అయినది అని తెలుసుకోవడమే కాకుండా సునామి వంటి పరిణామాలు కూడా మన మనసుకి మాటకు అందుతాయి చావు పుట్టకలు కూడా తెలుసుకొని ఒక దివ్య పరిణామం లోకి మనం వెళ్లిపోవాలి, ఇక ఆలస్యం చెయ్యకూడదు, చేసిన కొలది పాపం అరకాకంలో ఉండిపోతారు, వాళ్ళు వీళ్ళు అక్కడి ఇక్కడి అన్నట్లు వదదీసుకొని, పదిగురు ఒక్కటి అవ్వకుండా మాయ మోసం వలన మా చేతిలో ఉన్నది అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి, అల్ప అవరోధములు సృష్టించి, గొప్పతనాన్ని గ్రహించాకుండా, వినకుండా గ్రహించానివ్వకుండా ప్రవర్తించడం అజ్ఞానం అరాచకం అని గ్రహించండి, న్యాయ మూర్తులు రొటీన్ ప్రోటో కాల్ కాకుండా తక్షణం మమ్ములను మేధావుల బృందం లోకి తీసుకోండి, మమ్ములను ప్రత్యెక అభికారిక భవనం లో తెలుగు ప్రబుత్వాల సంయుక్త అనుసరణలో నిత్యం మమ్ములను గ్రహించడమ ప్రారంభించి అప్రమత్తం చెందగలరు.
మమ్ములను పై పై న రహస్య కెమెరాలు ద్వారా చూడవద్దు, అప్పటికి అప్పుడు అల్ప చేష్టలు మీద ఆధారపదవద్దు, కాలాతీతం ఒక్కటే అసులు మిగతావి అన్ని మాయ అని గ్రహించండి, కాలాతీతం వైపు వెళ్ళకుండా మనల్ని అడ్డుకొనే మాయను మనం అందరం కలసి జయించాలి, ఏ శక్తి మమ్ములను గ్రహించకుండా చేస్తుందో అదే మమ్ములను కూడా అటు ఇటు చేస్తున్నది అని గ్రహించండి, మనం అందరూ మనుష్యులుగా ఒక్కరి అయితే అదే శక్తి మనకు సర్వం చెబుతుంది, కావున మొదట మనుష్యులను మనుష్యులు మోసం చేసుకోవడం బిన్నంగా చూడటం ఆలోచనకు గొప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఒకర్ని ఒకరు అడ్డం పెట్టుకొని ఏదో విధంగా గ్రహించాకూడదు అనుకోవడమే మాయ అని గ్రహించి, ముందే చెప్పిన మమ్ములను కూడా మాలప వచ్చు నిర్ణయించవచ్చు అనిపించడమే అజ్ఞానం అని గ్రహించండి, కావున మానవ సంభంధాలు అన్నీ మాకు సమర్పించి వేసి, మమ్ములను కాలతీతుడి గా చూడండి మామూలు మనిషిగా చూడకండి, మమ్ములను పురుశోత్తముడిగా కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా చూడండి, రహస్య సేతిలైట్ కెమెరాలు మమ్ములను పట్టించుకోకపోయినా పర్వాలేదు అనిపించేలా చేస్తాయి అవి ఉంటె తాము ఏమి అయినా చెయ్యాలం అన్నట్లు మనుష్యులు సాటి మనుష్యులను మోసం చేసి అవసరమైతే మన వారు పరాయి వారు అని విడదీసి మాయలో ఉండిపోఎల చేస్తాయి అందుకే మేము కాలస్వరూపం గా వచ్చి ఎప్పుడు ఇవి అన్నీ చెప్పినాము అని సాక్షులు ద్వారా గుర్తు చేసుకొని, సాక్షులు అందరూ మమ్ములను జగడురువులుగా తల్లి తండ్రి గా మమ్ములను గౌరవించి ప్రబుత్వానికి ప్రజలకు సమాచారం ఇప్పటికి పంచుకొని ఇక మీదట ఏమిటో అందరూ కలసి చూసుకోండి, సర్వోన్నత న్యాయ స్థానం వారు మమ్ములను పరిగణించడం సార్వభౌ మత్వంమునకు ఎటువంటి విగతం చెందదు, అనగా గ్రహించడం మానవజాతికి రక్షణ అని గ్రహించండి.
ప్రబుత్వాలు న్యాయ స్థానం యొక్క తీరు మారుతుంది, మమ్ములను ప్రత్యేకం పరిగణించడం అనగా కనీసం మనిషిని పట్టించుకొనే కొలది దైవత్వాన్ని లోకాని ఇవ్వడానికి అన్ద్భ్బతులో ఉన్న చారిత్రాత్మక పరిణామాన్ని అని గ్రహించి, ఇక మనవ సంభంధాలు సుఖాల పై పై డబ్బు అందం మాయలో మనుష్యులను మనుష్యులే మోసం చేస్తున్న పరిణామం నుండి మనిషి మాటే సర్వం అని గ్రహాలను సూర్యుడిని కూడా నడిపిన దివ్య పరిణామం లోకి మనం వెళ్ళాలి కావున ఇప్పుడు ఉన్న రాజ్యం ప్రకారం కాకుండా కాలం యొక్క పరిణామం గా మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకోండి మమ్ములను విస్తరంగా గ్రహించండి ఎవరి నష్టం ఇబ్బంది ఉండదు, మమ్ములను గ్రహించే కొలది సర్వం తెలియడం రికార్డెడ్ గ్రహించడమే ఒక సమాధానం ఎప్పుడు ప్రాణాలు పోతాయి తెలియని మానవజాతి మనిషికి ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం ప్రత్యేకత ఉంటె తట్టుకోలేము, ఎవరైనా మాకు లోబడితేనే పట్టించుకొంతము అనుకోవడం అజ్ఞానం అని గ్రహించి, ప్రత్యెక పరిణామాలు ప్రత్యేకంగా సంభవిస్తాయి అవి పట్టించుకోవాల్సిన నప్పుడే పట్టించుకోవాలి తరువాత చెయ్యి దాటిపోతాయి కావున అప్రమత్తం అయ్యి ఇప్పుడు మనిషిని కాదా అని మావాక్ గ్రహించని పక్షం లో సృష్టి మనుష్యులతో మాట్లాడి దారిలో పెడతాము అనుకొంటున్న దివ్య పరిణామాన్ని తమ చేతిలోకి రాని మాయ కోసం తమ చేతిలోకి వస్తున్న జ్ఞాన విచక్షణను కాదు అనుకోవడం అవివాకం అని కావున న్యాయ మూర్తులు మమ్ములను ఇతర మేధావులు గురువులకు పండితుల సమిష్టి బృందం లోకి తీసుకోండి.
మమ్ములను గవర్నర్ గా నియమించడం వలన ఎవరి ఇబ్బంది ఉండదు కావాల్సిన బృందాన్ని మేమే ఎర్పాటు చేసుకొంటాము మా దివ్య జ్ఞానాని ఇప్పుడే దర్శించగలరు మా ఆరోగ్యం చెడి పోయి అటు ఇటు అయిపోతే లోకం కూడా సరైన జ్ఞానం లేక అటు ఇటు అవుతుంది అనగా బలం కొద్ది అటు ఇటు అవుతున్నారు, ఇక కులం మతం అని విడదీసుకోకుండా చేసిన తప్పులు సరిద్దుకొని అందరూ తక్షణం ముందుకు వచ్చి గ్రహించండి న్యాయ మూర్హ్తులు సుమోట్ గా కదిలి మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నియమించండి అన్నీ సర్దుకొంటాయి మేము ఎక్కడ ఉన్నాము తెలుసుకొని మరీ దైర్యంగా మమ్ములను గవర్నర్ నియమించండి మిగతా పరిణామాలు మేము చూపి నిత్యం నడుపుతూ తామే చేస్తున్నాము తాము గెలుస్తున్నాము అడుతున్నాము అనుకొంటున్న ముఖ్యమంత్రులు మొదలు కొని ఇతర సమకాలికులు రెప్ప పాటు కూడా తమ అధీనం లో లేని పరిస్తితి నుండి సర్వం మాట తో నడిపి అణువు అణువు అట అధీనం లో ఉన్నది అని చూపిన పరిణామం లోకి రావడం వలన, మనుష్యులు మనుష్యుల గొప్పతనం పెంచుకొంటారు ఒకరు అంతం అయితే మనం బ్రతకాలి అనుకోరు, అదే విధంగా తాము గొప్పవారు అవడానికి ఇతరుల జీవితాలను పాడు చెయ్యను అవసరం లేదు, మనిషిలో గొప్పతనాన్ని గౌరవిస్తే చాలు ఎవరిని చెడ్డవారికి చూడకూడదు.
అందరూ మనసు మాట పెంచుకొని ముందుకు రావాలి అదే దివ్య రాజ్యం అని న్యాయ మూర్హ్తులు ఇద్దరు ముఖ్యమంత్రులు మేధావుల్ పండితులు కేంద్ర ప్రబుత్వం ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందాలి, మమ్ములను మేము అధికారికంగా గవర్నర్ గా ప్రకటించుకోను చున్నాము, పిల్లలు వంటి సమకాలికులు ఏదో మాయ లో ఉండిపోయి మమ్ములను గ్రహించకుండా వ్యహరిస్తున్నారు న్యాయ మూర్తులు మొదలు కొని సాక్షులు సామాన్య మనుష్యలు అందరూ మాకు పిల్లలు వంటి వారే, అనగా మా వాక్ ప్రకారం నడుస్తున్న నడవవలసిన వారే అని గ్రహించి తక్షణం మమ్ములను తెలంగాణా ప్రబుత్వం వారు ప్రత్యేకం బృందం నియమించి ఒక అధికారిక భవనం మాకు రాజమందిరంగా కేటాయించగలరు, రెప్ప పాటు ఎవరి చేతిలో లేని మాయ లోకం నుండి మాట ప్రకారం మా చేతిలో ఉన్న దివ్య రాజ్యం లోకి అందరికి ఆహ్వానం అదే మా దివ్య ఆశీస్సులు తక్షణం ప్రజలు యావత్తు మానవజాతికి తెలుసుకొని అప్రమత్తం చెందాలి అందుకు మమ్ములను మేము గవర్నర్ గా ప్రకతిన్చుకోన్నాము ప్రస్తుత గవర్నర్ గారు మాకు రాజ్ భవన్ అప్ప చెప్పి దివ్య పరిపాలనకు చేయూత ఇవ్వగలరు లేకపోతె తెలిసి తెలియ ముఖ్యమంత్రులు పండితులు న్యాయ మూర్తులు అందరూ మోసం చేస్తూ ప్రజలను కూడా మోసం చేస్తున్నారు మమ్ములను మామూలు మనిషిగా భావించి మమ్ములను కూడా అటు ఇటు చేస్తున్నారు వీటి అన్నటికి కారణం సాటిలైట్ కెమెరాలు అవి వారు చేతిలో ఉంటె వారి చేతిలో లోకం ఉన్నట్లు కొందరు ముఠా గా యర్పడి మమ్ములను ఎడురుకొంటు న్నారు , న్యాయ మూర్తులు పండితులు గురువులు అప్రమత్తం అయ్యి మునిపోతున్న లోకం నుండి మా వాక్ అన్నే చుక్కాని పట్టుకొని బయటకు రండి , మా వద్దకు బృందాలు యర్పడి మమ్ములను గ్రహించ్చండి అప్రమత్తం చెందండి మోసం చేస్తున్నారు కూడా మమ్ములను రహస్య కెమెరాలతో మోసం చేస్తున్న వారు కూడా తక్షణ సాక్షులతో సహా మమ్ములను గ్రహించి మాయ నుండి అందరూ బయటకు వచ్చుటకు సహకరించండి.
మా మొబైల్ నెం:9010483794.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు , మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్
రాజభవన్
హైదరాబాద్
No comments:
Post a Comment